PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kesineni-nani23088418-40d9-4f3f-8697-cc34960b3688-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kesineni-nani23088418-40d9-4f3f-8697-cc34960b3688-415x250-IndiaHerald.jpgఇదిలా ఉంటే జిల్లా టీడీపీలో ఇప్పుడు నాని టార్గెట్‌గా సొంత పార్టీలోనే కొంద‌రు నేత‌లు పావులు క‌దుపుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అంద‌రూ చిత్తుగా ఓడిపోయారు. అయినా నాని మాత్రం వ‌రుస‌గా రెండోసారి ఎంపీగా విజ‌యం సాధించారు. బుద్ధా వెంక‌న్న‌కు పార్టీలో మంచి ప‌ట్టు ఉంది. ఆయ‌న వైసీపీ నేత‌ల‌కు, సీఎం జ‌గ‌న్‌కు వేసే కౌంట‌ర్లు అదిరిపోతూ ఉంటాయి. ఇక కేశినేని నాని దూకుడుకు అడ్డుక‌ట్ట వేసే టీంకు బుద్ధా వెంక‌న్నే నాయ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీగా తాను కూడా రేసులో ఉంటాన‌ని వెంక‌న్న ప్ర‌క‌టkesineni nani{#}Nani;MP;Backward Classes;Kesineni Nani;Press;TDP;YCP;Nagul Meera;MLA;CM;District;Partyకేశినేనికి టీడీపీలోనే కొత్త మొగుడు రెడీ ?కేశినేనికి టీడీపీలోనే కొత్త మొగుడు రెడీ ?kesineni nani{#}Nani;MP;Backward Classes;Kesineni Nani;Press;TDP;YCP;Nagul Meera;MLA;CM;District;PartyMon, 21 Jun 2021 18:19:00 GMTవిజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కొద్ది రోజులుగా టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారారు. పార్టీ అధిష్టానాన్ని, పార్టీ నేత‌ల‌ను ఇబ్బంది పెట్టేలా, ఇరుకున పెట్టేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నాని రేపిన చిచ్చుతో న‌గ‌ర పార్టీ నేత‌లు కూడా ఆయ‌నపై గ‌రం గ‌రం లాడ‌డంతో పాటు నానికి వ్య‌తిరేకంగా ప్రెస్‌మీట్లు పెట్టి అధిష్టానానికే వార్నింగ్ ఇచ్చే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. నాని ఏక‌ప‌క్షంగా త‌న కుమార్తె కేశినేని శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకోవ‌డంతో పెద్ద ర‌గ‌డ రేగ‌డం.. ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, షేక్ నాగుల్ మీరా ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి నానిపై విరుచుకు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే జిల్లా టీడీపీలో ఇప్పుడు నాని టార్గెట్‌గా సొంత పార్టీలోనే కొంద‌రు నేత‌లు పావులు క‌దుపుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అంద‌రూ చిత్తుగా ఓడిపోయారు. అయినా నాని మాత్రం వ‌రుస‌గా రెండోసారి ఎంపీగా విజ‌యం సాధించారు. బుద్ధా వెంక‌న్న‌కు పార్టీలో మంచి ప‌ట్టు ఉంది. ఆయ‌న వైసీపీ నేత‌ల‌కు, సీఎం జ‌గ‌న్‌కు వేసే కౌంట‌ర్లు అదిరిపోతూ ఉంటాయి. ఇక కేశినేని నాని దూకుడుకు అడ్డుక‌ట్ట వేసే టీంకు బుద్ధా వెంక‌న్నే నాయ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీగా తాను కూడా రేసులో ఉంటాన‌ని వెంక‌న్న ప్ర‌క‌టించారు.

మొన్న నానితో విబేధాలు వ‌చ్చిన‌ప్పుడు పెట్టిన ప్రెస్‌మీట్లోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను కూడా విజ‌య‌వాడ ఎంపీ సీటు రేసులో ఉంటాన‌ని.. తాను ఎంపీగా పోటీ చేస్తాన‌ని.. చంద్ర‌బాబునే సీటు అడుగుతాన‌ని చెప్పారు. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీసీ కోటాలో బుద్ధా వెంక‌న్న ఎంపీ టిక్కెట్ అడుగుతాన‌ని లీకులు ఇచ్చేస్తున్నారు. ఈ ప‌రిణామాలు నానికి ఇబ్బందిగా మారాయి. వాస్త‌వంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం సీటు రేసులో ఉన్న వెంక‌న్న ఇప్పుడు ఏకంగా ఎంపీ టిక్కెట్ కావాల‌ని అధిష్టానంతో ఫైట్‌కు రెడీ అవుతున్నారు. మ‌రి ఈ ప‌రిణామాలు పార్టీలో ఎటు దారి తీస్తాయో ?  చూడాలి.

 



విజ‌య‌వాడ ఎంపీ సీటు రేసులో బుద్ధా వెంక‌న్న ?

కోటి మాట: ఈ బృహున్నల రాజకీయ మేలనోయి రాజోరూ?

కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న 'కాక‌తీయ‌'?

వరంగల్ ను చూసి హైదరాబాదోళ్లు కుళ్లుకోవాలె : కేసీఆర్

మంత్రి ప‌ద‌విచ్చేది నేనా? విజ‌య‌సాయిరెడ్డా?

నాడు వెక్కిరించిన ఆంధ్రోళ్లు నేడు ఈర్శ‌ప‌డుతున్నారు : హ‌రీష్ రావు

ఓరుగ‌ల్లుకు సీఎం వ‌రాల జ‌ల్లు...జిల్లా పేరు మార్పు

సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ‌తో వైసీపీలో టీడీపీ బ్యాచ్ భేటీ.. ఏంటీ స‌స్పెన్స్‌..?

రామ్మోహన్‌ది కూడా రెగ్యులర్ రాజకీయమేనా....!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>