LifeStyleshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/international-yoga-dayaadb2418-6eb4-448e-b88a-479ca965d0ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/international-yoga-dayaadb2418-6eb4-448e-b88a-479ca965d0ac-415x250-IndiaHerald.jpgయోగా మాన జీవన గమానికి ఓ శక్తి లాంటిది. వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తుంటారు. యోగా ఆసనాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. శారీరక దృడత్వంతో పాటుగా యోగా వల్ల శరీరంలో జరిగే జీవ క్రియలను సరి చేస్తుంది. మన మీద మనకు నియంత్రణ రావాలంటే.. మన శరీరం మనం చెప్పినట్టు నడుచుకోవాలంటే మనసు యోగా మీద పెట్టాల్సిందే. యోగా వల్ల ఎన్నో ఉపయోగాలుinternational-yoga-day{#}Shakti;Manam;Yoga;Schoolయోగా మానసిక దృడత్వానికి ఓ అద్భుత ప్రక్రియ..!యోగా మానసిక దృడత్వానికి ఓ అద్భుత ప్రక్రియ..!international-yoga-day{#}Shakti;Manam;Yoga;SchoolMon, 21 Jun 2021 16:00:00 GMTయోగా మాన జీవన గమానికి ఓ శక్తి లాంటిది. వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తుంటారు. యోగా ఆసనాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. శారీరక దృడత్వంతో పాటుగా యోగా వల్ల శరీరంలో జరిగే జీవ క్రియలను సరి చేస్తుంది. మన మీద మనకు నియంత్రణ రావాలంటే.. మన శరీరం మనం చెప్పినట్టు నడుచుకోవాలంటే మనసు యోగా మీద పెట్టాల్సిందే. యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యోగా ఆసనాల వల్ల మనిషి యొక్క లోపల, బయట అవరోధాలను నిర్మూలించగలుగుతాడు.

యోగా మానసిక శక్తిని ఇస్తుంది. ఒకప్పుడు పెద్ద వాళ్లు ఇళ్లలో యోగా చేసి తమ పిల్లలకి మనవళ్లకి, మనవరాళ్ల చేత చేపించే వారు కాని ఇప్పుడు అలాంటిది ఏమి లేకుండాపోతుంది. ఒకప్పుడు ఆరు బయట అరుగు మీద స్కూల్ కు వెళ్తూ అమ్మమ్మ, తాతయ్యలకు ముద్దు పెట్టి మరి స్కూళ్లకు వెళ్లే వారు కాని ఇప్పుడు వారొక చోట చదువులు మరొక చోట అయ్యే సరికి అమ్మమ్మ, తాతయ్యలు ఇంటికి వచ్చి వెళ్లే గెస్టుల్లా మారిపోయారు. వారే రావడం కుదరని ఈ టైం లో వారు పిల్లలకు మిగతా విషయాలను నేర్చిపించడం ఎలా సాధ్యమవుతుంది.

ఆరోజుల్లో ప్రతి ఒక్కరు యోగా చేసే వారు. వాళ్లకి తెలిసిన యోగాని తమ పిల్లలకు, మనవలు, మనవరాళ్లకు నేర్పించాలని అనుకోవడం లేదు. యోగా అనేది జీవ ప్రక్రియను సరిగా ఉంచేందుకు ఉపయోగపడే ఓ అద్భుతమైన క్రియ. యోగా ఆసనాల వల్ల శారీరక, మానసిక దృడత్వాన్ని పొందుతారు. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనకు తెలియకుండానే మన మార్పుని గమనించవచ్చు. యోగా వల్ల మనుషులకు ఉన్న రోగాలు నయమవడమే కాకుండా ముందస్తు చర్యగా శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యోగా చేస్తే మనలోని మార్పులను మనమే గమనించవచ్చు. ప్రతి విషయాన్ని.. ఆలోచించే తీరు అన్ని యోగా వల్ల మారుతాయి.




 



నాన్న ప్రేమకు నిదర్శనం ఈ చిత్రాలు..

తెలంగాణ‌ : స్కూళ్ల రీఓపెన్ పై అయోమ‌యం.. !

ఈ 10 పనులు చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం..

యోగా మానసిక దృడత్వానికి ఓ అద్భుత ప్రక్రియ..!

మంచిమాట: పూర్వీకుల నుంచి నేర్చుకోవాల్సిన ఆరోగ్య సూక్తులు ఏంటో తెలుసా..?

వారికి యోగా ఒక అద్భుతమైన సాధనం!

నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు మన శరీర అవయవాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎన్నో రకాల వైరస్ లను, ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి మన శరీరానికి లభిస్తుంది.

యోగాను దూరం చేసుకుని మీరు, మీ కుటుంబం ఎంత నష్టపోయిందో తెలుసా ?

యోగా డే: అక్కడ ఆసనాలు వద్దురా బాబు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>