BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wtc-final94811b31-4e6e-46df-a08c-63e451144a2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wtc-final94811b31-4e6e-46df-a08c-63e451144a2d-415x250-IndiaHerald.jpgవరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ విషయంలో వర్షం వదలడం లేదు. భారీ వర్షం పడటమే కాకుండా మ్యాచ్ మధ్యలో కారు మబ్బులు కమ్ముకుని రావడంతో వెలుతురు సరిగా లేక మ్యాచ్ ని అప్పుడప్పుడు ఆపేయడం కాస్త ఇబ్బందిగా మారింది. అసలు మ్యాచ్ ని నిర్వహిస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇండియా మొదటి ఇన్నింగ్స్ ఇప్పటికే ఆడేసింది. న్యూజిలాండ్ 101 పరుగులకు 2 వికెట్ లు కోల్పోయింది. మ్యాచ్ నిర్వహణ విషయంలో అంపైర్ లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పిచ్ బౌలింగ్ కి సహకరిస్తున్నా సరే భారత బౌలర్ లు మాత్రం వినియోగwtc final{#}Ross Taylor;New Zealand;Varsham;Car;Indiaఅయ్యా వరుణ్ గారూ... ఫైనల్ ఆడుకోనివ్వండి...!అయ్యా వరుణ్ గారూ... ఫైనల్ ఆడుకోనివ్వండి...!wtc final{#}Ross Taylor;New Zealand;Varsham;Car;IndiaMon, 21 Jun 2021 12:06:37 GMTవరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ విషయంలో వర్షం వదలడం లేదు. భారీ వర్షం పడటమే కాకుండా మ్యాచ్ మధ్యలో కారు మబ్బులు కమ్ముకుని రావడంతో వెలుతురు సరిగా లేక మ్యాచ్ ని అప్పుడప్పుడు ఆపేయడం కాస్త ఇబ్బందిగా మారింది. అసలు మ్యాచ్ ని నిర్వహిస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇండియా మొదటి ఇన్నింగ్స్ ఇప్పటికే ఆడేసింది.

న్యూజిలాండ్ 101 పరుగులకు 2 వికెట్ లు కోల్పోయింది. మ్యాచ్ నిర్వహణ విషయంలో అంపైర్ లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పిచ్ బౌలింగ్ కి సహకరిస్తున్నా సరే భారత బౌలర్ లు మాత్రం వినియోగించుకోవడం లేదనే ఆరోపణ వినపడుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఇద్దరూ క్రీజ్ లో ఉన్నారు. అశ్విన్ ఇండియా తరుపున తొలి వికెట్ తీసాడు.



యోగాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

యోగా కోసం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి : మోది

యోగా గురించి కేంద్రం ఇలా, బీజేపీ అలా!

కొడుకు లగ్జరీ కారుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్‌..!

మరోసారి నితిన్ సరసన రష్మిక నటించనున్నారా..??

పవన్ ను మోసం చేయబోతున్న నిధి అగర్వాల్ !

ఈ రెండు సినిమాలతో 'నిధి' దశ తిరుగుతుందా..?

థర్డ్ వేవ్ ముప్పు ఢిల్లీ, హైదరాబాద్ కేనా..?

రెజ్లర్ ది గ్రేట్ ఖళీ ఇంట తీవ్ర విషాదం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>