BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7a70ccf8-4f91-4c5f-904f-b0ce6d1bcd70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7a70ccf8-4f91-4c5f-904f-b0ce6d1bcd70-415x250-IndiaHerald.jpg ఈరోజు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 10:30 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ కాలేజీ చేరుకోనున్న ఆయన 11:00 గంటలకు సెంట్రల్ జైలు ఆవరణలో 30 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ చేశారు. ఇక 11:35 నిమిషాలకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ భవనం ప్రారంభించనున్నారు. ఆ తరువాత 12:10 నిమిషాలకు సమీకృత అర్బన్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభించనున్నారు. ఆ తరువాత 2:40కి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో భోజనం చేయనున్న సీఎం కేసీఆర్ తరువాత 3:15కి మళ్ళీ ఆర్ట్స్ కాkcr{#}srihari;college;House;Warangal;University;police;District;CMకేసీఆర్ పర్యటన.. వరుస అరెస్టులు!కేసీఆర్ పర్యటన.. వరుస అరెస్టులు!kcr{#}srihari;college;House;Warangal;University;police;District;CMMon, 21 Jun 2021 11:08:00 GMT

ఈరోజు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 10:30 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ కాలేజీ చేరుకోనున్న ఆయన 11:00 గంటలకు సెంట్రల్ జైలు ఆవరణలో 30 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ చేశారు. ఇక 11:35 నిమిషాలకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ భవనం ప్రారంభించనున్నారు. 


ఆ తరువాత 12:10 నిమిషాలకు సమీకృత అర్బన్ జిల్లా కలెక్టరేట్  ప్రారంభించనున్నారు. ఆ తరువాత 2:40కి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో భోజనం చేయనున్న సీఎం కేసీఆర్ తరువాత 3:15కి మళ్ళీ ఆర్ట్స్ కాలేజీకి చేరుకొని యాదాద్రికి వెళ్లనున్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో విపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే చాలా మంది నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఈ అరెస్టుల అంశం మీద ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




రఘురామ జగన్ ను కవ్విస్తున్నాడా...? ఆ విషయం ఎందుకు టార్గెట్ చేసినట్టు...?

ఆ ఛానెల్లో యాంక‌ర్‌గా వైసీపీ మాజీ ఎంపీ స‌తీమ‌ణి.. !

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!

కన్న కొడుకులు కానరక.. తల్లడిల్లిన తల్లి..!

తాడేపల్లి గ్యాంగ్ రేప్... దొరికేసిన నిందితులు...?

ఇండియాలో కొత్త‌గా 53,256 క‌రోనా కేసులు...1422 మ‌ర‌ణాలు న‌మోదు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,99,35,221. మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,88,135.

కేసీఆర్ ని ఇందుకే మోనార్క్ అనేది... ఆయన ఇంటికి ఎందుకంట ఇప్పుడు...?

దేవుడా.. ఇది కూడా వదలని దొంగలు.. చివరికి

చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు ఇంత లోకువ అయిపోయారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>