MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun73ab3d9d-8c2f-4f86-948f-bc20c98af3a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun73ab3d9d-8c2f-4f86-948f-bc20c98af3a8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ ని ఒక సరికొత్త లుక్ లోకి మార్చేసిన సుక్కు..ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఒక లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇక కన్నడ బ్యూటీ రష్మీక మందన్న తొలిసారి ఈ సినిమాలో బన్నీ సరసన జోడీ కట్టింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ ని కనబర్చింది. అయిAllu Arjun{#}Allu Arjun;sukumar;Huzur Nagar;Kannada;Driver;Venu Sreeram;India;Cinema'ఐకాన్' లో అల్లు అర్జున్ సెన్సేషనల్ రోల్.. తగ్గేదేలే..!!'ఐకాన్' లో అల్లు అర్జున్ సెన్సేషనల్ రోల్.. తగ్గేదేలే..!!Allu Arjun{#}Allu Arjun;sukumar;Huzur Nagar;Kannada;Driver;Venu Sreeram;India;CinemaMon, 21 Jun 2021 18:00:00 GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ ని ఒక సరికొత్త లుక్ లోకి మార్చేసిన సుక్కు..ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఒక లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇక కన్నడ బ్యూటీ రష్మీక మందన్న తొలిసారి ఈ సినిమాలో బన్నీ సరసన జోడీ కట్టింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ ని కనబర్చింది. అయితే ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ ఎడాది విడుదల చేసి..

రెండవ భాగానికి కొంత గ్యాప్ తీసుకోబోతున్నాడట సుక్కు.ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత బన్నీ నటించబోయే ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది.తాజాగా దీనికి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది.పుష్ప పార్ట్1 తర్వాత వేణు శ్రీరామ్ తో గతంలో ఆగిపోయిన 'ఐకాన్' ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట బన్నీ.ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎప్పుడో అధికారిక ప్రకటన రావడం జరిగింది. కానీ ఎందుకనో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే ఇటీవల పవన్ కి వకీల్ సాబ్ తో హిట్ ఇచ్చాడు ఈ దర్శకుడు.

ఇటీవల విడుదలైన ఈ సినిమాతో దర్శకుడిగా వేణు శ్రీరామ్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. దీంతో తాజాగా వేణు శ్రీరామ్ తో ఐకాన్ ప్రాజెక్ట్ కి బన్నీ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ ఒక ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం. అదేంటంటే.. ఐకాన్ లో బన్నీ ఒక గుడ్డివాడిగా కనిపించబోతున్నాడట. అందుకే ఐకాన్ టైటిల్ కి క్యాప్షన్ గా 'కనబడుటలేదు' అనే ట్యాగ్ లైన్ ని పెట్టినట్లు చెబుతున్నారు.పుష్ప పార్ట్1 తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ దీనిపై క్లారీటీ ఇవ్వాల్సిందే...!!



లైగర్ కు ఓటిటి భారీ ఆఫర్..!

ఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యేది అప్పుడే అంట !

తాజాగా వేణు శ్రీరామ్ తో ఐకాన్ ప్రాజెక్ట్ కి బన్నీ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ ఒక ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం. అదేంటంటే.. ఐకాన్ లో బన్నీ ఒక గుడ్డివాడిగా కనిపించబోతున్నాడట. అందుకే ఐకాన్ టైటిల్ కి క్యాప్షన్ గా 'కనబడుటలేదు' అనే ట్యాగ్ లైన్ ని పెట్టినట్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్ కి హీరోయిన్ ని ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్

బాలయ్యకు జోడిగా వరుణ్ తేజ్ హీరోయిన్..?

నాన్న ప్రేమకు నిదర్శనం ఈ చిత్రాలు..

కుర్రాడి స్పీడ్ బాగుంది ఈసారి మెగా ప్రాజెక్ట్ పట్టేశాడు..!

మా ఎన్నికల కోసం పావులు కదుపుతున్నా మంచు విష్ణు

వాళ్లపై సీరియస్ అయిన 'రకుల్' .. ఓదార్చిన స్టార్ డైరెక్టర్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>