PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanf1e9d3c7-175b-4a63-bc42-9806a4a16585-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanf1e9d3c7-175b-4a63-bc42-9806a4a16585-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఏపీలో పెద్దగా బలం లేదనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఏ మాత్రం సత్తా చాటలేకపోయింది. కేవలం ఒక్క సీటు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు అలా గెలిచిన ఎమ్మెల్యే సైతం జగన్ ప్రభుత్వానికి మద్ధతుగా పనిచేస్తున్నారు. అయితే ఆ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో బలం ఉందని ఎన్నికల్లోనే రుజువైంది. ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో జనసేనకు కొద్దో గొప్పో బలం ఉంది.pawan kalyan{#}Pawan Kalyan;Jagan;RAPAKA VARA PRASADA RAO;Janasena;Vishakapatnam;Parliment;MLA;YCP;Ramachandrapuram;Partyఅక్కడ జనసేనకు బలం ఉంది...కానీ పవన్ లైట్ తీసుకున్నారా?అక్కడ జనసేనకు బలం ఉంది...కానీ పవన్ లైట్ తీసుకున్నారా?pawan kalyan{#}Pawan Kalyan;Jagan;RAPAKA VARA PRASADA RAO;Janasena;Vishakapatnam;Parliment;MLA;YCP;Ramachandrapuram;PartyMon, 21 Jun 2021 03:00:00 GMTపవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఏపీలో పెద్దగా బలం లేదనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఏ మాత్రం సత్తా చాటలేకపోయింది. కేవలం ఒక్క సీటు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు అలా గెలిచిన ఎమ్మెల్యే సైతం జగన్ ప్రభుత్వానికి మద్ధతుగా పనిచేస్తున్నారు. అయితే ఆ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో బలం ఉందని ఎన్నికల్లోనే రుజువైంది. ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో జనసేనకు కొద్దో గొప్పో బలం ఉంది.


అయితే ఈ బలాన్ని పవన్ కల్యాణ్ పెంచే ప్రయత్నాలు అసలు చేయడం లేదు. పైగా గత ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ పరిధిలో జనసేనకు ఓట్లు బాగానే పడ్డాయి. అమలాపురం అసెంబ్లీలో 45వేల ఓట్లు, రామచంద్రాపురంలో 18 వేల ఓట్లు, పి.గన్నవరంలో 36 వేల ఓట్లు, ముమ్మిడివరంలో 33 వేల ఓట్లు, కొత్తపేటలో 35 వేల ఓట్లు, మండపేటలో 35 వేల ఓట్లు పడ్డాయి. ఇక రాజోలులో జనసేన తరుపున రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. జనసేన నుంచి గెలిచిన రాపాక, తర్వాత వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే.


ఆయన వైసీపీ వైపుకు వెళ్ళినా సరే రాజోలులో జనసేన బలంగానే ఉంది. సరైన నాయకుడుని మళ్ళీ సెట్ చేస్తే రాజోలులో జనసేనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక రామచంద్రాపురం తప్ప మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లో జనసేనకు 30 వేలు పైనే ఓట్లు పడ్డాయి. అంటే ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి దగ్గరగా జనసేన ఓట్లు తెచ్చుకుంది. ఇలాంటి నియోజకవర్గాలపై పవన్ దృష్టి పెట్టి, నాయకులని యాక్టివ్ చేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందటానికి ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


అలా కాకుండా పార్టీని ఇప్పుడు గాలికొదిలేసి, మళ్ళీ ఎన్నికల ముందు హడావిడి చేస్తే ఉపయోగం ఉండదని అంటున్నారు. కాబట్టి ఇప్పటినుంచే పార్టీని గాడిలో పెడితే బెటర్ అని చెబుతున్నారు.




బుద్దా అలా...నాని ఇలా.. బెజవాడలో సైకిల్ సెట్ అయినట్లేనా...

వారసుడుని లైన్‌లోకి తీసుకోస్తున్న మండలి...సక్సెస్ అవుతారా?

అఖిల సైడ్ అయితే... జస్వంతికి ఛాన్స్ వస్తుందా?

ఏపీలో భారీగా తగ్గిన కేసులు.. ఎన్నంటే...

వైసీపీలో ఆ కుర్ర ఎంపీని ఆడేసుకుంటున్నారుగా...!

ఏపీలో అధికార వైసీపీలో ప‌ద‌వుల కోలాహాలం మొదలైంది. ఈ యేడాదిలో భారీగా ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇప్ప‌టికే ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తే వెంట‌నే 8 ఎమ్మెల్సీ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తారు. ఇక ఎమ్మెల్యేల కోటాలో కూడా ఐదారు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇవ‌న్నీ అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఇక వీటి సంగ‌తి ప‌క్క‌న పెడితే వ‌చ్చే యేడాది ఆరంభంలో మొత్తం నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాల‌కు జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎవ‌రిని ఎంపిక చేస్తారు ? అన్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ గా ఉంది. ఎందుకంటే నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి.

పవన్ ని మోసం చేయనున్న నిధి అగర్వాల్..?

జగన్ మావయ్య ఎఫెక్ట్ 15 నిముషాల్లో సర్టిఫికేట్ !

నిప్పు, ఉప్పంటూ త‌ప్పించుకోలేరు..ఎంపీ వార్నింగ్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>