BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpg కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషికి ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. శాసన మండలి రద్దు చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది అని రఘురామ కృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 169(1)ఆర్టికల్ ప్రకారం శాసన సభ ఆమోదించిన తీర్మానాన్నీ రద్దు చేసే అధికారం పార్లమెంట్ ఆమోదించడమో,లేక రద్దు చేయడమో చేయాలని లేఖలో పేర్కొన్నారు. జులై 19 ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కౌన్సిల్ రద్దు చేసే తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని పేర్కొన్న ఆయన raghuramakrisnam raju{#}krishnam raju;Kanumuru Raghu Rama Krishnam Raju;Parliment;Assembly;MP;shankar;Telangana Chief Minister;CM;Ministerజగన్ నిర్ణయాన్ని నెరవేర్చండి ప్లీజ్.. కేంద్రమంత్రికి లేఖ!జగన్ నిర్ణయాన్ని నెరవేర్చండి ప్లీజ్.. కేంద్రమంత్రికి లేఖ!raghuramakrisnam raju{#}krishnam raju;Kanumuru Raghu Rama Krishnam Raju;Parliment;Assembly;MP;shankar;Telangana Chief Minister;CM;MinisterTue, 22 Jun 2021 13:35:00 GMT

కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషికి ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు.  శాసన మండలి రద్దు చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది అని రఘురామ కృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 169(1)ఆర్టికల్ ప్రకారం శాసన సభ ఆమోదించిన తీర్మానాన్నీ రద్దు చేసే అధికారం పార్లమెంట్ ఆమోదించడమో,లేక రద్దు చేయడమో చేయాలని లేఖలో పేర్కొన్నారు. 


జులై 19 ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కౌన్సిల్ రద్దు చేసే తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని పేర్కొన్న ఆయన శాసన మండలి రద్దు చేయాలని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని అన్నారు. ముఖ్య మంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలని చెబుతూనే ముఖ్య మంత్రి జగన్ అనవసర వ్యయం తగ్గించాలని నిర్ణయించుకున్నారు అని లేఖలో రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.




జగన్ను గజ దొంగన్న తెలంగాణా మంత్రి...?

వందల మందికి సంజీవనిగా మారిన తల్లి ప్రేమ

పవన్ కలిస్తేనే...టీడీపీకి ఆ మూడు ప్లస్ అవుతాయా?

సర్పంచ్ తో కలిసి కేసీఆర్ భోజనం... సారు సూపరు...!

ప్రైవేట్ స్కూల్స్ కి షాక్ ఇచ్చిన కేసీఆర్.. మళ్లీ అదే రూల్?

విజయ మల్లయ్య దారిలో సోనూ?

అన్న కాదు దున్న‌... జ‌గ‌న్‌పై టీడీపీ నేత మాట‌ల తూటాలు

గుడ్ న్యూస్ చెప్పిన అఖిలప్రియ!

బీజేపీని చెత్త‌పార్టీ అన్న టీఆర్ఎస్ మంత్రి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>