BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_latestnews/lock-down-karnataka-covid-19-815aa051-61ae-466e-8238-4e820c00dc9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_latestnews/lock-down-karnataka-covid-19-815aa051-61ae-466e-8238-4e820c00dc9c-415x250-IndiaHerald.jpgఇప్పుడిప్పుడే క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి త‌గ్గుముఖం ప‌డుతోంది. కేసులు మ‌ర‌ణాలు గ‌త కొద్ది రోజులుగా త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. కరోనా కేసుల్లో దేశంలో మహారాష్ట్ర ముందు నుండి మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఆదివారం నాడు ఒక మరణం కూడా సంబంధించలేదు. జిల్లాలో 345 రోజుల తర్వాత ఒక్క మరణం లేకపోవడం విశేషం. మూడు నెలల క్రితం జిల్లాలో రోజుకు 100 మరణాలు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్క మరణం కూడా సంభవించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రస్తుత వాతావరణం కూడా corona{#}Maharashtra;sunday;Coronavirusకరోనా నుండి ఆ జిల్లా సేఫ్..మరణాలు జీరో.. !కరోనా నుండి ఆ జిల్లా సేఫ్..మరణాలు జీరో.. !corona{#}Maharashtra;sunday;CoronavirusMon, 21 Jun 2021 12:34:36 GMTఇప్పుడిప్పుడే క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి త‌గ్గుముఖం ప‌డుతోంది. కేసులు మ‌ర‌ణాలు గ‌త కొద్ది రోజులుగా త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. కరోనా కేసుల్లో దేశంలో మహారాష్ట్ర ముందు నుండి మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఆదివారం నాడు ఒక మరణం కూడా సంబంధించలేదు. జిల్లాలో 345 రోజుల తర్వాత ఒక్క మరణం లేకపోవడం విశేషం. 

మూడు నెలల క్రితం జిల్లాలో రోజుకు 100 మరణాలు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్క మరణం కూడా సంభవించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రస్తుత వాతావరణం కూడా వైరల్ ఇన్ఫెక్షన్ల కు అనుకూలంగా లేదని చెబుతున్నారు. అంతేకాకుండా నాగపూర్ చుట్టూ పక్కల గ్రామాల్లో కూడా కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ప్ర‌జ‌లు జాగ్ర‌త్తలు పాటిస్తూ ఉండాల‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



ఉసేన్ బోల్ట్‌కు క‌వ‌లలు..ఇంట్రెస్టింగ్ నేమ్స్!

కరోనా కేసుల్లో దేశంలో మహారాష్ట్ర ముందు నుండి మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఆదివారం నాడు ఒక మరణం కూడా సంబంధించలేదు. జిల్లాలో 345 రోజుల తర్వాత ఒక్క మరణం లేకపోవడం విశేషం.

టెన్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..?

లైగర్ కి బంపర్ ఆఫర్!

కన్న కొడుకులు కానరక.. తల్లడిల్లిన తల్లి..!

దేవుడా.. ఇది కూడా వదలని దొంగలు.. చివరికి

అన్ లాక్ : హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ ఇవే!

వైరల్: సోషల్ మీడియాలో మాస్ రాజా రవితేజ స్పెషల్ ఫోటో ..!

కొడుకు లగ్జరీ కారుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>