BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kothhapalli-jajyshanka1c58820c-1f88-40ae-81e5-49e7b7f865d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kothhapalli-jajyshanka1c58820c-1f88-40ae-81e5-49e7b7f865d6-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఉద్యమ చరిత్ర పుటల్లో తొలి , మలి దశల్లో యాది మరువలేని పేరు కొత్తపల్లి జయశంకర్ సారు. కేవలం ఉద్యమ పంథాలోనే కాకుండ పార్లమెంటరీ దారిలో కూడా తెలంగాణ తెచ్చుకోవచ్ఛునని మార్గదర్శనం చేసి , తెరాస పార్టీకి పుట్టుక తెచ్చి, తోవ చూపించారు జయశంకర్ సారు. గల్లీ నుండి మొదలు పెట్టి , ఢిల్లీ వీధుల మీదుగా విదేశాల్లో కూడా ప్రత్యేక తెలంగాణవాదాన్ని బలంగా వినిపించిన నాయకుడు జయశంకర్ సార్ . నిజానికి నాయకుడు కంటే సార్ గానే మా అందరికి గొప్ప ... ఎందుకంటే , తరగతి గదిలో ఒక టీచర్ లెక్క మాకు సొసైటీ గురించి , సమాజం గురించkothhapalli jajyshanka{#}history;Kothapalli;Delhi;Telangana Rashtra Samithi TRS;Telanganaమా సార్ : శాసక తెలంగాణా 'జయ' శంకరుడుమా సార్ : శాసక తెలంగాణా 'జయ' శంకరుడుkothhapalli jajyshanka{#}history;Kothapalli;Delhi;Telangana Rashtra Samithi TRS;TelanganaMon, 21 Jun 2021 13:07:09 GMTతెలంగాణ ఉద్యమ చరిత్ర పుటల్లో తొలి , మలి దశల్లో యాది మరువలేని పేరు కొత్తపల్లి జయశంకర్ సారు. కేవలం ఉద్యమ పంథాలోనే కాకుండ పార్లమెంటరీ దారిలో కూడా తెలంగాణ తెచ్చుకోవచ్ఛునని మార్గదర్శనం చేసి , తెరాస పార్టీకి పుట్టుక తెచ్చి, తోవ చూపించారు జయశంకర్ సారు. గల్లీ నుండి మొదలు పెట్టి , ఢిల్లీ వీధుల మీదుగా విదేశాల్లో కూడా ప్రత్యేక తెలంగాణవాదాన్ని బలంగా వినిపించిన నాయకుడు జయశంకర్ సార్ .

నిజానికి నాయకుడు కంటే సార్ గానే మా అందరికి గొప్ప ... ఎందుకంటే , తరగతి గదిలో ఒక టీచర్ లెక్క మాకు సొసైటీ గురించి , సమాజం గురించి , సామాజికంగ , సమకాలీన విషయాలు చెప్పేటోడు. ఉస్మానియా పోరగాండ్లను చూస్తే భవిష్యత్ తెలంగాణను చూసినట్టు ఉన్నది అనేటోడు మా సారు. మా వనరుల మీద మాకే అధికారం ఉండాలని , యాచక దశ నుండి శాసక దశ వరకు తెలంగాణ రావాలని చివరి వరకు కొట్లాడిండు.



బ్రేకింగ్ : టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి..?

సీఎం టూర్‌లో క‌ర‌ప్ర‌తాలు క‌ల‌క‌లం...ఆ ఎమ్మెల్యే పై ఘాటుగా వ్యాఖ్య‌లు

యోగా డే: అక్కడ ఆసనాలు వద్దురా బాబు!

అన్నీ సినిమాలు ఆగస్ట్ లో అయితే ఎలా?

చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు ఇంత లోకువ అయిపోయారా ?

ష‌ర్మిల టార్గెట్ ఆ నాలుగే... ల‌క్ష్యం అదే..!

ప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్‌, కేసీఆర్‌. "జ‌ల‌కాలాట‌లు"?

వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఎరక్కపోయి ఇరుక్కున్నాడుగా!

థర్డ్ వేవ్ ముప్పు ఢిల్లీ, హైదరాబాద్ కేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>