BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/liger5c808c67-f09f-441a-8a2d-7f369f6313be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/liger5c808c67-f09f-441a-8a2d-7f369f6313be-415x250-IndiaHerald.jpgహ్యాపీనింగ్ హీరో విజయ్ దేవరకొండ - పూరీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఒక సంచలనాత్మక ఆఫర్ అందుకుంది. థియేటర్ రిలీజ్ స్కిప్ చేసి తమకు ఆన్ లైన్ హక్కులు అలాగే శాటిలైట్ హక్కులు అమ్మేస్తే ఈ సినిమాకి ఏకంగా 200 కోట్లు ఇస్తామని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌లో డైరెక్ట్ ఓటీటీ రైట్స్ అలాగే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలకు శాటిలైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఒక రకంగా ఇది టెంప్టింగ్ గానే ఉన్నా ఈ ఆఫర్ గురించి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిజానికి కరోనా కారణంగా ఈ సliger{#}cinema theater;Devarakonda;Hero;Kannada;Joseph Vijay;Coronavirus;Cinemaలైగర్ కి బంపర్ ఆఫర్!లైగర్ కి బంపర్ ఆఫర్!liger{#}cinema theater;Devarakonda;Hero;Kannada;Joseph Vijay;Coronavirus;CinemaMon, 21 Jun 2021 11:52:00 GMTహ్యాపీనింగ్ హీరో విజయ్ దేవరకొండ - పూరీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఒక సంచలనాత్మక ఆఫర్ అందుకుంది. థియేటర్ రిలీజ్ స్కిప్ చేసి తమకు ఆన్ లైన్ హక్కులు అలాగే శాటిలైట్  హక్కులు అమ్మేస్తే ఈ సినిమాకి ఏకంగా 200 కోట్లు ఇస్తామని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఆఫర్ ఇచ్చింది.


 ఈ ఆఫర్‌లో డైరెక్ట్ ఓటీటీ రైట్స్ అలాగే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలకు శాటిలైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఒక రకంగా ఇది టెంప్టింగ్ గానే ఉన్నా ఈ ఆఫర్ గురించి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిజానికి కరోనా కారణంగా ఈ సినిమా చాలా లేట్ అయింది. అయినా సరే విజయ్ యొక్క సూపర్ క్రేజ్, దానికి తగ్గట్టు పూరీ మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో హైప్ ఏమాత్రం చెక్కుచెదరడం లేదు.




దిల్ రాజు పెట్టే బడ్జెట్ తో అన్ని సినిమాలు చేయొచ్చా?

ఇంతకూ.. ఈ 6 మంది హీరోలు మీకు గుర్తున్నారా..?

అన్నీ సినిమాలు ఆగస్ట్ లో అయితే ఎలా?

దేవుడా.. ఇది కూడా వదలని దొంగలు.. చివరికి

విజయ్ సేతుపతి మ్యానియాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ !

అన్ లాక్ : హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ ఇవే!

వైరల్: సోషల్ మీడియాలో మాస్ రాజా రవితేజ స్పెషల్ ఫోటో ..!

మళ్లీ చిరు, వినాయక్ చేతులు కలపబోతున్నారా!!

బాలనటులుగా అప్పట్లోనే మెప్పించిన మన హీరోయిన్స్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>