PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-ys-jagan-launches-second-phase-ysr-cheyuthaa78497cb-bcd5-4403-a1ef-deba8bfbd98e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-ys-jagan-launches-second-phase-ysr-cheyuthaa78497cb-bcd5-4403-a1ef-deba8bfbd98e-415x250-IndiaHerald.jpg వైయ‌స్ఆర్ చేయూత కార్య‌క్ర‌మాన్ని వ‌రుస‌గా రెండో ఏడాది సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు.క్యాంప్ కార్యాల‌యంలో వ‌ర్చువ‌ల్ ద్వారా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 నుచంఇ 60 ఏళ్ల మ‌ధ్యనున్న మ‌హిళ‌ల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌నుంది. ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో 23.44ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ల‌బ్దిపొంద‌నున్నారు.దాదాపుగా రూ.4400 కోట్ల‌ను జ‌మ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట ప్ర‌కారం 45-60 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌నున్న అక్కా,చెల్లెమ్మ‌ల‌కు అర్హులైన వారంద‌రికీ చేయూత ప‌థ‌కం కిcmjagan;{#}Traffic police;YCP;police;CMచెప్పాడంటే చేస్తాడంతే...మాట నిల‌బెట్టుకుంటున్న జ‌గ‌న్‌చెప్పాడంటే చేస్తాడంతే...మాట నిల‌బెట్టుకుంటున్న జ‌గ‌న్‌cmjagan;{#}Traffic police;YCP;police;CMTue, 22 Jun 2021 14:08:08 GMT
వైయ‌స్ఆర్ చేయూత కార్య‌క్ర‌మాన్ని వ‌రుస‌గా రెండో ఏడాది సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు.క్యాంప్ కార్యాల‌యంలో వ‌ర్చువ‌ల్ ద్వారా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 నుచంఇ 60 ఏళ్ల మ‌ధ్యనున్న మ‌హిళ‌ల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌నుంది. ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో 23.44ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ల‌బ్దిపొంద‌నున్నారు.దాదాపుగా రూ.4400 కోట్ల‌ను జ‌మ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట ప్ర‌కారం 45-60 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌నున్న అక్కా,చెల్లెమ్మ‌ల‌కు అర్హులైన వారంద‌రికీ చేయూత ప‌థ‌కం కింద ప్ర‌తిఏటా రూ.18,500 వ‌రుస‌గా నాలుగేళ్ల‌పాటు ఇస్తామ‌ని తెలిపారు.నాలుగేళ్ల‌కు రూ.75వేల రూపాయ‌లు నేరుగా మ‌హిళ‌ల బ్యాంకు అకౌంట్లోకి వేస్తున్నామ‌ని తెలిపారు.
మ‌హిళ‌ల చేతిలో డ‌బ్బు పెడితే పూర్తిగా వారి కుటుంబం మంచి కోసం  డ‌బ్బు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు సీఎం జ‌గ‌న్ తెలిపారు.వైఎస్ఆర్ చేయూత ద్వారా ల‌బ్దిపొందుతున్న మ‌హిళ‌ల్లో దాదాపు ఆరు ల‌క్ష‌ల‌పైగా వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌లు,విక‌లాంగులు ఉన్నార‌ని తెలిపారు.ప్ర‌భుత్వ పనితీరు చూస్తే ఈ ప్ర‌భుత్వం మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వం అని అర్థ‌మ‌వుతుందని...నామినేటెడ్ పనులు, కాంట్రాక్టుల్లో యాభైశాతం మ‌హిళ‌ల‌కు ఇస్తూ చ‌ట్టం చేసిన ప్ర‌భుత్వం వైసీపీ ప్ర‌భుత్వ‌మ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.రాష్ట్ర క్యాబినెట్‌లో నా చెల్లి ఉప‌ముఖ్య‌మంత్రిగా, మ‌రో చెల్లి హోమంత్రిగా ఉన్నార‌ని తెలిపారు.రాష్ట్రంలో దిశా చ‌ట్టాన్ని తీసుకొచ్చి కేంద్రం ఆమోదం కోసం పంపామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

ప్ర‌తి జిల్లాకు ఓ మ‌హిళా పోలీస్ స్టేష‌న్ ఏర్పాటు చేశామ‌ని...ప్ర‌తిజిల్లాలో దిశ కేసుల కోసం ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ల‌ను కూడా నియ‌మించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం దిశ‌,అభ‌య యాప్‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని వివ‌రించారు.ఎవ‌రు ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉన్నా..ఈ యాప్‌ల‌ను వాడితే చాలు వెంట‌నే పోలీసులు వ‌చ్చి స‌హాయం చేసే ప‌రిస్థితి ఉంద‌న్నారు.ప్ర‌త్యేకంగా 900 మొబైల్ టీమ్స్‌ని కూడా ఏర్పాటు చేశామ‌ని...నేరాలు జరిగే అవ‌కాశాలున్న చోట ఈ మొబైల్ టీమ్స్ పెట్రోలింగ్‌ను ముమ్మ‌రంగా చేస్తున్నార‌ని సీఎం తెలిపారు.



పవన్ కలిస్తేనే...టీడీపీకి ఆ మూడు ప్లస్ అవుతాయా?

సర్పంచ్ తో కలిసి కేసీఆర్ భోజనం... సారు సూపరు...!

జగన్ నిర్ణయాన్ని నెరవేర్చండి ప్లీజ్.. కేంద్రమంత్రికి లేఖ!

దారుణం..ఐదుగురు కుటుంబ స‌భ్యుల‌ గొంతుకోసి చివ‌రికి..!

చెప్తే కేసులు పెడతారా..కలెక్టర్, డీఎస్పీ పై బీసీ కమిషన్ సీరియస్.. !

అన్న కాదు దున్న‌... జ‌గ‌న్‌పై టీడీపీ నేత మాట‌ల తూటాలు

బీజేపీని చెత్త‌పార్టీ అన్న టీఆర్ఎస్ మంత్రి

మోడీ మ‌కాం మారిపోతోందోచ్‌... ఈ సారి కొత్తాట ఎక్క‌డో ?

అసలు ఫ్రెండ్స్ ఏనా వీళ్ళు.. వామ్మో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>