MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp2e0cd832-76d9-44b0-abaf-67bc804a7bd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp2e0cd832-76d9-44b0-abaf-67bc804a7bd7-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా వైసీపీలో ఉన్న బలమైన నాయకుల్లో సామినేని ఉదయభాను కూడా ఒకరు. గతంలో సామినేని కాంగ్రెస్‌లో పనిచేశారు. టీడీపీ వేవ్ ఉన్న 1999 ఎన్నికల్లోనే జగ్గయ్యపేటలో కాంగ్రెస్ తరుపున నిలబడి విజయం సాధించారు. ఇక అదే ఊపులో 2004లో సైతం గెలిచారు. 2009లో ఓడిపోయిన సామినేని ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014లో సైతం ఓటమి పాలయ్యారు.ysrcp{#}Venkatesh;bhanu;sriram;udaya bhanu;Vijayawada;Hanu Raghavapudi;Purighalla Raghuram;Y. S. Rajasekhara Reddy;TDP;District;Congress;Jagan;Ministerహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సామినేని విప్‌తోనే సరిపెట్టుకుంటారా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సామినేని విప్‌తోనే సరిపెట్టుకుంటారా?ysrcp{#}Venkatesh;bhanu;sriram;udaya bhanu;Vijayawada;Hanu Raghavapudi;Purighalla Raghuram;Y. S. Rajasekhara Reddy;TDP;District;Congress;Jagan;MinisterTue, 22 Jun 2021 05:00:00 GMTకృష్ణా జిల్లా వైసీపీలో ఉన్న బలమైన నాయకుల్లో సామినేని ఉదయభాను కూడా ఒకరు. గతంలో సామినేని కాంగ్రెస్‌లో పనిచేశారు. టీడీపీ వేవ్ ఉన్న 1999 ఎన్నికల్లోనే జగ్గయ్యపేటలో కాంగ్రెస్ తరుపున నిలబడి విజయం సాధించారు. ఇక అదే ఊపులో 2004లో సైతం గెలిచారు. 2009లో ఓడిపోయిన సామినేని ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014లో సైతం ఓటమి పాలయ్యారు.


కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్‌లో భాను సూపర్ విక్టరీ కొట్టారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిపదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారు. కానీ మొదటి విడతలో ఛాన్స్ దక్కలేదు. కానీ ప్రభుత్వ విప్ పదవి మాత్రం దక్కింది. అయితే మరో ఆరు నెలల్లో జగన్ కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. అప్పుడు సామినేనికి మంత్రిగా ఛాన్స్ వస్తుందేమో చూడాలి.


ఎమ్మెల్యేగా సామినేని మంచి పనితీరే కనబరుస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడంలో ముందున్నారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి లోటు జరగనివ్వడం లేదు. నియోజకవర్గంలో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, అందులో ఇళ్ళు కట్టించి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అభివృద్ధి పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. అలాగే వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. అటు రామిరెడ్డిపల్లిలో కొత్తగా పీహెచ్‌సీ ఏర్పాటు చేశారు.


రాజకీయంగా సామినేని బలంగానే ఉన్నారు. కానీ అటు టీడీపీ నేత శ్రీరామ్ తాతయ్య సైతం స్ట్రాంగ్‌గా ఉన్నారు. నియోజకవర్గం ఎలాగో టీడీపీకి కంచుకోటగా ఉంది. తాతయ్య ఇంకాస్త గట్టిగా కష్టపడితే జగ్గయ్యపేటలో టీడీపీ పుంజుకుంటుంది. అటు మాజీ మంత్రి నెట్టెం రఘురాం సైతం విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే పథకాలు సామినేనికి ప్లస్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే పేటలో సామినేనికి పెద్దగా ఇబ్బంది లేదనే చెప్పొచ్చు.




కలిసిపోతే అక్కడ సైకిల్‌దే హవా...!

ఆ ఎంపీలు వల్ల ఉపయోగం లేదా?

బాబు సొంత జిల్లాలో ఆ ముగ్గురు చేతులెత్తేసినట్లేనా!

రాజోలులో జనసేనని సెట్ చేయరా?

బాలయ్య చిన్నల్లుడు సీటు మార్చుకుంటారా?

పొలానికి వెళ్లిన కూతురు.. తిరిగి రాలేదు.. చివరకి..?

కృష్ణా జిల్లా వైసీపీలో ఉన్న బలమైన నాయకుల్లో సామినేని ఉదయభాను కూడా ఒకరు. గతంలో సామినేని కాంగ్రెస్‌లో పనిచేశారు. టీడీపీ వేవ్ ఉన్న 1999 ఎన్నికల్లోనే జగ్గయ్యపేటలో కాంగ్రెస్ తరుపున నిలబడి విజయం సాధించారు. ఇక అదే ఊపులో 2004లో సైతం గెలిచారు. 2009లో ఓడిపోయిన సామినేని ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014లో సైతం ఓటమి పాలయ్యారు.

కృష్ణా జిల్లాల్లో ప్రతిపక్ష టీడీపీ కష్టాల్లో ఉన్న నియోజకవర్గాల్లో నూజివీడు ఒకటి. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి కాస్త అనుకూలంగా ఉండేది. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన 9 ఎన్నికల్లో టీడీపీ ఐదు సార్లు విజయం సాధించింది. రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ గెలిచింది. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ టీడీపీకి గెలుపు దక్కడం లేదు.

ఏపీలో అధికార వైసీపీకి 22 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు హోదా తెస్తాను 25కి 25 మంది ఎంపీలని ఇవ్వండని జగన్ ప్రచారం చేస్తే ఎన్నికల్లో ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. ఇక టీడీపీ తరుపున ముగ్గురు ఎంపీలు గెలిచారు. అయితే వైసీపీ తరుపున గెలిచిన 22 మంది ఎంపీలు, ఈ రెండేళ్లలో ఏం సాధించారు? అంటే చెప్పడం కష్టమే. రాష్ట్రం కోసం ఏం తీసుకొచ్చారు?అని అడిగిన ఏం సమాధానం రాదు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>