Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgజబర్దస్త్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతి వారం ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఆడియెన్స్ ను మరింత ఎక్సైటింగ్ కు గురి చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రోమోతోనే ఎపిసోడ్ చూసేయాలి అనేంత ఆసక్తి కలిగేలా చేస్తుంటారు. అప్పుడప్పుడు వెరైటీగా గొడవలు, అలకలు లాంటివి చేస్తుంటారు. లేటెస్ట్ గా జబర్దస్ ప్రోమో చూసిన వారు షాక్Jabardasth-Promo{#}you tube;anasuya bharadwaj;Anasuya;Jabardasth;Ishtam;Episode;Shiva;lord siva;AdiNarayanaReddy;Prizeజబర్దస్త్ ప్రోమో.. జరిగేది ఏంటో అందరికి తెలుసు.. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు..?జబర్దస్త్ ప్రోమో.. జరిగేది ఏంటో అందరికి తెలుసు.. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు..?Jabardasth-Promo{#}you tube;anasuya bharadwaj;Anasuya;Jabardasth;Ishtam;Episode;Shiva;lord siva;AdiNarayanaReddy;PrizeMon, 21 Jun 2021 10:00:00 GMTజబర్దస్త్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతి వారం ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఆడియెన్స్ ను మరింత ఎక్సైటింగ్ కు గురి చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రోమోతోనే ఎపిసోడ్ చూసేయాలి అనేంత ఆసక్తి కలిగేలా చేస్తుంటారు. అప్పుడప్పుడు వెరైటీగా గొడవలు, అలకలు లాంటివి చేస్తుంటారు. లేటెస్ట్ గా జబర్దస్ ప్రోమో చూసిన వారు షాక్ అవుతున్నారు హైపర్ ఆది స్కిట్ లో యూట్యూబ్ యాంకర్ శివ సర్ ప్రైజ్ ఇచ్చాడు. యూట్యూబ్ లో స్పెషల్ ఇంటర్వ్యూస్ చేస్తూ అవతల వారిని ఇంటరాగేషన్ రేంజ్ లో ఇబ్బంది పెట్టే శివ తన మార్క్ చూపించాలని అనసూయ కాస్ట్యూమ్స్ మీద కామెంట్ చేశాడు.

మీరు చిట్టి పొట్టి డ్రెస్ లు వేసుకుంటారు ఎందుకని శివ అడుగుతాడు. అది నా ఇష్టం గ్లామర్ ఫీల్డ్ లో అది కామన్ అంటుంది అనసూయ. మీ ఇష్టం అయితే మీ ఇంట్లో చూసుకోండి ఇది షో కదా అంటాడు యాంకర్ శివ. అతను అలా అనగానే ఆది మీద అనసూయ సీరియస్ అయ్యి ఎవరినో తెచ్చి తనని మాటలనేలా చేస్తావా అని అలిగి షో నుండి బయటకు వెళ్తుంది. ఇదంతా ప్రోమో కట్ లో వేశారు. అయితే ఇది నిజంగానే సీరియస్ గా అయ్యే ఛాన్స్ ఉండదు. యాంకర్ శివ ద్వారా అనసూయ అందరికి తన కాస్ట్యూమ్స్  గురించి చెప్పాలని ఇలా ప్లాన్ చేశారేమో అనుకుంటున్నారు.

యాంకర్ శివకు జబర్దస్త్ లో కనిపించే ఛాన్స్ ఇవ్వడమే ఓ లక్ అలాంటిది అతను అనసూయ డ్రెస్ ల గురించి కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన వారిని ప్రశ్నలడిగే ఛాన్స్ ఉంటుంది. కాని అతను గెస్ట్ గా వెళ్లి అక్కడ శివ అనసూయ ఇబ్బంది పడేలా అలా అడగడం లాంటివి ఇది పక్కా ప్రమోషనల్ యాక్టివిటీ అని తెలుస్తుంది. మరి జబర్దస్త్ కు ఇంకా ఎందుకు ఈ పబ్లిసిటీ ట్రిక్ అని కొందరు అనుకుంటున్నారు. అనసూయ మాత్రం నిజంగానే సీరియస్ గా బయటకు వెళ్లింది అన్న రేంజ్ లో ప్రోమో మాత్రం బాగా వైరల్ అయ్యింది.





జబర్దస్త్ ప్రోమో.. జరిగేది ఏంటో అందరికి తెలుసు.. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు.

కొడుకు లగ్జరీ కారుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్‌..!

వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఎరక్కపోయి ఇరుక్కున్నాడుగా!

పంపు బిల్లు కట్టలేదని మంచం జప్తు..!

ఆచార్య‌లో ఆమె పాత్ర చ‌నిపోతుందా... !

సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.. ట్రెండ్ అవుతున్న కామన్ డీపీ..!

విజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ ఆయ‌న్ను బ‌లి చేస్తున్నారా ?

టీవీ :ఈ ఫోటోలో ఒక టాప్ సెలబ్రేటి ఉంది.. ఆమె ఎవరో తెలుసా ?

జబర్దస్త్ వర్ష ఎంగేజ్మెంట్ అయ్యిందా.. పాపం ఇమ్మాన్యుయెల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>