BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-lo-yuvatipai-aaruguru-gang-rape-mamidi-totaloki-teesukelli-daarunamga1a89cfec-86d1-4cdd-8783-75f73a61a45e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-lo-yuvatipai-aaruguru-gang-rape-mamidi-totaloki-teesukelli-daarunamga1a89cfec-86d1-4cdd-8783-75f73a61a45e-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లాలో సిఎం జగన్ నివాసం కి కిలోమీటర్ దూరంలో జరిగిన సామూహిక అత్యాచారంపై పోలీసులు దృష్టి పెట్టారు. డీజీపీ కూడా దీనిపై ఆరా తీసి పోలీసులకు పలు సూచనలు కూడా చేసినట్టు తెలిసింది. సామూహిక అత్యాచారం కేసులో నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తునగా... అడిషనల్ ఎస్పీ ఈశ్వర్ రావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఈ కేసులో సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. టవర్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సైకో లక్షణాలు ఉన్న నిందితులే దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారrape{#}Eshwar;Vijayawada;Jagan;policeతాడేపల్లి గ్యాంగ్ రేప్... దొరికేసిన నిందితులు...?తాడేపల్లి గ్యాంగ్ రేప్... దొరికేసిన నిందితులు...?rape{#}Eshwar;Vijayawada;Jagan;policeMon, 21 Jun 2021 11:08:23 GMTగుంటూరు జిల్లాలో సిఎం జగన్ నివాసం కి కిలోమీటర్ దూరంలో జరిగిన సామూహిక అత్యాచారంపై పోలీసులు దృష్టి పెట్టారు. డీజీపీ కూడా దీనిపై ఆరా తీసి పోలీసులకు పలు సూచనలు కూడా చేసినట్టు తెలిసింది. సామూహిక అత్యాచారం కేసులో నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తునగా... అడిషనల్ ఎస్పీ ఈశ్వర్ రావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఈ కేసులో సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.

టవర్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సైకో లక్షణాలు ఉన్న నిందితులే దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో వేలి ముద్రలు సేకరించి పాత నేరస్థుల వేలి ముద్రలతో పోల్చి కూడా చూసారు. సైకో లక్షణాలు కలిగిన వాళ్ళు ఇద్దరు ప్రధానంగా అత్యాచారం చేసారని తెలిసింది. తాడేపల్లి,  విజయవాడ పాత నేరస్థుల చరిత్ర, వారి అనుచరులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.



రఘురామ జగన్ ను కవ్విస్తున్నాడా...? ఆ విషయం ఎందుకు టార్గెట్ చేసినట్టు...?

కేసీఆర్ పర్యటన.. వరుస అరెస్టులు!

దేవుడా.. ఇది కూడా వదలని దొంగలు.. చివరికి

జగన్ పట్టుదలకు సుప్రీం బ్రేక్ వేస్తుందా...?

వైసీపీ ప్రజాప్రతినిధులకు షాక్!

జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఆ క్యాస్ట్ స్ట్రాంగ్ వార్నింగ్‌... !

వీళ్ల ప‌నుల‌తో జ‌గ‌న్ ఫ్యాన్స్‌కు మండిపోతోందిగా...!

కాశ్మీర్ లో ఆర్మీ టార్గెట్ అగ్ర తలలే...?

విజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ ఆయ‌న్ను బ‌లి చేస్తున్నారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>