ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral8d8e19f2-0720-40f8-b07d-eaae02ca0e5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral8d8e19f2-0720-40f8-b07d-eaae02ca0e5d-415x250-IndiaHerald.jpgఒక్క కాలుతో జ‌న్మించిన శిశువు..! అప్పుడప్పుడు జ‌రిగే ఘ‌ట‌న‌లు చూస్తే నిజంగానే మ‌న‌సు ద్ర‌వించి పోతుంది. ఎందుకంటే అలాంటి ఘ‌ట‌న‌లు ఎవ‌రికైనా క‌న్నీళ్లు తెప్పిస్తాయి. కొన్ని సార్లు అంగ‌వైక‌ల్యంతో పుట్టే చిన్న పిల్ల‌ల్ని చూస్తుంటే ఎవ‌రికైనా మ‌న‌సు క‌రిగిపోతుంది. ఇప్పుడు కూడా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి అంద‌రినీ క‌లిచివేస్తుంది. ఎందుకంటే అది అంత‌గా క‌న్నీళ్లు తెప్పించే ఘ‌ట‌న కాబట్టి. అదేంటో ఇప్పుడు చూద్దాం. క‌ర్ణాట‌క‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో విచిత్రమైన ఘటన చోటుచేసుకోవ‌డం అంద‌రికీ బాధాక‌రంగా మారింది. అయితే ఓviral{#}sundayవైరల్ : ఒక్క కాలితో శిశువు జననం...ఎక్కడంటే...?వైరల్ : ఒక్క కాలితో శిశువు జననం...ఎక్కడంటే...?viral{#}sundayTue, 22 Jun 2021 13:30:00 GMT
క‌ర్ణాట‌క‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో విచిత్రమైన ఘటన చోటుచేసుకోవ‌డం అంద‌రికీ బాధాక‌రంగా మారింది. అయితే ఓ మ‌హిళ అరుదైన శిశువుకు జన్మ‌నిచ్చింది. నిన్న ఆదివారం మధ్యాహ్నం పురిటి నొప్పులతో ఓ మహిళ స్థానికంగా ఉంటున్న కిమ్స్‌ ఆస్పత్రికి వ‌చ్చింది. ఆమెకు డాక్ట‌ర్లు సిజేరియన్‌ ద్వారా కాన్పు చేశారు. కాగా శిశువు మాత్రం విచిత్ర ఆకారంలో ఉండటంతో వైద్యులు, న‌ర్సులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువుకి నడుము కింద కేవలం ఒక్క‌ కాలు మాత్రమే ఉండ‌టంతో అంతా కంగుతిన్నారు.

ఇంకో కాలులేక‌పోవ‌డంతో అంద‌రూ చింతించారు. దీంతో ఇప్పుడు ఈ ఘటన కాస్తా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వింతగా మార‌డంతో అంద‌రూ బాధ‌ప‌డుతున్నారు. కాగా ఆ బాలుడిని చూడటానికి హాస్పిట‌ల్‌కు చాలా మంది వ‌స్తుండ‌టంతో ర‌ద్దీగా మారింది. అయితే శిశువు అలా జ‌న్మించ‌డానికి కొన్ని జన్యుపరమైన లోపాలు కార‌ణం వ‌ల్లే శిశువు ఈ విధంగా జన్మించాడని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

దీంతో ఆ త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఎలాంటి అనారోగ్యం లేకుండా పుడ‌తాడ‌నుకుంటే ఇలా జ‌న్మించాడేంటి అనుకుంటూ అంతా బాధ‌ప‌డుతున్నారు. కాగా డాక్ట‌ర్లుమాత్రం దీనికి చికిత్స లేద‌ని, జీవితాంతం ఆ శిశువు అలాగే బ‌త‌కాల్సిందే అంటూ చెబుతున్నారు. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారుతోంది. ఏదేమైనా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉంటేనే మంచిది క‌దా. ఎందుకంటే ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎవ‌రినైనా క‌లిచివేస్తాయి. కాబ‌ట్టి వీటిని జ‌ర‌గ‌కుండా చూడాల‌ని కోరుకోవ‌డ‌మే మ‌న ముందున్న మార్గం. ఆ శిశువుకు కొండంత ధైర్యాన్ని ఇవ్వాల‌ని అంద‌రూ కోరుతున్నారు.


వైరల్ : ఒక్క కాలితో శిశువు జననం...ఎక్కడంటే...?

ఈ జంట చేసిన ప‌ని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

సంకెళ్ల‌తో ఏకంగా 123రోజులు ఉన్న జంట‌.

పది రోజుల క్రితమే పెళ్లి .. ఇంతలోనే ఈ దారుణం..!

ఇంస్టాగ్రామ్ లో ప్రేమ.. చివరికి ఇలా..!

స్టేడియంలో యువతి తొడలని జూమ్ చేసిన కెమెరామెన్....

ఉసేన్ బోల్ట్‌కు క‌వ‌లలు..ఇంట్రెస్టింగ్ నేమ్స్!

కరోనా నుండి ఆ జిల్లా సేఫ్..మరణాలు జీరో.. !

కన్న కొడుకులు కానరక.. తల్లడిల్లిన తల్లి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>