MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/f3-movie-update49314997-4509-4105-9018-123f65aa4d44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/f3-movie-update49314997-4509-4105-9018-123f65aa4d44-415x250-IndiaHerald.jpgఅనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్ 2.. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది. ఆ ఏడాదిలో ఆ సినిమా తప్ప మారే సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు. అయితే ఆ సినిమాకు సీక్వెల్ సినిమాను తెరకెక్కించే పనిలో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నారు. మొదట వచ్చిన కథకు భిన్నంగా ఈ సినిమా ఉండాలని కథను రెడీ చేస్తున్నారు.. f3 movie update{#}pragya jaiswal;Sarileru Neekevvaru;F2;Comedian;Sangeetha;mahesh babu;Kanna Lakshminarayana;varun tej;varun sandesh;Coronavirus;Blockbuster hit;Heroine;Cinema;Newsఎఫ్ 3 లో ఆ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్.. రచ్చ రచ్చే ..ఎఫ్ 3 లో ఆ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్.. రచ్చ రచ్చే ..f3 movie update{#}pragya jaiswal;Sarileru Neekevvaru;F2;Comedian;Sangeetha;mahesh babu;Kanna Lakshminarayana;varun tej;varun sandesh;Coronavirus;Blockbuster hit;Heroine;Cinema;NewsMon, 21 Jun 2021 14:00:00 GMTఅనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్ 2.. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది. ఆ ఏడాదిలో ఆ సినిమా తప్ప మారే సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు. అయితే ఆ సినిమాకు సీక్వెల్ సినిమాను తెరకెక్కించే పనిలో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నారు. మొదట వచ్చిన కథకు భిన్నంగా ఈ సినిమా ఉండాలని కథను రెడీ చేస్తున్నారు..


మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా తో రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల  వాయిదా పడింది.  సెట్స్ మీదకు ఇటీవలే వెళ్లిన ఈ సినిమా పై కరోనా ప్రభావ ఉండటం తో సినిమా షూటింగ్ పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వెంకీ, వరుణ్ లతో పాటు తమన్నా, మెహరీన్ లు నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో  హీరో, కమెడియన్ సునీల్, సంగీత కూడా స్పెషల్ పాత్రల్లో కనిపిస్తున్నారని వార్తలు  వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మాత్రమే చేస్తున్నారు.. కాగా, ఈ సినిమాలో మరింత ఎంటెర్టైనెంట్ ఉండేందుకు గాను ఐటెం సాంగ్ కూడా ఉంటుందట. ప్రగ్యా జైస్వాల్ ఆ సాంగ్ లో మెరవనుంది.  ఆమె పాటుగా మరో హీరోయిన్ ఛోనాల్ చౌహాన్ కూడా నటింస్తుందని సినీ వర్గాల్లో  గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి  మొదటగా వచ్చిన ఎఫ్ 2 సినిమా కన్నా కూడా ఇప్పుడు తెరకెక్కనున్న సినిమా మరింత కలర్ ఫుల్ గా ఉండనుందని సమాచారం. మరి ఈ సినిమాను  వేరే లెవల్ లో  చూపించడాని కి  చిత్ర దర్శక నిర్మాతలు ఎటువంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి..  



టీటీడీ పాలకమండలి మీద కన్ఫ్యూజన్!

బ్రేకింగ్ : టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి..?

బుల్లిపిట్ట : డెల్ నుంచి విడుదలైన సరికొత్త ల్యాప్ట్యాప్ ..

ఫ్లాప్ లు వచ్చినా మారని నాగ్.. ఏరికోరి మరీ అదే తప్పు..!!

ఆర్ఆర్ఆర్ అప్డేట్.. రామ రాజు రెడీ.. !

కరోనా నుండి ఆ జిల్లా సేఫ్..మరణాలు జీరో.. !

టెన్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..?

దిల్ రాజు పెట్టే బడ్జెట్ తో అన్ని సినిమాలు చేయొచ్చా?

ఇంతకూ.. ఈ 6 మంది హీరోలు మీకు గుర్తున్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>