PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhee17ebc5a-24e2-48f6-9afa-da850022c67e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhee17ebc5a-24e2-48f6-9afa-da850022c67e-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాలకు భారత్ అందించిన అద్భుతాలలో యోగా కూడా ఒకటి. శారీరిక, మానసిక ఆరోగ్యం అందించే యోగా ప్రక్రియ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఈ యోగా మూలాలు అన్ని భారతదేశం లోనే ఉన్నాయి. దీంతో ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చాక భారత ప్రభుత్వం చేసిన సూచనలతో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2015లో ప్రకటించింది. ఇక యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా 190 కి పైగా దేశాల్లో కోట్లాది మంది ప్రజలు యోగా చేస్తూ ఉంటారు. నిజానికి అంతకు ముందు వరకు ఈ యోగాను భారత దేశం తరఫinternational-yoga-day{#}Islamic countries;Culture;Shakti;Government;central government;Nijam;June;INTERNATIONAL;Bharatiya Janata Party;Prime Minister;Yoga;media;Indiaయోగా గురించి కేంద్రం ఇలా, బీజేపీ అలా!యోగా గురించి కేంద్రం ఇలా, బీజేపీ అలా!international-yoga-day{#}Islamic countries;Culture;Shakti;Government;central government;Nijam;June;INTERNATIONAL;Bharatiya Janata Party;Prime Minister;Yoga;media;IndiaMon, 21 Jun 2021 09:22:22 GMTప్రపంచ దేశాలకు భారత్ అందించిన అద్భుతాలలో యోగా కూడా ఒకటి. శారీరిక, మానసిక ఆరోగ్యం అందించే యోగా ప్రక్రియ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఈ యోగా మూలాలు అన్ని భారతదేశం లోనే ఉన్నాయి. దీంతో ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చాక భారత ప్రభుత్వం చేసిన సూచనలతో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2015లో ప్రకటించింది. ఇక యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా 190 కి పైగా దేశాల్లో కోట్లాది మంది ప్రజలు యోగా చేస్తూ ఉంటారు. నిజానికి అంతకు ముందు వరకు ఈ యోగాను భారత దేశం తరఫున గుర్తించాలని డిమాండ్ ఎప్పుడు వినిపించలేదు. 

కానీ మోడీ అధికారంలోకి వచ్చాక దీనికి సంబంధించి ముందడుగు వేయడంతో ఐక్యరాజ్యసమితి ఆమేరకు గుర్తింపు కూడా ఇచ్చింది.. అయితే యోగా అనేది హిందుత్వానికి సంబంధించినది కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. కానీ బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మాత్రం యోగా అనేది హిందూ సంస్కృతి అని చెబుతూ ఇప్పుడు మోడీ పుణ్యమా అని 39 ఇస్లామిక్ దేశాలలో కూడా ఈ యోగా పాటిస్తున్నారు అంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెప్పాలి.

ఇక ఆ సంగతి పక్కన పెడితే ఏ ఆసనం ఎలా వేయాలో అనే అవగాహన వస్తే చాలు, యోగాను ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయవచ్చని నిపుణులు చెబుతుంటారు. యోగా అనేది కేవలం శారీరిక ఆరోగ్యాన్ని పెంచుకోవటం మాత్రం కోసమే కాక యోగా వలన మానసిక సమస్యలను కూడా దూరం చేసే శక్తి శరీరానికి ఏర్పడుతుంది. అయితే ఆ యోగాసనాలను కొన్నిటిని చూడగానే ఇదేదో కఠోరమైన సాధన చేస్తేనే అది మనకు వస్తుందనే భావనతో చాలామందికి ఉంటుంది. కానీ అతి సులువుగా చేయగలిగే ఆసనాలు కూడా చాలా ఉన్నాయి. సో యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.



రాహుల్ తో బ్లేమ్ గేమ్.. అనేవారికి అర్హతలున్నాయా..?

వీళ్ల ప‌నుల‌తో జ‌గ‌న్ ఫ్యాన్స్‌కు మండిపోతోందిగా...!

యోగా గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..

మహేష్ ప్రభాస్ ల వ్యక్తిత్యం పై సుబ్బరాజు సంచలన కామెంట్స్ !

కొడుకు లగ్జరీ కారుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్‌..!

మరోసారి నితిన్ సరసన రష్మిక నటించనున్నారా..??

పవన్ ను మోసం చేయబోతున్న నిధి అగర్వాల్ !

ఈ రెండు సినిమాలతో 'నిధి' దశ తిరుగుతుందా..?

ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిన మహేష్ ఫోటో..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>