Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-birthdayf9255c5b-8384-4695-b8ce-d153c1ec2700-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-birthdayf9255c5b-8384-4695-b8ce-d153c1ec2700-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోల బర్త్ డే వస్తుంది అంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. 100 రోజులు, 50 రోజుల ముందు నుండే వారి హడావిడి స్టార్ట్ అవుతుంది. కామన్ డీపీలతో వారి అభిమానాన్ని చాటుకుంటారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే దగ్గరకు వస్తున్న సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ కామన్ డీపీని రిలీజ్ చేశారు. బర్త్ డే 50 రోజులు ఉంది కాబటి 50 డేస్ టూ గో అంటూ మహేష్ mahesh-birthday{#}keerthi suresh;thaman s;Rajani kanth;August;Prize;Raccha;Cinemaసూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.. ట్రెండ్ అవుతున్న కామన్ డీపీ..!సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.. ట్రెండ్ అవుతున్న కామన్ డీపీ..!mahesh-birthday{#}keerthi suresh;thaman s;Rajani kanth;August;Prize;Raccha;CinemaMon, 21 Jun 2021 07:00:00 GMTస్టార్ హీరోల బర్త్ డే వస్తుంది అంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. 100 రోజులు, 50 రోజుల ముందు నుండే వారి హడావిడి స్టార్ట్ అవుతుంది. కామన్ డీపీలతో వారి అభిమానాన్ని చాటుకుంటారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే దగ్గరకు వస్తున్న సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ కామన్ డీపీని రిలీజ్ చేశారు. బర్త్ డే 50 రోజులు ఉంది కాబటి 50 డేస్ టూ గో అంటూ మహేష్ సినిమా పోస్టర్స్ తో కామన్ డీపీ ఒకటి రిలీజ్ చేశారు. స్టార్స్ బర్త్ డేలకు ఇలాంటి హంగామా కామనే అయినా మహేష్ ఫ్యాన్స్ ఈసారి సంథింగ్ స్పెషల్ గా బర్త్ డే ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మహేష్ బర్త్ డే హంగామా మొదలైంది. కామన్ డీపీలతో ఫ్యాన్స్ రచ్చ స్టార్ట్ చేశారు. ఈసారి 50 రోజుల ముందు నుండే మహేష్ ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ అంటూ మొదలు పెట్టారు. మహేష్ సినిమాల పోస్టర్స్ తో ఒక్కోరోజు ఒక్కో డీపీ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఆగష్టు 9 మహేష్ బర్త్ డే ఉంది. ఈ బర్త్ డేకి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసేలా సర్కారు వారి పాట టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు మహేష్. పరశురాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. సినిమాలో మహేష్ పోక్రిరి స్టైల్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.





మరోసారి నితిన్ సరసన రష్మిక నటించనున్నారా..??

పవన్ ను మోసం చేయబోతున్న నిధి అగర్వాల్ !

ఆ సినిమా తో ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి..

ఈ రెండు సినిమాలతో 'నిధి' దశ తిరుగుతుందా..?

పంపు బిల్లు కట్టలేదని మంచం జప్తు..!

మరో లీక్ చేసిన చిరంజీవి.. ఈసారి ఏంటంటే?

ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిన మహేష్ ఫోటో..

ఆచార్య‌లో ఆమె పాత్ర చ‌నిపోతుందా... !

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్ vs కుర్ర హీరో...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>