BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/dead-body5f6ca321-fe71-418d-839c-46eabfc87128-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/dead-body5f6ca321-fe71-418d-839c-46eabfc87128-415x250-IndiaHerald.jpgమావోయిస్ట్ పార్టీని కరోనా వెంటాడుతుందా...? అది నిజమా కాదా అనే దానిపై స్పష్టత రావడం లేదు గాని వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రధాన మీడియా కూడా దీనిపై ఫోకస్ చేసింది. పోలీసు విభాగం కూడా మావోయిస్ట్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టింది. ఎవరు కరోనా బారిన పడ్డా సరే బయటకు వస్తే ఉచితంగా చికిత్స చేయిస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే కొందరు నేతలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇటీవల ఒక కీలక నేత ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో నేత కూడా ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషనcorona{#}Yevaru;News;media;Party;Telangana;police;Coronavirusకరోనాతో మావోయిస్ట్ అగ్ర నేత మృతి...?కరోనాతో మావోయిస్ట్ అగ్ర నేత మృతి...?corona{#}Yevaru;News;media;Party;Telangana;police;CoronavirusTue, 22 Jun 2021 17:30:00 GMTమావోయిస్ట్ పార్టీని కరోనా వెంటాడుతుందా...? అది నిజమా కాదా అనే దానిపై స్పష్టత రావడం లేదు గాని వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రధాన మీడియా కూడా దీనిపై ఫోకస్ చేసింది. పోలీసు విభాగం కూడా మావోయిస్ట్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టింది. ఎవరు కరోనా బారిన పడ్డా సరే బయటకు వస్తే ఉచితంగా చికిత్స చేయిస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు.

అయితే కొందరు నేతలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇటీవల ఒక కీలక నేత ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో నేత కూడా  ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషన్ అలియాస్ యాప నారాయణ కరోనా బారిన పడి ప్రాణాలు విడిచినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ కార్యదర్శిగా సెంట్రల్ కమిటీ మెంబర్ గా హరిభూషన్ ఉన్నారు. కరోనా తో పామేడు పీఎస్ పరిధిలోని ధబ్బ గట్ల వద్ద చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హరిభూషణ్ మృతి పై మావోయిస్టు పార్టీ ఏ ప్రకటన చేయలేదు.



పచ్చి టమోటాలు తింటున్నారా ? వామ్మో ఇది చూడాల్సిందే..

ఆ బిడ్డ నిజం కాదంటున్న అవికాగోర్..

దేవుడు ఎందుకో బుద్ధి పుట్టించాడు!

ఆర్ఆర్ఆర్: స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్..!

టాలీవుడ్ ని కరోనా కరుణించినట్టేనా..?

టెన్షన్ లో టాలీవుడ్.. కరుణిస్తారా?

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌డిపోతుంది?

ప్రపంచమంతా అప్పులు చేస్తోంది...మేమొక్కరమేనా?

ఒలింపిక్స్ కు వెళ్ల‌నున్న జ‌గ‌న్‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>