BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congress-party5bc2788c-724d-4a59-aed1-068ed74a4c53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congress-party5bc2788c-724d-4a59-aed1-068ed74a4c53-415x250-IndiaHerald.jpgచాలా కాలంలో చర్చనీయాంశంగా మారిన తెలంగాణా పీసీసీ చీఫ్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి పేర్లు ప్రముఖంగా వినిపించినా ఇప్పుడు అనూహ్యంగా మరో నేత పేరు తెర మీదకు వచ్చింది. ఆయనే ఎక్స్ స్పీకర్ ప్రస్తుత మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. దాదాపుగా ఆయన పీసీసీ చీఫ్ గా ఖరారు అయినట్టే నని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పీసీసీ రేస్ లో చివరి దాకా ఉన్న రేవంత్ రెడ్డిcongress{#}revanth;sridhar;venkat;Congressఊహించని నేతకు పీసీసీ చీఫ్ పదవి?ఊహించని నేతకు పీసీసీ చీఫ్ పదవి?congress{#}revanth;sridhar;venkat;CongressMon, 21 Jun 2021 18:24:00 GMTచాలా కాలంలో చర్చనీయాంశంగా మారిన తెలంగాణా పీసీసీ చీఫ్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి పేర్లు ప్రముఖంగా వినిపించినా ఇప్పుడు అనూహ్యంగా మరో నేత పేరు తెర మీదకు వచ్చింది. ఆయనే ఎక్స్ స్పీకర్ ప్రస్తుత మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. 


దాదాపుగా ఆయన పీసీసీ చీఫ్ గా ఖరారు అయినట్టే నని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పీసీసీ రేస్ లో చివరి దాకా ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించానున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన పేరు ఫైనల్ అయినట్టేనా మళ్ళీ చివరి నిముషలో ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయా ? అనేది వేచి చూడాల్సి ఉంది.




ఢిల్లీ: ఈ నెల 24న పీసీసీ చీఫ్‌లు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లతో సోనియాగాంధీ భేటీ.. రాజకీయ పరిస్థితులపై చర్చ

బ్రేకింగ్ : టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి..?

హుజురాబాద్ ఉపపోరులో కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..!

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!

రాహుల్ తో బ్లేమ్ గేమ్.. అనేవారికి అర్హతలున్నాయా..?

మంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?

వారసుడుని లైన్‌లోకి తీసుకోస్తున్న మండలి...సక్సెస్ అవుతారా?

టీపీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రేపే ప్రకటన.. ?

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమాకు 40 ఏళ్లు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>