LifeStyleChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagcd52690e-0fe5-41ec-b491-133257aadf23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagcd52690e-0fe5-41ec-b491-133257aadf23-415x250-IndiaHerald.jpgఈ రోజు ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని అంగరంగవైభవంగా జరుపుకుంటోంది. మోడీ ప్రధానమంత్రి అయ్యాక 2015లో జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని ఐక్యరాజ్యసమితి ముందుంచిన ప్రతిపాదనలను ఐక్యరాజ్యసమితి ఒప్పుకోవడంతో అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ యోగా వలన యోగా చేసే వారికి మానసిక ప్రశాంతత లభించడమే కాక శరీరానికి విశ్రాంతి సైతం లభిస్తుంది. శారీరక దారుఢ్యాన్ని కూడా యోగా పెంపొందిస్తుంది. మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకు యోగా ఎంతగానో ఉపయోగపడుతinternational-yoga-day{#}Parents;Shakti;Prime Minister;college;Yoga;Juneవారికి యోగా ఒక అద్భుతమైన సాధనం!వారికి యోగా ఒక అద్భుతమైన సాధనం!international-yoga-day{#}Parents;Shakti;Prime Minister;college;Yoga;JuneMon, 21 Jun 2021 12:32:56 GMTఈ రోజు ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని అంగరంగవైభవంగా జరుపుకుంటోంది. మోడీ ప్రధానమంత్రి అయ్యాక 2015లో జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని ఐక్యరాజ్యసమితి ముందుంచిన ప్రతిపాదనలను ఐక్యరాజ్యసమితి ఒప్పుకోవడంతో అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ యోగా వలన యోగా చేసే వారికి మానసిక ప్రశాంతత లభించడమే కాక శరీరానికి విశ్రాంతి సైతం లభిస్తుంది. శారీరక దారుఢ్యాన్ని కూడా యోగా పెంపొందిస్తుంది. 


మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇవాల్టి రోజున చదువుకునే వారు మరీ ముఖ్యంగా కాలేజీ కుర్రవాళ్ళు పొద్దున్నే లేవడం అనేమాట మరిచి పోయారు సరి కదా కాలేజీకి ఇంకా అరగంట ఉంది అనగా బాత్రూంలో దూరి అప్పటి కప్పుడు రెడీ అయి ప్యాంటు చొక్కా వేసుకుని కాలేజీకి పరిగెడతారు.. అలా చేయడం వలన శరీరానికి ఏమాత్రం వ్యాయామం లభించదు సరికదా ఆ రోజంతా బద్ధకంగా గడుస్తూ ఉంటుంది. అదే ఆ రోజు కనుక యోగాతో ప్రారంభం అయితే రోజంతా చాలా ఫ్రెష్ గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. 


అంతే కాదు యోగా వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే యోగా చేయడం వలన మెదడు చురుగ్గా పని చేస్తుంది కాబట్టి. ఇక శరీరం నుంచి కూడా వ్యర్థాలు వీలైనంత త్వరగా బయటికి వెళ్లిపోతాయి కాబట్టి శరీరం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది కాక శారీరకపరమైన సాధనాలతో కూడా కండరాలు దృఢంగా తయారవుతాయి. కాబట్టి ముఖ్యంగా చదువుకునే పిల్లలు యోగా మీద దృష్టి పెట్టేలాగా వారి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే కచ్చితంగా చదువుల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ యోగా దినోత్సవం నుంచి అయినా  యోగా మీద దృష్టి పెడితే కాస్తలో కాస్త మెరుగైన ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది.




నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు మన శరీర అవయవాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎన్నో రకాల వైరస్ లను, ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి మన శరీరానికి లభిస్తుంది.

యోగాను దూరం చేసుకుని మీరు, మీ కుటుంబం ఎంత నష్టపోయిందో తెలుసా ?

యోగా డే: అక్కడ ఆసనాలు వద్దురా బాబు!

కోటి మాట : యోగం మార్చుకోండర్రా?

టెన్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..?

రఘురామ జగన్ ను కవ్విస్తున్నాడా...? ఆ విషయం ఎందుకు టార్గెట్ చేసినట్టు...?

గర్భిణీలు యోగా చేయడం వల్ల కలిగే లాభాలెన్నో ..

కేసీఆర్ పర్యటన.. వరుస అరెస్టులు!

కేసీఆర్ ని ఇందుకే మోనార్క్ అనేది... ఆయన ఇంటికి ఎందుకంట ఇప్పుడు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>