MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevicabcd833-93b9-43a1-ad38-049bf7d252d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevicabcd833-93b9-43a1-ad38-049bf7d252d6-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ టాప్ దర్శకుడు వినాయక్ మళ్లీ కలవబోతున్నారని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు కాగా ఇటీవలే వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో లుసిఫర్ రీమేక్ తెరకెక్కుతుంది అని అనుకున్నారు కానీ స్క్రిప్ట్ లో విభేదాలు వచ్చి ఈ కాంబినేషన్ కు తెరకెక్కలేదు. chiranjeevi{#}bellamkonda sai sreenivas;meher ramesh;Chatrapathi;Bobby;Jai Lavakusa;Tollywood;NTR;Tamil;Darsakudu;Khaidi.;Khaidi new;Director;editor mohan;Remake;koratala siva;Chiranjeevi;Cinemaమళ్లీ చిరు, వినాయక్ చేతులు కలపబోతున్నారా!!మళ్లీ చిరు, వినాయక్ చేతులు కలపబోతున్నారా!!chiranjeevi{#}bellamkonda sai sreenivas;meher ramesh;Chatrapathi;Bobby;Jai Lavakusa;Tollywood;NTR;Tamil;Darsakudu;Khaidi.;Khaidi new;Director;editor mohan;Remake;koratala siva;Chiranjeevi;CinemaMon, 21 Jun 2021 10:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ టాప్ దర్శకుడు వినాయక్ మళ్లీ కలవబోతున్నారని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు కాగా ఇటీవలే వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో లుసిఫర్ రీమేక్ తెరకెక్కుతుంది అని అనుకున్నారు కానీ స్క్రిప్ట్ లో  విభేదాలు వచ్చి ఈ కాంబినేషన్ కు తెరకెక్కలేదు. 

తరువాత ఈ సినిమాకు డైరెక్టర్ గా తమిళ దర్శకుడు మోహన్ రాజా ను ఎంపిక చేశారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఆచార్య అనే సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తుండగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయబోతున్నారు. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా మంచి బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాకుండా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఒప్పుకున్నారు చిరు. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాబీ మెగాస్టార్ తో పవర్ ఫుల్ సినిమా చేయబోతున్నాడట. 

 మొత్తం నాలుగుj సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి సందడి చేయబోతున్నారు. ఇదే కాకుండా త్వరలో వినాయక్ తో కూడా ఓ సినిమా చిరంజీవి చేయబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి మరియు కర్ణన్ రీమేక్ చిత్రాలు ఇస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత వినాయక్ చిరు డైరెక్ట్ చేయబోతున్నాడట. లూసిఫర్ సినిమా స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి ఒప్పించని వినాయక్  ఫ్రెష్ కథతో ఆయన ఒప్పించారని తెలుస్తోంది. మరి వినాయక్ మెగాస్టార్ చిరంజీవిని ఏ విధంగా అ చూపిస్తాడో చూడాలి. 



వైరల్: సోషల్ మీడియాలో మాస్ రాజా రవితేజ స్పెషల్ ఫోటో ..!

బాలనటులుగా అప్పట్లోనే మెప్పించిన మన హీరోయిన్స్..

టాలీవుడ్ లో పరాయుల ఆక్రమణ !

ఆ హీరోయిన్ పవన్ ని మోసం చేసిందా..??

హాలీవూడ్ రేంజ్ లో మహేష్ సినిమా..!

మమ్మీ హీరో.. డమ్మీ హీరో అయ్యాడే..

చిన్న సినిమా.. ట్రైలర్ తోనే భారీగా ఓటీటీ రేటు!!

మహేష్ ప్రభాస్ ల వ్యక్తిత్యం పై సుబ్బరాజు సంచలన కామెంట్స్ !

టాలీవుడ్ కు రష్మికని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>