PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan9d522b5f-84b8-439c-8c75-9e4c122a9fd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan9d522b5f-84b8-439c-8c75-9e4c122a9fd6-415x250-IndiaHerald.jpgఏపీలో అధికార వైసీపీలో ప‌ద‌వుల కోలాహాలం మొదలైంది. ఈ యేడాదిలో భారీగా ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇప్ప‌టికే ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తే వెంట‌నే 8 ఎమ్మెల్సీ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తారు. ఇక ఎమ్మెల్యేల కోటాలో కూడా ఐదారు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇవ‌న్నీ అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఇక వీటి సంగ‌తి ప‌క్క‌న పెడితే వ‌చ్చే యేడాది ఆరంభంలో మొత్తం నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాల‌కు జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎవ‌రిని ఎంపిక చేస్తారు ? అన్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ jagan{#}Delhi;Jagan;MP;YCP;Ishtam;Reddy;Party;Tirumala Tirupathi Devasthanamవిజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ ఆయ‌న్ను బ‌లి చేస్తున్నారా ?విజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ ఆయ‌న్ను బ‌లి చేస్తున్నారా ?jagan{#}Delhi;Jagan;MP;YCP;Ishtam;Reddy;Party;Tirumala Tirupathi DevasthanamMon, 21 Jun 2021 04:00:00 GMTఏపీలో అధికార వైసీపీలో ప‌ద‌వుల కోలాహాలం మొదలైంది. ఈ యేడాదిలో భారీగా ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇప్ప‌టికే ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తే వెంట‌నే 8 ఎమ్మెల్సీ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తారు. ఇక ఎమ్మెల్యేల కోటాలో కూడా ఐదారు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇవ‌న్నీ అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఇక వీటి సంగ‌తి ప‌క్క‌న పెడితే వ‌చ్చే యేడాది ఆరంభంలో మొత్తం నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాల‌కు జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎవ‌రిని ఎంపిక చేస్తారు ? అన్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ గా ఉంది. ఎందుకంటే నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి.


అయితే ఈ నాలుగు ప‌ద‌వుల కోసం చాలా మంది ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ బాబాయ్ , టీటీడీ చైర్మ‌న్ వైవి. సుబ్బా రెడ్డి సైతం రాజ్య‌స‌భ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. 2014లోనే ఆయ‌న ఒంగోలు ఎంపీగా గెలిచారు. మొన్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సూచ‌న మేర‌కు త‌న సిట్టింగ్ ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోసం త్యాగం చేశారు. స‌రే జ‌గ‌న్ బాబాయిని పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే టీటీడీ చైర్మ‌న్‌ను చేశారు. కానీ ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ఎంత మాత్రం ఇష్టం లేద‌ని ప్ర‌చారం ముందు నుంచే ఉంది. సుబ్బారెడ్డి మ‌న‌సంతా ఢిల్లీ చుట్టూనే చ‌క్క‌ర్లు కొడుతోంద‌ట‌.


ఆయ‌న రాజ్య‌స‌భ కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. అయితే అది జ‌రిగే సూచ‌న‌లు లేవు. ఎందుకంటే ఖాళీ అవుతోన్న నాలుగు సీట్ల‌లో విజయసాయిరెడ్డి సీటు కూడా ఉంది. ఆయన్ని జగన్ వ‌దులుకోనూ లేరు.. అసలు కాదనలేరు. దాంతో మరోసారి విజ‌య‌సాయి రాజ్య‌స‌భ‌ రెన్యూవల్ ఖాయమని అంటున్నారు. రెడ్డి కోటాలో ఓ ప‌ద‌వి ఆయ‌న‌కు వెళితే.. మిగిలిన మూడు ప‌ద‌వులు ఇత‌ర సామాజిక వ‌ర్గాల నేత‌ల నుంచి భ‌ర్తీ చేస్తార‌ని అంటున్నారు. రెడ్ల‌కే రెండు ప‌ద‌వులు ఇస్తే వ్య‌తిరేక‌త వ‌స్తుంది. అందుకే విజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ సుబ్బారెడ్డికి షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌నే టాక్ ?




బుద్దా అలా...నాని ఇలా.. బెజవాడలో సైకిల్ సెట్ అయినట్లేనా...

టీవీ :ఈ ఫోటోలో ఒక టాప్ సెలబ్రేటి ఉంది.. ఆమె ఎవరో తెలుసా ?

వారసుడుని లైన్‌లోకి తీసుకోస్తున్న మండలి...సక్సెస్ అవుతారా?

అఖిల సైడ్ అయితే... జస్వంతికి ఛాన్స్ వస్తుందా?

టీపీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రేపే ప్రకటన.. ?

వైసీపీలో ఆ కుర్ర ఎంపీని ఆడేసుకుంటున్నారుగా...!

ఏపీలో అధికార వైసీపీలో ప‌ద‌వుల కోలాహాలం మొదలైంది. ఈ యేడాదిలో భారీగా ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇప్ప‌టికే ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తే వెంట‌నే 8 ఎమ్మెల్సీ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తారు. ఇక ఎమ్మెల్యేల కోటాలో కూడా ఐదారు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇవ‌న్నీ అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఇక వీటి సంగ‌తి ప‌క్క‌న పెడితే వ‌చ్చే యేడాది ఆరంభంలో మొత్తం నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాల‌కు జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎవ‌రిని ఎంపిక చేస్తారు ? అన్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ గా ఉంది. ఎందుకంటే నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి.

జేసీ ఇంత‌లోనే ఎంత ప‌ని చేశావ‌య్యా ?

రేపటి నుంచి షూటింగ్ ప్రారంభించనున్న రాజమౌళి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>