BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgతెలంణాణ పీసీసీ అధ్య‌క్షుడిపై నేడు ప్ర‌క‌ట‌న వెలుబ‌డ‌నుంది. ప్ర‌స్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మ‌రోవైపు పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి మ‌రియు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఇప్ప‌టికే హైక‌మాండ్ ఆదేశాల మేర‌కు హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో వీరిలో ఎవ‌రిన‌ని అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌ని నిన్న‌టి నుండి చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే వీరిలో రేవంత్ రెడ్డికి హైక‌మాండ్ ప‌ట్టం క‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పీసీసీ ఆశావ‌హలంద‌రినీ బుజ్జ‌గించిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రోవైపు ఏ క్ష‌ణ‌మrevanth reddy{#}revanth;Revanth Reddy;Delhi;News;Congress;Reddyబ్రేకింగ్ : టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి..?బ్రేకింగ్ : టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి..?revanth reddy{#}revanth;Revanth Reddy;Delhi;News;Congress;ReddyMon, 21 Jun 2021 13:13:00 GMTతెలంణాణ పీసీసీ అధ్య‌క్షుడిపై నేడు ప్ర‌క‌ట‌న వెలుబ‌డ‌నుంది. ప్ర‌స్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మ‌రోవైపు పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి మ‌రియు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఇప్ప‌టికే హైక‌మాండ్ ఆదేశాల మేర‌కు హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో వీరిలో ఎవ‌రిన‌ని అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌ని నిన్న‌టి నుండి చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే వీరిలో రేవంత్ రెడ్డికి హైక‌మాండ్ ప‌ట్టం క‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది .

అంతే కాకుండా పీసీసీ ఆశావ‌హలంద‌రినీ బుజ్జ‌గించిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రోవైపు ఏ క్ష‌ణ‌మైనా రేవంత్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యార‌న్న విష‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అయితేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిల‌బెట్ట‌గ‌ల‌డ‌ని హైక‌మాండ్ భావించినట్టు తెలుస్తోంది . అంతే కాకుండా ఆయ‌న అయితే ఇత‌ర నేత‌ల‌ను క‌లుపుకుని వెల‌తార‌ని హైకమాండ్ భావించిన‌ట్టుగా సమాచారం .





టీటీడీ పాలకమండలి మీద కన్ఫ్యూజన్!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఎన్నికున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఏ క్ష‌ణ‌మైనా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

మా సార్ : శాసక తెలంగాణా 'జయ' శంకరుడు

హుజురాబాద్ ఉపపోరులో కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..!

ఆ ఛానెల్లో యాంక‌ర్‌గా వైసీపీ మాజీ ఎంపీ స‌తీమ‌ణి.. !

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!

కన్న కొడుకులు కానరక.. తల్లడిల్లిన తల్లి..!

విజయ్ సేతుపతి మ్యానియాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ !

వైసీపీ ప్రజాప్రతినిధులకు షాక్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>