BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-special-purpose-vehicle77b8ded8-0be6-42c9-bee0-a9052deab19f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-special-purpose-vehicle77b8ded8-0be6-42c9-bee0-a9052deab19f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో ఒక మాట ఇల్లు కట్టి ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు మాటలు చెప్తుందా...? అనంతపురం జిల్లా అధికారులు తాజాగా లబ్దిదారులకు షాక్ ఇచ్చారు. ఇళ్ళ స్థలంలో లబ్ది దారులు మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలని చెప్తూ సొంతంగా కట్టుకుంటే నచ్చినట్లు కట్టుకోవచ్చని... అలా కాకుండా ప్రభుత్వం కట్టిస్తే అసౌకర్యంగా ఉంటుందని సూచన ఒకటి చేసారు. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ 3 వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇంటి తరహాలో ఒకే డap{#}Ananthapuram;House;Jagan;Governmentబ్రేకింగ్: ఇల్లు జగనన్న కట్టించట్లేదా...?బ్రేకింగ్: ఇల్లు జగనన్న కట్టించట్లేదా...?ap{#}Ananthapuram;House;Jagan;GovernmentTue, 22 Jun 2021 17:00:23 GMTఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో ఒక మాట ఇల్లు కట్టి ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు మాటలు చెప్తుందా...? అనంతపురం జిల్లా అధికారులు తాజాగా లబ్దిదారులకు షాక్ ఇచ్చారు. ఇళ్ళ స్థలంలో లబ్ది దారులు మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలని చెప్తూ సొంతంగా కట్టుకుంటే నచ్చినట్లు కట్టుకోవచ్చని... అలా కాకుండా ప్రభుత్వం కట్టిస్తే అసౌకర్యంగా ఉంటుందని సూచన ఒకటి చేసారు.

అదే విధంగా  ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ 3  వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇంటి తరహాలో ఒకే డిజైన్ లో ఇల్లు నిర్మాణం అవుతాయని ఆలోచించుకోండని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఏదో ఒక రకంగా లబ్ధి పొందుతున్నారని అధికారులు చెప్పడం విశేషం. అయితే ఇల్లు కడతామని జగన్ శంకుస్థాపన కూడా చేసిన తర్వాత అధికారులు ఇలా మాట్లాడటం షాక్  కి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు.



టెన్షన్ లో టాలీవుడ్.. కరుణిస్తారా?

ప్రపంచమంతా అప్పులు చేస్తోంది...మేమొక్కరమేనా?

రైతు బంధు రాలేదా..? ఈ నెంబ‌ర్ కు ఫోన్ చేయండి.. !

ఒలింపిక్స్ కు వెళ్ల‌నున్న జ‌గ‌న్‌?

'చరణ్' విషయంలో అప్సెట్ అయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా..?

జ‌గ‌న్ రెడ్డి ఇచ్చింది గోరంత‌..దోచింది కొండంత : చంద్రబాబు

గుడ్ న్యూస్.. చేపలు డోర్ డెలివరీ?

జగన్ను గజ దొంగన్న తెలంగాణా మంత్రి...?

విజ‌య‌వాడః మంత్రి వెల్లంప‌ల్లిని క‌లిసిన శైవ‌క్షేత్రం పీఠాధిప‌తి శివ‌స్వామి. వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి మ‌ఠం పీఠాధిప‌తి విష‌యంపై చ‌ర్చ‌. పీఠాదిప‌తి నియామ‌కంపై పూర్తిస్థాయి నివేదిక‌ను అంద‌జేసిన శివ‌స్వామి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>