BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court19050e19-5b48-41ce-b27d-ed1f3328f270-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court19050e19-5b48-41ce-b27d-ed1f3328f270-415x250-IndiaHerald.jpgకరోనా నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరంగా మొండి పట్టుదలగా వ్యవహరించి పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో న్యాయవాది మమతా శర్మ... దేశ వ్యాప్తంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు పై నేడు విచారణ జరగనుంది. సీబీఎస్ఈ నిపుణల కమిటీ తయారు చేసిన మార్కుల లెక్కింపు విధానం నివేదికను సుప్రీంకోర్టుకు ఇప్పటికే అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సీబీఎస్ఈ మార్కుల లెక్కింపు విధానానికి జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ ఉమా మహేశ్వరి తోjagan{#}maheswari;Assam;Lawyerజగన్ పట్టుదలకు సుప్రీం బ్రేక్ వేస్తుందా...?జగన్ పట్టుదలకు సుప్రీం బ్రేక్ వేస్తుందా...?jagan{#}maheswari;Assam;LawyerMon, 21 Jun 2021 10:58:00 GMTకరోనా నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరంగా మొండి పట్టుదలగా వ్యవహరించి పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో న్యాయవాది మమతా శర్మ... దేశ వ్యాప్తంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు పై నేడు విచారణ జరగనుంది. సీబీఎస్ఈ నిపుణల కమిటీ తయారు చేసిన మార్కుల లెక్కింపు విధానం నివేదికను సుప్రీంకోర్టుకు ఇప్పటికే అందించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే సీబీఎస్ఈ  మార్కుల లెక్కింపు విధానానికి జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ ఉమా మహేశ్వరి తో కూడిన ధర్మాసనం ఆమోదం తెలిపింది. రీక్షలు రద్దు చేయని రాష్టాలుగా ఏపీ, త్రిపుర, పంజాబ్, అస్సాం రాష్టాలు ఉన్నాయి. ఇప్పటికే  ఇటీవల జరిగిన విచారణలో పరీక్షలు రద్దు చేయని రాష్టాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. 11 గంటలకు ఇది సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వస్తుంది.



రఘురామ జగన్ ను కవ్విస్తున్నాడా...? ఆ విషయం ఎందుకు టార్గెట్ చేసినట్టు...?

తాడేపల్లి గ్యాంగ్ రేప్... దొరికేసిన నిందితులు...?

వీళ్ల ప‌నుల‌తో జ‌గ‌న్ ఫ్యాన్స్‌కు మండిపోతోందిగా...!

విజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ ఆయ‌న్ను బ‌లి చేస్తున్నారా ?

అక్కడ జనసేనకు బలం ఉంది...కానీ పవన్ లైట్ తీసుకున్నారా?

వారసుడుని లైన్‌లోకి తీసుకోస్తున్న మండలి...సక్సెస్ అవుతారా?

అఖిల సైడ్ అయితే... జస్వంతికి ఛాన్స్ వస్తుందా?

ఏపీలో అధికార వైసీపీలో ప‌ద‌వుల కోలాహాలం మొదలైంది. ఈ యేడాదిలో భారీగా ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇప్ప‌టికే ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తే వెంట‌నే 8 ఎమ్మెల్సీ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తారు. ఇక ఎమ్మెల్యేల కోటాలో కూడా ఐదారు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇవ‌న్నీ అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఇక వీటి సంగ‌తి ప‌క్క‌న పెడితే వ‌చ్చే యేడాది ఆరంభంలో మొత్తం నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాల‌కు జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎవ‌రిని ఎంపిక చేస్తారు ? అన్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ గా ఉంది. ఎందుకంటే నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి.

జగన్ మావయ్య ఎఫెక్ట్ 15 నిముషాల్లో సర్టిఫికేట్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>