MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/old-heroines-auntiescb0a9746-6f1e-4134-9de4-a6b5afdfe4ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/old-heroines-auntiescb0a9746-6f1e-4134-9de4-a6b5afdfe4ff-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హోదాను అనుభవించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వారున్నారు. అలాగే హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సినిమాలలో వివిధ పాత్రల్లో నటిస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు చాలా మందే ఉన్నారు. OLD-HEROINES-AUNTIES{#}Mohanlal;meena;Thriller;Venkatesh;Remake;Coronavirus;marriage;Heroine;Telugu;Cinema;Tamilnadu;Hero;Tamil45 ఏళ్ళ వయసులోనూ ఆకట్టుకుంటున్న మీనా...45 ఏళ్ళ వయసులోనూ ఆకట్టుకుంటున్న మీనా...OLD-HEROINES-AUNTIES{#}Mohanlal;meena;Thriller;Venkatesh;Remake;Coronavirus;marriage;Heroine;Telugu;Cinema;Tamilnadu;Hero;TamilTue, 22 Jun 2021 13:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హోదాను అనుభవించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వారున్నారు. అలాగే హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సినిమాలలో వివిధ పాత్రల్లో నటిస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు చాలా మందే ఉన్నారు. వారిలో అలనాటి  అందాల నటి మీనా కూడా ఒక్కరు. తమిళనాడు లో పూటైనా మీనా, మొత్తం 5 భాషల్లో సినిమాలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఒక పది సంవత్సరాల పాటుగా అగ్ర కథానాయికగా కొనసాగింది.  ఈమె తమిళ నటి అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయడం విశేషం. ఈమె ఒక్క వెంకటేష్ తోనే 5 సినిమాలలో ఆడిపాడింది. అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం.
మీనాకు హీరోయిన్ శకం ముగిసిన తర్వాత వివాహం చేసుకుని సంసారం జీవితంలో స్థిరపడింది. కొంత కాలం గ్యాప్ ఇచ్చింది. దాదాపు ఏడూ సంవత్సరాల తర్వాత "దాసన్నా" అనే చిత్రంతో మళ్ళీ వెండితెరపై మెరిసింది. ఈ సినిమాలో హీరో శ్రీహరికి జంటగా నటించింది. మలయాళంలో 2013 లో దృశ్యం సినిమాలో మోహన్ లాల్ తో కలిసి నటించింది. ఈ సినిమా ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించబడింది. ఈ సినిమాలో తన నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2014 లో ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. ఇందులోనూ మీనానే హీరోయిన్ గా చేయడం విశేషం. రెండు భాషల్లోనూ ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది.
 దృశ్యం సినిమాకు కొనసాగింపుగా ఇప్పటికే మలయాళంలో దృశ్యం 2 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా హిట్ కావడంతో, ఇప్పుడు మళ్ళీ దృశ్యం తెలుగు సీక్వెల్ ను కూడా పూర్తి చేశారు. ఇందులో కూడా వెంకటేష్  మరియు మీనాలు జంటగా నటించారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇలా 45 సంవత్సరాల్లోనూ మీనా ఆంటీ గా నటిస్తూ ప్రేక్షకుల మనస్సులో స్థానాన్ని సంపాదించుకుంది. ఈమె నటనకు మెచ్చి మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
 




ఈ నెల 28న పీవీ విగ్రహావిష్కరణ .. !

శ్రీవారి టికెట్ లు హాట్ కేక్ లే...?

జ‌గ‌న్‌కు వీర‌ భ‌జ‌న...చిరు కీర్త‌నల వెన‌క క‌థ ఇదా ?

కేసీఆర్ ను ఏకవచనంతో దుమ్మెత్తి పోసిన షర్మిల...?

విజయ మల్లయ్య దారిలో సోనూ?

కుర్ర హీరోలకు తలనొప్పి గా మారిన వెంకటేష్!!

చెల్లిని రంగంలోకి దింపడానికి ఆ హీరోయిన్ కష్టాలు

రెండు పార్ట్ లుగా ప్రభాస్ సినిమా.. ?

అక్కడ విశాల్ కు జరిగిందే ఇక్కడ ప్రకాష్ రాజ్ కు జరుగుతుందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>