MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-3e7c06c7-e342-4903-8f74-a7750fc1a947-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-3e7c06c7-e342-4903-8f74-a7750fc1a947-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా సినిమాకి సరికొత్త వైవిధ్యం ఉండే విధంగా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకునే నటులలో మహేష్ ఒకరనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిసున్నారు.mahesh babu {#}Dubai;ram pothineni;Darsakudu;keerthi suresh;News;Director;mahesh babu;Audience;Hollywood;Heroine;Cinemaహాలీవూడ్ రేంజ్ లో మహేష్ సినిమా..!హాలీవూడ్ రేంజ్ లో మహేష్ సినిమా..!mahesh babu {#}Dubai;ram pothineni;Darsakudu;keerthi suresh;News;Director;mahesh babu;Audience;Hollywood;Heroine;CinemaMon, 21 Jun 2021 09:01:37 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా సినిమాకి సరికొత్త వైవిధ్యం ఉండే విధంగా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకునే నటులలో మహేష్ ఒకరనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిసున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక ఈ సిన్ సినిమాలో యాక్షన్ సీన్స్ ని హాలీవూడ్ రేంజ్ చిత్రీకరిస్తునట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ సర్కారు వారి పాట సినిమా గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇక ఇప్పటికే సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ పూర్తి కాగా దుబాయ్ యాక్షన్ సీన్ అసాధారణంగా ఉంటుందని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు. అయితే మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం థ్రిల్ అయ్యే విధంగా సర్కారు వారి పాట యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని రామ్ లక్ష్మణ్ తెలిపారు.

ఇక తమ సినీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో స్టంట్స్ చేసినా సర్కారు వారి పాటలో పూర్తి భిన్నమైన స్టంట్స్ ఉంటాయని రామ్ లక్ష్మణ్ తెలిపారు. ఇక సర్కారు వారి పాట కొరకు యూనిక్ గా ప్రయత్నించామని ఆ అనుభవం మాకు కూడా కొత్తగా ఉందని రామ్ లక్ష్మణ్ తెలియజేశారు. అయితే ఈ సినిమా కోసం తాము కొత్త బృందంతో పని చేశామని రామ్ లక్ష్మణ్ పేర్కొన్నారు.

అంతేకాదు.. రామ్ లక్ష్మణ్ చెప్పిన మాటలను పరిశీలిస్తే సర్కారు వారి పాట యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నాయనే కామెంట్లు వస్తున్నట్లు తెలిపారు. అయితే త్వరలో సర్కారు వారి పాట షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుకానుందని ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు అర్జున్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. అంతేకాక.. ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది.



రాహుల్ తో బ్లేమ్ గేమ్.. అనేవారికి అర్హతలున్నాయా..?

మమ్మీ హీరో.. డమ్మీ హీరో అయ్యాడే..

చిన్న సినిమా.. ట్రైలర్ తోనే భారీగా ఓటీటీ రేటు!!

మహేష్ ప్రభాస్ ల వ్యక్తిత్యం పై సుబ్బరాజు సంచలన కామెంట్స్ !

టాలీవుడ్ కు రష్మికని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరో తెలుసా..?

కొడుకు లగ్జరీ కారుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్‌..!

మరోసారి నితిన్ సరసన రష్మిక నటించనున్నారా..??

పవన్ ను మోసం చేయబోతున్న నిధి అగర్వాల్ !

ఆ సినిమా తో ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>