Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal---ffcd0688-b9ab-41de-bb78-d7be4cc75377-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal---ffcd0688-b9ab-41de-bb78-d7be4cc75377-415x250-IndiaHerald.jpgఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అమ్మడు ఛాన్స్ అందుకోవడం ఆమె కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. పవన్ లాంటి స్టార్ హీరో సరసన నటిస్తే ఆ తర్వాత వరుస అవకాశాలు రావడం పక్కా. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న నిధి అగర్వాల్ తన మార్క్ చూపించాలని చూస్తుంది.Nidhi-Agarwal {#}Nidhhi Agerwal;ashok;hari;hari music;nidhi;prashanth neel;temple;ismart shankar;Prasanth Neel;Mister;Car;Pawan Kalyan;Hero;Jr NTR;Heroine;BEAUTY;Cinema;Indiaఈ రెండు సినిమాలతో 'నిధి' దశ తిరుగుతుందా..?ఈ రెండు సినిమాలతో 'నిధి' దశ తిరుగుతుందా..?Nidhi-Agarwal {#}Nidhhi Agerwal;ashok;hari;hari music;nidhi;prashanth neel;temple;ismart shankar;Prasanth Neel;Mister;Car;Pawan Kalyan;Hero;Jr NTR;Heroine;BEAUTY;Cinema;IndiaMon, 21 Jun 2021 08:00:00 GMTఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అమ్మడు ఛాన్స్ అందుకోవడం ఆమె కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. పవన్ లాంటి స్టార్ హీరో సరసన నటిస్తే ఆ తర్వాత వరుస అవకాశాలు రావడం పక్కా. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న నిధి అగర్వాల్ తన మార్క్ చూపించాలని చూస్తుంది. క్రిష్ డైరక్షన్ లో సినిమా పవన్ సరసన నటిస్తున్న అమ్మడు ఇప్పుడు ఎన్.టి.ఆర్ కు జోడీగా కూడా నటిస్తుందని తెలుస్తుంది.

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తారక్ చేస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఓ పక్క పవర్ స్టార్.. మరో పక్క యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరితో సినిమాలు చేశాక నిధి అగర్వాల్ స్టార్ రేంజ్ తెచ్చుకోవడం పక్కా అని చెప్పొచ్చు. సవ్యసాచి, మిస్టర్ మజ్ ను సినిమాలతో కెరియర్ మొదలు పెట్టినా ఆ సినిమాలు ఫ్లాప్ అవడం అమ్మడి కెరియర్ మీద ఎఫెక్ట్ పడేలా చేశాయి. పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో నిధి హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ సినిమాలో నిధి అందాలకు కుర్ర కారు ఫిదా అయ్యింది.

ప్రస్తుతం అమ్మడు గల్ల అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. పవన్ హరి హర వీరమల్లులో కూడా నటిస్తుంది. ఎన్.టి.ఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా స్థానం సంపాదించుకుంది. చేస్తున్న ఈ సినిమాలతో అమ్మడు దశ తిరిగేలా ఉంది. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా నిధి తెలుగులో స్టార్ స్టేటస్ అందుకోవడం పక్కా అని చెప్పొచ్చు. నిధి అగర్వాల్ కు తమిళంలో కూడా క్రేజీ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అక్కడ ఆమెకు గుడి కూడా కట్టి పూజిస్తున్నారు.





మరోసారి నితిన్ సరసన రష్మిక నటించనున్నారా..??

పవన్ ను మోసం చేయబోతున్న నిధి అగర్వాల్ !

ఆ సినిమా తో ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి..

పంపు బిల్లు కట్టలేదని మంచం జప్తు..!

మరో లీక్ చేసిన చిరంజీవి.. ఈసారి ఏంటంటే?

ఆచార్య‌లో ఆమె పాత్ర చ‌నిపోతుందా... !

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్ vs కుర్ర హీరో...!

థర్డ్ వేవ్ ముప్పు ఢిల్లీ, హైదరాబాద్ కేనా..?

సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.. ట్రెండ్ అవుతున్న కామన్ డీపీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>