MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpgఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ సంగీత న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆమె ఓ న‌ర‌క్తిగా న‌టిస్తుంద‌ని స‌మాచారం. సినిమాలో సంగీత పాత్ర ఉండేది 20 - 25 నిమిషాలే అయినా అది ఎమోష‌న‌ల్‌గా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ చ‌ర్చ‌ల ద్వారా మ్యాట‌ర్ లీక్ అయ్యింది. అయితే ఇంట‌ర్వె ల్ టైంలో సంగీత పాత్ర చ‌నిపోతుంద‌ని.. అప్పుడే చ‌ర‌ణ్ ఎంట్రీ ఉంటుంద‌ని కూడా చెపుతున్నారు. సంగీత పాత్ర చ‌నిపోతున్న‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు కంట త‌డి పెట్టేలా ఉంటుంద‌ని కూడా aacharya{#}Shiva;sye-raa-narasimha-reddy;lord siva;Saira Narasimhareddy;Khaidi.;Khaidi new;Chiranjeevi;Sangeetha;kajal aggarwal;Telugu;Director;Heroine;Cinemaఆచార్య‌లో ఆమె పాత్ర చ‌నిపోతుందా... !ఆచార్య‌లో ఆమె పాత్ర చ‌నిపోతుందా... !aacharya{#}Shiva;sye-raa-narasimha-reddy;lord siva;Saira Narasimhareddy;Khaidi.;Khaidi new;Chiranjeevi;Sangeetha;kajal aggarwal;Telugu;Director;Heroine;CinemaMon, 21 Jun 2021 07:42:14 GMTమెగాస్టార్ చిరంజీవి  –  స్టార్‌ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ఎప్పుడు థియేట‌ర్ల లోకి వ‌స్తుందా ? అని తెలుగు సినిమా ప్రేక్ష‌కులు అంద‌రూ క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా క‌థ డిస్క‌ర్ష‌న్లు ప్రారంభ‌మై మూడేళ్లు దాటుతోంది. మూడేళ్ల నుంచి కూడా ఆచార్య గురించి ఏదో ఒక న్యూస్ ఊరిస్తూ ఊరిస్తూనే ఉంది. అయితే క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే మూడు సార్లు ఆచార్య షూటింగ్ వాయిదా ప‌డింది. క‌నీసం ఈ యేడాది అయినా ఖ‌చ్చితంగా ఆచార్య‌ను రిలీజ్ చేస్తారా ? అంటే గ్యారెంటీ లేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ సంగీత న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆమె ఓ న‌ర‌క్తిగా న‌టిస్తుంద‌ని స‌మాచారం. సినిమాలో సంగీత పాత్ర ఉండేది 20 - 25 నిమిషాలే అయినా అది ఎమోష‌న‌ల్‌గా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ చ‌ర్చ‌ల ద్వారా మ్యాట‌ర్ లీక్ అయ్యింది. అయితే ఇంట‌ర్వె ల్ టైంలో సంగీత పాత్ర చ‌నిపోతుంద‌ని.. అప్పుడే చ‌ర‌ణ్ ఎంట్రీ ఉంటుంద‌ని కూడా చెపుతున్నారు. సంగీత పాత్ర చ‌నిపోతున్న‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు కంట త‌డి పెట్టేలా ఉంటుంద‌ని కూడా టాక్ ?

ఇక ఆచార్య సినిమా లో కావాల్సినంత హీరోయిజం ఎలివేట్ అవుతుందంటున్నారు. చిరును ఖైదీ నెంబ‌ర్ 150, సైరా సినిమాల్లో మించిన రేంజ్‌లో చూపించ బోతున్నాడ‌ట కొర‌టాల‌. ఇక దేవాల‌యాలు, దేవుడి పేరుతో దోపిడీలు, మ‌త ప‌ర‌మైన అంశాల నేప‌థ్యంలో ఎమోష‌న్ మిక్స్ చేసి కొర‌టాల బ‌లంగా ఈ క‌థ‌ను రెడీ చేశాడ‌ట‌. ఆచార్య‌ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. రెజీనా ఓ స్పెష‌ల్‌ సాంగ్ లో కనిపించనుంది.

 



మరోసారి నితిన్ సరసన రష్మిక నటించనున్నారా..??

పవన్ ను మోసం చేయబోతున్న నిధి అగర్వాల్ !

ఆ సినిమా తో ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి..

ఈ రెండు సినిమాలతో 'నిధి' దశ తిరుగుతుందా..?

పంపు బిల్లు కట్టలేదని మంచం జప్తు..!

మరో లీక్ చేసిన చిరంజీవి.. ఈసారి ఏంటంటే?

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్ vs కుర్ర హీరో...!

స్మరణ : తల్లి ప్రేమను చల్లగా చూపించిన అంజలీదేవి..

సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.. ట్రెండ్ అవుతున్న కామన్ డీపీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>