MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedమన తెలుగు అభిమానులు ఎలాంటి వారో చెప్పనవసరం లేదు. ఒక్క సారి అభిమానిస్తే కడ దాక ఆదరిస్తూనే వుంటారు.ఇక అభిమాని హీరో మధ్య ఉండే సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొంత మంది అభిమానులు అయితే తమ హీరోల కోసం ఏదైనా చేస్తుంటారు. ఇక అలాగే మరి కొంత మంది హీరోలు తమ అభిమానుల కోసం ఎంత దూరమైనా దిగి వస్తారు. అలా మన హీరోలు కొన్ని సందర్భాల్లో తమ అభిమానులపై చూపించే ప్రేమ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన అభిమాని కోసం ఇంటి నుంచి కదిలి వచ్చారు.అతని కోసం హైద్రాబాద్ నుంచి tollywood-gossips{#}bellamkonda sai sreenivas;srinivas;Kurnool;Jaggery;Rakshasudu;Adhurs;Remake;Prize;Yuva;Hindi;bollywood;prema;Love;Hero;Teluguట్రోల్ చేసిన నెటిజన్స్ చేతనే ప్రశంసలు పొందుతున్న బెల్లం బాబు....ట్రోల్ చేసిన నెటిజన్స్ చేతనే ప్రశంసలు పొందుతున్న బెల్లం బాబు....tollywood-gossips{#}bellamkonda sai sreenivas;srinivas;Kurnool;Jaggery;Rakshasudu;Adhurs;Remake;Prize;Yuva;Hindi;bollywood;prema;Love;Hero;TeluguMon, 21 Jun 2021 21:13:21 GMTమన తెలుగు అభిమానులు ఎలాంటి వారో చెప్పనవసరం లేదు. ఒక్క సారి అభిమానిస్తే కడ దాక ఆదరిస్తూనే వుంటారు.ఇక అభిమాని హీరో మధ్య ఉండే సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొంత మంది అభిమానులు అయితే తమ హీరోల కోసం ఏదైనా చేస్తుంటారు. ఇక అలాగే మరి కొంత మంది హీరోలు తమ అభిమానుల కోసం ఎంత దూరమైనా దిగి వస్తారు. అలా మన హీరోలు కొన్ని సందర్భాల్లో తమ అభిమానులపై చూపించే ప్రేమ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన అభిమాని కోసం ఇంటి నుంచి కదిలి వచ్చారు.అతని కోసం హైద్రాబాద్ నుంచి కర్నూలు వరకు ప్రయాణించారు.తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తన అభిమాని కోసం చేసిన పని అతన్ని ట్రోల్ చేసిన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

తన అభిమాని ఇంటి గృహ ప్రవేశ వేడుక ఉందని, రమ్మని ఆహ్వానించాడో అభిమాని.ఇక ఆ అభిమాని కోరిక తీర్చేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ తన ఫ్యామిలీతో సహా కలిసి వెళ్లి అతనికి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో బెల్లంకొండ శ్రీనివాస్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ట్రోల్ చేసిన వారే గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ప్రస్తుతం మళ్లీ డైలామాలో పడింది. రాక్షసుడు వంటి థ్రిల్లింగ్ హిట్ అందుకున్న తరువాత అల్లుడు అదుర్స్ వంటి డిజాస్టర్ వచ్చింది. ఇక అయితే ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఛత్రపతి రీమేక్ అంటూ బాలీవుడ్‌లో బెల్లం బాబు అడుగుపెట్టబోతోన్నారు. ఇక అలాగే కర్ణన్ రీమేక్‌లోనూ బెల్లంకొండ నటించబోతోన్నట్టు తెలుస్తోంది.ఇక ఇప్పటికే హిందీ ప్రేక్షకులకు యూ ట్యూబ్ లో డబ్బింగ్ చిత్రాలతో బెల్లంకొండ్ శ్రీనివాస్ సుపరిచితులన్న సంగతి తెలిసిందే.యూ ట్యూబ్ లో బెల్లం బాబు సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులని ఎంతగానో అల్లరిస్తాయి.



టాలీవుడ్ హీరోయిన్ల యోగా ఫోజులు ఎలా ఉన్నాయో చూడండి ?

పవర్ స్టార్ అంటే ప్రాణం : సంజన..

పుట్టుమచ్చతో నెట్టింట పిచ్చెక్కిస్తున్న ప్రియా...

మాస్ ఫిదా అయ్యేలా మహేష్ యాక్షన్... ?

ఈ స్టార్ హీరో సీరియల్ నటుడిగా కూడా చేశారని తెలుసా?

తన హాట్ నెస్ తో సెగలు పుట్టిస్తున్న తెలుగు హీరోయిన్...

న్యూస్ రీడర్ గా రమా రాజమౌళి..!!

లైగర్ కు ఓటిటి భారీ ఆఫర్..!

ఎన్టీఆర్ కి హీరోయిన్ ని ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>