MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saranga-dariya90e90b7c-ea5f-4ac6-a5fd-b9f878c1a559-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saranga-dariya90e90b7c-ea5f-4ac6-a5fd-b9f878c1a559-415x250-IndiaHerald.jpgశేఖర్ కమ్ముల రూపొందిస్తున్న లవ్ స్టోరీ సినిమాలోని "దాని పేరే సారంగ దరియా" అంటూ సాగే పాట గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. యూట్యూబ్ వేదికగా ఫిబ్రవరి 8వ తేదీన విడుదలైన ఈ పాట సరికొత్త రికార్డులను కైవసం చేసుకుంటోంది. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర వ్యక్తిత్వానికి అనుగుణంగా సుద్దాల అశోక్‌ తేజ సారంగదరియా పాటను రచించారు. ఐతే సంగీత దర్శకులు సిహెచ్ పవన్ ఈ పాటకు మాస్ బీట్ అందించగా.. ప్రముఖ సింగర్ మంగ్లీ చాలా హుషారుగా పాడారు. హీరోయిన్ సాయి పల్లవి కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టేలా నాట్యం చేసి ఈsaranga dariya{#}sekhar;Love Story;Telugu;you tube;February;Heroine;teja;Sangeetha;Mass;Mangli;AdiNarayanaReddy;surabhi;Aquaసెన్సేషనల్ రికార్డు సృష్టించిన సారంగదరియా..!సెన్సేషనల్ రికార్డు సృష్టించిన సారంగదరియా..!saranga dariya{#}sekhar;Love Story;Telugu;you tube;February;Heroine;teja;Sangeetha;Mass;Mangli;AdiNarayanaReddy;surabhi;AquaTue, 22 Jun 2021 16:51:02 GMTశేఖర్ కమ్ముల రూపొందిస్తున్న లవ్ స్టోరీ సినిమాలోని "దాని పేరే సారంగ దరియా" అంటూ సాగే పాట గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. యూట్యూబ్ వేదికగా ఫిబ్రవరి 8వ తేదీన విడుదలైన ఈ పాట సరికొత్త రికార్డులను కైవసం చేసుకుంటోంది. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర వ్యక్తిత్వానికి అనుగుణంగా సుద్దాల అశోక్‌ తేజ సారంగదరియా పాటను రచించారు. ఐతే సంగీత దర్శకులు సిహెచ్ పవన్ ఈ పాటకు మాస్ బీట్ అందించగా.. ప్రముఖ సింగర్ మంగ్లీ చాలా హుషారుగా పాడారు. హీరోయిన్ సాయి పల్లవి కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టేలా నాట్యం చేసి ఈ పాటను మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈ పాటను పదేపదే వింటున్నారు. ఫలితంగా ఈ పాట వ్యూస్ కౌంట్ అనూహ్యంగా పెరిగి పోతోంది.

" style="height: 913px;">


తాజాగా ఈ పాట 250 మిలియన్ల మార్క్ ను చేరుకుంది. రెండు నెలల క్రితం ఈ తెలుగు జానపద పాట 150 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలన రికార్డు నెలకొల్పింది. ఐతే కేవలం రెండు నెలల కాలంలోనే మళ్లీ 100 మిలియన్ వీక్షణలు అదనంగా రాబట్టి 250 మిలియన్ల (25 కోట్లు) మైలు రాయిని అందుకొని ఆశ్చర్యపరిచింది. ఒక లిరికల్ వీడియోకి ఈ స్థాయిలో వ్యూస్ రావడం నిజంగా ఒక అద్భుతమే. సారంగదరియా ఫుల్ వీడియో సాంగ్ విడుదల అయిన తరువాత ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఈ పాటకు 16 లక్షల లైకులు, 60 వేల కామెంట్లు రావడం మరో విశేషం. 2021 వ సంవత్సరంలో విడుదలైన తెలుగు పాటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా సారంగదరియా నిలుస్తోంది.  ఆది సాయికుమార్, సురభి హీరో హీరోయిన్లుగా నటించిన శశి సినిమాలోని "ఒకే ఒక లోకం నువ్వే" పాట 122 మిలియన్ల వ్యూస్ సంపాదించి రెండో స్థానంలో నిలుస్తోంది. జాతి రత్నాలు సినిమాలోని "చిట్టి నీ నవ్వంటే.. ఉప్పెన సినిమాలోని "జల జల జల పాతం నువ్వు".. ఆచార్య సినిమాలోని "లాహే లాహే" పాటలకు కూడా కోట్లలో వ్యూస్ వస్తున్నాయి.


విజయ్ చెప్పేసాడు.. బాధ్యత మొత్తం పూరీదే ఇక..!

ఆర్ఆర్ఆర్: స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్..!

మొన్న రుద్రవీణ, నిన్న ఠాగూర్, నేడు ఆచార్య..!!

గోపీచంద్ ట్రిపుల్ ధమాకా..మాస్ ఫ్యాన్స్ కి పండగే..!!

సాయి పల్లవిని వదలని శేఖర్ కమ్ముల

సెన్సేషనల్ రికార్డు సృష్టించిన సారంగదరియా..! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

సంగీత గురించి ఎవరికీ తెలియని నిజాలు..

Breaking : ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

త‌మిళ స్టార్ కు సూప‌ర్ స్టార్ విషెస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>