Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jaanu-gowri-krishna-d0fa430a-f349-4ae2-9749-f9bb24733c5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jaanu-gowri-krishna-d0fa430a-f349-4ae2-9749-f9bb24733c5b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది. నిర్మాతగా ఆమె ఇప్పటికే వెబ్ సీరీ చేయగా ఇప్పుడు సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. తమిళ సూపర్ హిట్ సినిమా 8 తొట్టకల్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంది సుస్మిత. ఈ సినిమాలో హీరోగా సంతోష్ శోభన్ నటిస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జానుJaanu-Gowri-Krishna {#}nandini reddy;santosh sobhan;Ram Madhav;Konidela Production;Santhossh Jagarlapudi;Jaanu;Tamil;Chiranjeevi;krishna;Heroine;Telugu;Remake;Cinemaజాను పాపకి మెగా ఛాన్స్.. !జాను పాపకి మెగా ఛాన్స్.. !Jaanu-Gowri-Krishna {#}nandini reddy;santosh sobhan;Ram Madhav;Konidela Production;Santhossh Jagarlapudi;Jaanu;Tamil;Chiranjeevi;krishna;Heroine;Telugu;Remake;CinemaTue, 22 Jun 2021 10:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది. నిర్మాతగా ఆమె ఇప్పటికే వెబ్ సీరీ చేయగా ఇప్పుడు సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. తమిళ సూపర్ హిట్ సినిమా 8 తొట్టకల్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంది సుస్మిత. ఈ సినిమాలో హీరోగా సంతోష్ శోభన్ నటిస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాను లో చిన్నప్పటి సమంతగా చేసిన గౌరీ కృష్ణని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

తమిళ, తెలుగు భాషల్లో కూడా చిన్నప్పటి హీరోయిన్ గా గౌరీ కృష్ణ అలరించింది. ఆమె ఫేస్ లో ఆ ప్యూర్ నెస్ సినిమాక్కు చాలా ప్లస్ అయ్యింది. మెగా సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. హీరోయిన్ గా గౌరీ కృష్ణకు మంచి ఛాన్సులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. జాను పాపకి ఇది సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే 8 తొట్టకల్ సినిమా ఆల్రెడీఎ తమిళంలో మంచి హిట్ అయ్యింది.

మొదటి ప్రయత్నమే ఓ రీమేక్ తో అది కూడా ఓ సూపర్ హిట్ అయిన సినిమాతో మొదలు పెట్టింది అమ్మడు. కొణిదెల ప్రొడక్షన్స్ లో ఇప్పటికే రాం చరణ్ పెద్ద సినిమాలు చేస్తుండగా ఇప్పుడు అదే ఫ్యామిలీ నుండి మరో ప్రొడక్షన్ మొదలైంది. సుస్మిత చేస్తున్న ఈ సినిమాకు మెదా సపోర్ట్ భారీగా ఉండే అవకాశం ఉంది. ఈమధ్యనే ఏక్ మిని కథతో హిట్ అందుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాతో సరైన ట్రాక్ లోకి వచ్చేస్తాడని చెప్పొచ్చు. సంతోష్ శోభన్, గౌరీ కృష్ణ ఇద్దరి జోడీ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంది. సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. ఈ సినిమాతో పాటుగా నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు సంతోష్ శోభన్.  





ఇంస్టాగ్రామ్ లో ప్రేమ.. చివరికి ఇలా..!

విజయ్ తెలుగు 26 మూవీస్..హిట్స్.. ఫ్లాప్స్..

ఆ సినిమాలో ఆంటీగా మెరిసిన గౌతమి..!

రీ ఎంట్రీ లో మర్చిపోలేని పాత్ర చేసిన అమల..!!

మామ అడుగుజాడలలో నడుస్తున్న సమంత..!!

బాబోరి దెబ్బ అయ్యింది.. ఇప్పుడు ప‌వ‌న్ పిడి దిగుతోంది...!

ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్ మైల్ స్టోన్

చావు కబురు చల్లగా తల్లి పాత్ర.. ఆమని కెరియర్ లోనే ఛాలెంజింగ్ పాత్ర.!!

పూరి విజయ్ దేవరకొండను అంతర్మధనంలో పడేసిన ఆఫర్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>