BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kidnap-faf65da9-15aa-46d9-b1cf-ec7e72f213f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kidnap-faf65da9-15aa-46d9-b1cf-ec7e72f213f0-415x250-IndiaHerald.jpgవిశాఖలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేగింది. కేవలం 78 వేల అప్పు తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి వడ్డీతో సహా 9 లక్షల లాగేందుకు ప్లాన్ చేసిన వ్యక్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సొంత స్నేహితుడిని కారులో కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులు తమ స్నేహితుడికి నగరమంతా పలు ప్రాంతాల్లో కారులో తిప్పుతూ డబ్బులు కోసం ఒత్తిడి తెచ్చారు. సినీ ఫక్కీలో అతడిని కారులో తిప్పుతూ గాయపరిచిన స్నేహితులు ఎలా అయినా డబ్బు రాబట్టాలని చూశారు. కిడ్నాప్ కు స్నేహితుల మధ్య నగదు లావాదేవీలే కారణం అని పోలీసులు గుర్తించారు. ఇక ఆ దెబ్బలనkidnap{#}policeఅసలు ఫ్రెండ్స్ ఏనా వీళ్ళు.. వామ్మో!అసలు ఫ్రెండ్స్ ఏనా వీళ్ళు.. వామ్మో!kidnap{#}policeTue, 22 Jun 2021 12:05:00 GMTవిశాఖలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేగింది. కేవలం 78 వేల అప్పు తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి వడ్డీతో సహా 9 లక్షల లాగేందుకు ప్లాన్ చేసిన వ్యక్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సొంత స్నేహితుడిని కారులో కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులు తమ స్నేహితుడికి నగరమంతా  పలు ప్రాంతాల్లో కారులో తిప్పుతూ డబ్బులు కోసం ఒత్తిడి తెచ్చారు. 


సినీ ఫక్కీలో అతడిని కారులో తిప్పుతూ గాయపరిచిన స్నేహితులు ఎలా అయినా డబ్బు రాబట్టాలని చూశారు. కిడ్నాప్ కు స్నేహితుల మధ్య నగదు లావాదేవీలే కారణం అని పోలీసులు గుర్తించారు. ఇక ఆ దెబ్బలను తాళలేక ఏటీఎంలో డబ్బులు తీసి ఇస్తానని కిడ్నాపర్ల నుంచి తెలివిగా తప్పించుకున్న వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల నుంచి కారు, రెండు లక్షల నగదు,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తుకున్నారు.




వివేకా హత్య కేసులో ఏకంగా కుటుంబాన్నే పిలిచిన సిబిఐ...?

తాడేపల్లి గ్యాంగ్ రేప్ లో ఇద్దరు అరెస్ట్?

వీళ్ళు జగన్ కు తలనొప్పి తెచ్చేలా ఉన్నారుగా...?

గొప్ప‌గా ఊహించుకున్నా... ఆ ఎమ్మెల్యేకు ఏమీ మిగ‌ల్లేదా..?

ఇంస్టాగ్రామ్ లో ప్రేమ.. చివరికి ఇలా..!

మధ్యాహ్నం పెళ్లి.. అర్ధరాత్రి వరుడు ఏం చేసాడో తెలుసా?

టీఆర్ఎస్‌లో అవ‌మానాల రాజ‌కీయం ?

సురేష్ బాబుకు వ్యాక్సిన్ షాక్!

గుడ్ న్యూస్.. సీజ్ అయిన వాహనాలను తీసుకెళ్లొచ్చు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>