MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakonda7f8019fb-dee2-4443-8e69-43cad32401e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakonda7f8019fb-dee2-4443-8e69-43cad32401e6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గత చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. దాంతో ఈ సారి చేయబోయే సినిమా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వాలి అని దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండ దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేయడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాలని చూస్తున్నాడు. vijay deverakonda{#}Karan Johar;Shahid Kapoor;karthikeya;kartikeya;puri jagannadh;vijay deverakonda;Arjun Reddy;Kabir singh;Dear Comrade;RX100;Vaishnav Tej;Lover;ismart shankar;bollywood;Remake;koratala siva;shankar;Chitram;Darsakudu;Blockbuster hit;Director;ram pothineni;Hindi;Heroine;Devarakonda;Hero;Joseph Vijay;Cinema;Indiaవిజయ్ దేవరకొండ ఇన్ని సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అన్ని బ్లాక్ బస్టర్ లే..!!విజయ్ దేవరకొండ ఇన్ని సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అన్ని బ్లాక్ బస్టర్ లే..!!vijay deverakonda{#}Karan Johar;Shahid Kapoor;karthikeya;kartikeya;puri jagannadh;vijay deverakonda;Arjun Reddy;Kabir singh;Dear Comrade;RX100;Vaishnav Tej;Lover;ismart shankar;bollywood;Remake;koratala siva;shankar;Chitram;Darsakudu;Blockbuster hit;Director;ram pothineni;Hindi;Heroine;Devarakonda;Hero;Joseph Vijay;Cinema;IndiaMon, 21 Jun 2021 16:00:00 GMTటాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గత చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. దాంతో ఈ సారి చేయబోయే సినిమా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వాలి అని దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండ దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేయడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాలని చూస్తున్నాడు.

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుండగా బాక్సింగ్ నేపథ్యంలోని సినిమా అని తెలుస్తోంది. ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా స్టార్ డం తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తన కెరీర్లో కొన్ని సినిమాలను చేయలేకపోయాడు అయితే అవి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడంతో ఆ సినిమాలు చేస్తే బాగుండేది అని ఆయన అభిమానులు అంటున్నారు. ఆయనలోని నటనతో ఒక్క సినిమాతోనే కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

విజయ్ దేవరకొండ హీరోగా తీసిన డియర్ కామ్రేడ్ సినిమా హిందీ రీమేక్ లో చేయడానికి ఆయన ఆసక్తి చూపించలేదు. దాంతో మరో బాలీవుడ్ హీరోగా ఈ సినిమా రీమేక్ కాబోతోంది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ను కూడా చేయలేదు విజయ్ దేవరకొండ. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ అనే పేరుతో వచ్చి ఈ సినిమా ఘన విజయం సాధించింది. నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమా కథ ముందుగా విజయ్ దేవరకొండ దగ్గరకే రాగా ఆ సినిమా చేయడానికి తన దగ్గర డేట్స్ లేకపోవడంతో దర్శకుడు నితిన్ తో ఈ సినిమా హిట్ కొట్టాడు. అలాగే రామ్ హీరోగా వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా కథ నచ్చకపోవడంతో ఆ సినిమా వదులుకున్నాడు.  విజయ్ దేవరకొండకు కొరటాల శివ సినిమా కథ కూడా నచ్చలేదు. అంతేకాదు కరణ్ జోహార్ స్రైట్ హిందీ సినిమాను ఆఫర్ చేస్తే పెద్దగా ఆసక్తి చూపలేదు. కార్తికేయ హీరోగా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా కథ నచ్చకపోవడంతో ఆ బ్లాక్ బస్టర్ దూరం చేసుకున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన మరియు ఆయన హీరోగా తెరకెక్కిన హీరో అనే సినిమా చేయలేదు విజయ్.



ఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యేది అప్పుడే అంట !

ఎన్టీఆర్ కి హీరోయిన్ ని ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్

బాలయ్యకు జోడిగా వరుణ్ తేజ్ హీరోయిన్..?

నాన్న ప్రేమకు నిదర్శనం ఈ చిత్రాలు..

కుర్రాడి స్పీడ్ బాగుంది ఈసారి మెగా ప్రాజెక్ట్ పట్టేశాడు..!

మా ఎన్నికల కోసం పావులు కదుపుతున్నా మంచు విష్ణు

వాళ్లపై సీరియస్ అయిన 'రకుల్' .. ఓదార్చిన స్టార్ డైరెక్టర్..?

మల్టీస్టారర్ కాంబినేషన్ ఎందుకు ఆగిపోయింది..

పుష్ప బాటలోనే ప్రభాస్ సలార్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>