PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagd9fda745-273a-4416-a0e9-a57c79e6e756-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagd9fda745-273a-4416-a0e9-a57c79e6e756-415x250-IndiaHerald.jpg ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఇద్ద‌రూ క‌లిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ల అభిప్రాయంగా ఉంది. వీరిద్ద‌రూ మొద‌టి నుంచి ఏకాభిప్రాయంతోనే ప‌నిచేస్తున్నారు. ఎక్కువ‌గా కేసీఆర్ మాటే చెల్ల‌బాటవుతోంద‌నేది అంద‌రికీ తెలిసిందే. దీనికి అనేక కార‌ణాలుండ‌వ‌చ్చు. ఎన్నివున్నా వాట‌న్నింటినీ త‌న వ్యూహ‌ర‌చ‌న‌తో రాజ‌కీయంగా బ‌లోపేతం కోసం ఉప‌యోగించుకోవ‌డ‌మ‌నేది కేసీఆర్‌కు వెన్న‌తోపెట్టిన విద్య‌.tag{#}Krishna River;Delhi;KCR;Telangana;Andhra Pradesh;Teluguప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్‌, కేసీఆర్‌. "జ‌ల‌కాలాట‌లు"?ప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్‌, కేసీఆర్‌. "జ‌ల‌కాలాట‌లు"?tag{#}Krishna River;Delhi;KCR;Telangana;Andhra Pradesh;TeluguMon, 21 Jun 2021 09:22:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఇద్ద‌రూ క‌లిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ల అభిప్రాయంగా ఉంది. వీరిద్ద‌రూ మొద‌టి నుంచి ఏకాభిప్రాయంతోనే ప‌నిచేస్తున్నారు. ఎక్కువ‌గా కేసీఆర్ మాటే చెల్ల‌బాటవుతోంద‌నేది అంద‌రికీ తెలిసిందే. దీనికి అనేక కార‌ణాలుండ‌వ‌చ్చు. ఎన్నివున్నా వాట‌న్నింటినీ త‌న వ్యూహ‌ర‌చ‌న‌తో రాజ‌కీయంగా బ‌లోపేతం కోసం ఉప‌యోగించుకోవ‌డ‌మ‌నేది కేసీఆర్‌కు వెన్న‌తోపెట్టిన విద్య‌.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోస‌మే?
తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక జ‌ర‌గాల్సిన స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఇంత‌వ‌ర‌కు షెడ్యూల్ రాన‌ప్ప‌టికీ ఉప ఎన్నిక జ‌ర‌గ‌డ‌మ‌నేది ఖాయ‌మైంది. ఇక్క‌డినుంచి బ‌రిలో ఉన్న ఈటెల రాజేంద‌ర్ సాదాసీదా రాజ‌కీయ‌వేత్త‌కాదు. ఉద్య‌మ‌కారుడు. స్థానికంగా బ‌ల‌మైన ప‌ట్టున్న నేత‌. అటువంటి వ్య‌క్తిని రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా బ‌య‌ట‌కు పంపించేయాల‌నేది ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌. అందుకు అనుగుణంగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. హుజూరాబాద్ ను మొద‌టినుంచి ప్ర‌త్యేక జిల్లాగా ప్ర‌క‌టించాల‌నే డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ డిమాండ్‌ను నెర‌వేర్చ‌డానికి కేసీఆర్ ప్ర‌య‌త్నించే అవకాశం క‌న‌ప‌డుతోంది. అలాగే ఆంధ్రా సెంటిమెంట్ అనేది ఎప్ప‌టికీ స‌జీవంగా ఉండేలా కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తూ వ‌స్తున్నారు. తాను అధికారంలోకి రావ‌డానికి, రెండుసార్లు ముఖ్య‌మంత్రి కావ‌డానికి అదొక్క‌టే కార‌ణ‌మ‌ని కేసీఆర్‌కు కూడా బాగా తెలుసు. అందులోను ఏపీలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌టంతో ఆయ‌న ప‌ని ఇంకా సులువైంది. తెలంగాణ కేబినెట్‌లో చ‌ర్చించిన అన్ని విష‌యాలు మీడియాకు విడుద‌ల చేశారు. కృష్ణా న‌దీ జ‌లాల వివాదం గురించి, ఏపీ క‌డుతున్న ప్రాజెక్టుల గురించి కేసీఆర్ సీరియ‌స్ అయిన‌ట్లు, జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

చుక్క నీరు కూడా పోనివ్వం!
తెలంగాణ‌కు రావ‌ల్సిన నీటివాటాలో చుక్క‌కూడా వృథా కానివ్వ‌మ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఏపీ క‌డుతున్న ప్రాజెక్టుల‌పై అవ‌స‌ర‌మైతే ఢిల్లీ వెళ్లైనా స‌రే ధ‌ర్నా చేద్దామ‌ని స‌హ‌చ‌ర మంత్రుల‌కు సూచించారు. కేసీఆర్ మొద‌టినుంచి జ‌ల‌వివాదాల‌కు సంబంధించి ఇరుగు పొరుగు రాష్ట్రాల‌తో సామ‌ర‌స్యంగానే ముందుకు వెళుతున్నారు. కాక‌పోతే ఇప్పుడు మాత్రం విష‌యం సీరియ‌స్ అవుతోంది అంటే హుజూరాబాద్ కోస‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోతలుకానీ, ఆర్డీఎస్ కుడికాల్వ నిర్మాణం ప్ర‌స్తుతం ఆగిపోయాయి. ఆగిపోయిన‌వాటిపై ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు.. తెలంగాణ‌కు న‌ష్టం వాటిల్లుతున్న‌ట్లు ఆంధ్రా అన్యాయం చేస్తోంద‌నే సెంటిమెంట్ ర‌గిలిస్తూ ప్ర‌జ‌ల‌ను భ్ర‌మింప‌చేస్తున్నారు. రాజ‌కీయంగా స‌హ‌కరించేందుకు కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ నుంచి ఎటువంటి స్పంద‌న లేదు. ఇద్ద‌రూ క‌లిసి ఉభ‌య‌కుశ‌లోప‌రి అనుకుంటూ ప్ర‌జ‌ల‌తో జ‌ల వివాదానికి సంబంధించి ఆట‌లాడుతున్నార‌నేది అంద‌రి అభిప్రాయంగా ఉంది.








ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఇద్ద‌రూ క‌లిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ల అభిప్రాయంగా ఉంది. వీరిద్ద‌రూ మొద‌టి నుంచి ఏకాభిప్రాయంతోనే ప‌నిచేస్తున్నారు. ఎక్కువ‌గా కేసీఆర్ మాటే చెల్ల‌బాటవుతోంద‌నేది అంద‌రికీ తెలిసిందే.

ష‌ర్మిల టార్గెట్ ఆ నాలుగే... ల‌క్ష్యం అదే..!

టాలీవుడ్ కు రష్మికని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరో తెలుసా..?

మంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?

వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఎరక్కపోయి ఇరుక్కున్నాడుగా!

కేసీఆర్ కేబినెట్లో ఛాన్స్‌ ఆ క‌మ్మ నేత‌కా.. ఈ రెడ్డి నేత‌కా ..!

కేసీఆర్ కేబినెట్ రేసులో తుమ్మ‌ల‌, పొంగులేటి ?

ఆ సినిమా తో ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి..

నేడు వరంగల్, యాదాద్రికి సీఎం కేసీఆర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>