BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mahesh-babu-wishes-to-star-hero-vijay473664da-5575-4251-96be-261a4cb453e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mahesh-babu-wishes-to-star-hero-vijay473664da-5575-4251-96be-261a4cb453e2-415x250-IndiaHerald.jpgత‌మిళ స్టార్ హీరో త‌ళ‌ప‌తి విజ‌య్ నేడు పుట్టినరోజును జ‌రుపుకుంటున్నారు. ఈ సంధ‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రెటీ ప్ర‌ముకులు ఆయ‌న‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూడా త‌మిళ స్టార్ విజ‌య్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు. ఈ పోస్ట్ లో మ‌హేశ్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు విజయ్ మీకు ఈ సంవ‌త్స‌రం గుర్తుండి పోయేలా ఉండాల‌ని కోరుకుంటున్నాను. అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా విజ‌య్ ఇప్ప‌టికే ప‌లు చిత్రాలvijay{#}dil raju;Joseph Vijay;CBN;Tollywood;Telugu;Hero;Cinemaత‌మిళ స్టార్ కు సూప‌ర్ స్టార్ విషెస్.. !త‌మిళ స్టార్ కు సూప‌ర్ స్టార్ విషెస్.. !vijay{#}dil raju;Joseph Vijay;CBN;Tollywood;Telugu;Hero;CinemaTue, 22 Jun 2021 16:09:07 GMTత‌మిళ స్టార్ హీరో త‌ళ‌ప‌తి విజ‌య్ నేడు పుట్టినరోజును జ‌రుపుకుంటున్నారు. ఈ సంధ‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రెటీ ప్ర‌ముకులు ఆయ‌న‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూడా త‌మిళ స్టార్ విజ‌య్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు. ఈ పోస్ట్ లో మ‌హేశ్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు విజయ్ మీకు ఈ సంవ‌త్స‌రం గుర్తుండి పోయేలా ఉండాల‌ని కోరుకుంటున్నాను. 

అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా విజ‌య్ ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు తెలుగులో డ‌బ్ చేయ‌డం ద్వారా తెలుగు వారికి ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు ఏకంగా నేరుగా తెలుగులో సినిమా చేయ‌బోతున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అంతే కాకుండా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

" style="height: 235px;">
 



ఆర్ఆర్ఆర్: స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్..!

టాలీవుడ్ ని కరోనా కరుణించినట్టేనా..?

టెన్షన్ లో టాలీవుడ్.. కరుణిస్తారా?

మొన్న రుద్రవీణ, నిన్న ఠాగూర్, నేడు ఆచార్య..!!

ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం థియేటర్ల ఓపెనింగ్ కి ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో సినీ పెద్దలు థియేటర్ల ఓపెనింగ్ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయి.. దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..

ఫిట్‌నెట్ సూత్రాలు చెప్తున్న అల్లు శిరీష్‌..

శంకర్ సినిమాలో రామ్ చరణ్ నెవెర్ బెఫోర్ లుక్

'చరణ్' విషయంలో అప్సెట్ అయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా..?

ద‌ళ‌ప‌తి విజ‌య్‌ను సూప‌ర్‌స్టార్‌గా నిల‌బెట్టిన సినిమాలు ఇవే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>