MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-naveen-polishetti-sruthi-sharmaa84c111e-d616-4858-8625-2008290ad86a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-naveen-polishetti-sruthi-sharmaa84c111e-d616-4858-8625-2008290ad86a-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలే ఇండస్ట్రీలో ఎక్కువగా హిట్ ని సాధిస్తున్నాయి. మొన్న వచ్చిన జాతిరత్నాలు సినిమా కూడా, ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్వించి, అందరి ప్రశంసలు అందుకుంది. ఇక అలాంటి సినిమాలలో ఒకటి.. రెండేళ్ల క్రితం నవీన్ పోలిశెట్టి హీరోగా, శృతి శర్మ ప్రధాన పాత్రలలో కలిసి నటించిన సినిమా "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ".ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో ఒక సారి చూద్దాం. MOVIES;NAVEEN POLISHETTI;SRUTHI SHARMA{#}Shruti;atreya;naveen polishetty;sruthi;Comedy;Telugu;June;Chitram;Hero;India;Cinemaసైలెంట్ గా వచ్చి హిట్ కొట్టిన చిన్న సినిమా..సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టిన చిన్న సినిమా..MOVIES;NAVEEN POLISHETTI;SRUTHI SHARMA{#}Shruti;atreya;naveen polishetty;sruthi;Comedy;Telugu;June;Chitram;Hero;India;CinemaMon, 21 Jun 2021 14:12:09 GMT
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలే  ఇండస్ట్రీలో  ఎక్కువగా హిట్ ని సాధిస్తున్నాయి. మొన్న వచ్చిన జాతిరత్నాలు సినిమా కూడా, ప్రేక్షకులను  ఎంతగానో కడుపుబ్బ నవ్వించి, అందరి ప్రశంసలు అందుకుంది. ఇక అలాంటి సినిమాలలో ఒకటి.. రెండేళ్ల క్రితం నవీన్ పోలిశెట్టి హీరోగా, శృతి శర్మ ప్రధాన పాత్రలలో కలిసి నటించిన సినిమా "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ".ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో ఒక సారి చూద్దాం.ఈ చిత్రం ఎటువంటి ఆర్భాటాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ టాక్ తో నిలిచింది. ఈ కథ కామెడీ పరంగా, దిల్లర్ పరంగా సాగే కథ కావడంతో చిన్న హీరో సినిమా అయినా కూడా బాగా నెట్టుకొచ్చింది. ఇక ఈ చిత్రం లోని హీరో నవీన్ పోలిశెట్టి.. వన్ మ్యాన్ షో గా చేశాడని అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 2019 న జూన్ 21 విడుదలై ఈ రోజుతో దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందనే విషయంపై చూసేద్దాం రండి.

1). ఉత్తరాంధ్ర; రూ.0.79 కోట్లు
2). నైజాం: రూ. 1.89 కోట్లు
3). ఈస్ట్:  రూ. 0.22 కోట్లు
4). సీడెడ్: రూ. 0.75 కోట్లు
5). కృష్ణ: రూ. 0.26 కోట్లు
6). వెస్ట్: రూ.0.19 కోట్లు
7). నెల్లూరు: రూ. 0.47 కోట్లు
8). గుంటూరు: రూ.0.31 కోట్లు
ఏపీ,తెలంగాణ మొత్తం కలిపి కలెక్షన్స్: రూ.4.88 కోట్లు
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: రూ. 0.81 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్: రూ.5.69 కోట్లు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా కి తెలుగు రాష్ట్రాలలో లో రూ.3.8 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా చివరిగా రూ.5.68 కోట్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తీసుకున్న బయ్యర్లకు రూ.1.89 కోట్ల వరకూ లాభం చేకూరింది.





నవీన్ పోలిశెట్టి హీరోగా, శృతి శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక చిన్న సినిమా అయినా కూడా కలెక్షన్ల పరంగా ప్రపంచం మొత్తంగా రూ.5.69 కోట్లను వసూలు చేయడం గమనార్హం..

జయశంకర్ సారు తెలంగాణ ఆత్మ ఎందుకయిండు...?

ఎఫ్ 3 లో ఆ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్.. రచ్చ రచ్చే ..

ఫ్లాప్ లు వచ్చినా మారని నాగ్.. ఏరికోరి మరీ అదే తప్పు..!!

ఆర్ఆర్ఆర్ అప్డేట్.. రామ రాజు రెడీ.. !

వారికి యోగా ఒక అద్భుతమైన సాధనం!

అయ్యా వరుణ్ గారూ... ఫైనల్ ఆడుకోనివ్వండి...!

దిల్ రాజు పెట్టే బడ్జెట్ తో అన్ని సినిమాలు చేయొచ్చా?

ఇంతకూ.. ఈ 6 మంది హీరోలు మీకు గుర్తున్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>