MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heros-not-accting123f75ec-4a5a-49c2-ae20-19a2960c36c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heros-not-accting123f75ec-4a5a-49c2-ae20-19a2960c36c2-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలంటే చాలా కష్టం. అయితే కొద్ది సంవత్సరాల క్రితం సినీ పరిశ్రమలోకి కొంతమంది హీరోలు అడుగు పెట్టి , ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇలా కొంతమంది హీరోలు బాగా ట్రెండ్ సెట్ చేశారు. అంతేకాకుండా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కొంతమంది హీరోలు కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ వారికి సరైన అవకాశాలు రాకపోవడంతో ప్రేక్షకుల ఆదరణ కరువైంది. అలా ప్రేక్షకుల ఆదరణ తక్కువైన హీరోలను చూద్దాం.HEROS NOT ACCTING{#}anand malayalam actor;kushi;varun tej;vennela;Kushi;Nacchavule;Nachavule;Tarun Kumar;Venu Thottempudi;Swayamvaram;raja;Box office;Anand Deverakonda;varun sandesh;Cinemaఇంతకూ.. ఈ 6 మంది హీరోలు మీకు గుర్తున్నారా..?ఇంతకూ.. ఈ 6 మంది హీరోలు మీకు గుర్తున్నారా..?HEROS NOT ACCTING{#}anand malayalam actor;kushi;varun tej;vennela;Kushi;Nacchavule;Nachavule;Tarun Kumar;Venu Thottempudi;Swayamvaram;raja;Box office;Anand Deverakonda;varun sandesh;CinemaMon, 21 Jun 2021 12:00:00 GMT
సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలంటే చాలా కష్టం. అయితే కొద్ది సంవత్సరాల క్రితం సినీ పరిశ్రమలోకి కొంతమంది హీరోలు అడుగు పెట్టి , ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇలా కొంతమంది హీరోలు  బాగా ట్రెండ్ సెట్ చేశారు. అంతేకాకుండా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కొంతమంది హీరోలు కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ వారికి సరైన అవకాశాలు రాకపోవడంతో ప్రేక్షకుల ఆదరణ కరువైంది. అలా ప్రేక్షకుల ఆదరణ తక్కువైన హీరోలను చూద్దాం.

1). వడ్డే నవీన్:పెళ్లి లాంటి బ్లాక్ బాస్టర్ మూవీలో నటించి అందరినీ ఆకట్టుకున్న వడ్డే నవీన్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి అందరినీ ఆకర్షించారు. చివరిగా"దాడి"అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఈయన సినిమా ఇండస్ట్రీకి దూరమై 4 సంవత్సరాలయింది.


2). తరుణ్:చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన (మనసు మమత)తరుణ్ , చిన్నతనంలోనే ఎన్నో అవార్డులు అందుకున్నారు. తరుణ్ 2003 నుంచి నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ బరిలో నిలవలేదు.


3) రాజా:తెలుగులో ఆనంద్ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు రాజా . ఆ తర్వాత వెన్నెల సినిమాలో కూడా నటించిన అతనికి , ఆ సినిమాలో హీరోగా కలిసి రాలేదు. 2013 నుంచి వెండితెరకు దూరం అయ్యాడు.

4). వేణు తొట్టెంపూడి:1999లో స్వయంవరం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు వేణు. అలా పరిచయమైన వేణు హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషీగా లాంటి అనేక సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా అవకాశాలు తగ్గడంతో దూరమై, బిజినెస్ వైపు వెళ్ళాడు.


5). వరుణ్ సందేశ్:2007 లో "మంచి రోజులు" సినిమా తో అడుగుపెట్టి, కొత్త బంగారులోకం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమాతోనే అవార్డు గెలుచుకున్నారు వరుణ్ సందేశ్. ఇక ఆ తరువాత దాదాపు 20 సినిమాల్లో నటించినా ఆశించిన ఫలితం దక్కలేదు.


6). తనీష్:1998లో ప్రేమంటే ఇదేరా సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన"తనీష్"..ఆ తరువాత నచ్చావులే వంటి సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ఇక రాను రాను అతన్ని పట్టించుకోవడం మానేశారు సినీ ప్రేక్షకులు.





దిల్ రాజు పెట్టే బడ్జెట్ తో అన్ని సినిమాలు చేయొచ్చా?

లైగర్ కి బంపర్ ఆఫర్!

అన్నీ సినిమాలు ఆగస్ట్ లో అయితే ఎలా?

విజయ్ సేతుపతి మ్యానియాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ !

వైరల్: సోషల్ మీడియాలో మాస్ రాజా రవితేజ స్పెషల్ ఫోటో ..!

మళ్లీ చిరు, వినాయక్ చేతులు కలపబోతున్నారా!!

బాలనటులుగా అప్పట్లోనే మెప్పించిన మన హీరోయిన్స్..

టాలీవుడ్ లో పరాయుల ఆక్రమణ !

ఆ హీరోయిన్ పవన్ ని మోసం చేసిందా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>