MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolliwood-heroinlu-yoga-pojulu-eala-unayo-chudandhi59e2bd89-055b-4821-bb85-5e007535885e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolliwood-heroinlu-yoga-pojulu-eala-unayo-chudandhi59e2bd89-055b-4821-bb85-5e007535885e-415x250-IndiaHerald.jpgమన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. వీరంతా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. అంతేకాకుండా తమ ఇళ్ళల్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అయితే ఈ రోజు యోగా డే సందర్భంగా పలువురు సెలబ్రిటీస్ తమ ఆసనాలతో అందరినీ కనువిందు చేశారు. అంతేకాకుండా యోగాలు కూడా మాస్టర్ శిక్షణ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే వాళ్ల ఫోజులను ఒకసారి చూద్దామా.. international-yoga-day{#}Adah Sharma;anoushka;Pooja Hegde;Taapsee Pannu;malavika new;Yoga;Chaitanya;Oka Laila Kosam;Master;puri jagannadh;Tollywood;marriage;Rajamouli;rakul preet singh;ram pothineni;Telugu;Cinemaటాలీవుడ్ హీరోయిన్ల యోగా ఫోజులు ఎలా ఉన్నాయో చూడండి ?టాలీవుడ్ హీరోయిన్ల యోగా ఫోజులు ఎలా ఉన్నాయో చూడండి ?international-yoga-day{#}Adah Sharma;anoushka;Pooja Hegde;Taapsee Pannu;malavika new;Yoga;Chaitanya;Oka Laila Kosam;Master;puri jagannadh;Tollywood;marriage;Rajamouli;rakul preet singh;ram pothineni;Telugu;CinemaMon, 21 Jun 2021 21:00:00 GMT
మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. వీరంతా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. అంతేకాకుండా తమ ఇళ్ళల్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అయితే ఈ రోజు యోగా డే సందర్భంగా పలువురు సెలబ్రిటీస్ తమ ఆసనాలతో అందరినీ కనువిందు చేశారు. అంతేకాకుండా యోగాలు కూడా మాస్టర్ శిక్షణ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే వాళ్ల ఫోజులను ఒకసారి చూద్దామా..


1) అక్కినేని సమంత:సమంత అంటే టాలీవుడ్ లో లక్కీ గర్ల్ అని చెప్పవచ్చు. తను  ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకొచ్చి టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక ఈమె నాగచైతన్యను  పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ మధ్యనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇవి యోగ భంగిమ చూస్తే, వామ్మో..! ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది.


2). పూజా హెగ్డే:నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన "పూజా హెగ్డే" ..ఆ తరువాత ఎన్నో హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. పూజా హెగ్డే యోగా భంగిమ చూస్తే భయమేస్తుంది.

3). రకుల్ ప్రీత్ సింగ్:మొదట కెరటం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తో బాగా పాపులర్ అయ్యింది. ఇక ఎప్పుడూ యోగా సెంటర్ లో ఉండే రకుల్, తన యోగ ఫోజు చూస్తే మైమరచిపోతారు.


4). అనుష్క శెట్టి:2005లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సూపర్ సినిమాతో, తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక రాజమౌళి తీసిన "విక్రమార్కుడు" సినిమాతో బాగా పాపులర్ అయింది. ఇక తన యోగా చేస్తూ ఎలా ఫోజు ఇచ్చిందో చూడండి మరి.


5). ఆదా శర్మ:హార్ట్ ఎటాక్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరుతెచ్చుకుంది ఆదా శర్మ. ఇక ఈమె యోగా భంగిమ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

6). మాళవిక శర్మ:రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో తెలుగులో పరిచయం అయింది ఈ హీరోయిన్. కానీ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక రామ్ తీసిన"రెడ్" సినిమాలో నటించి పర్లేదు అనిపించుకుంది. ఈ యోగం ఫోటో చూస్తే గ్రేట్ అనాల్సిందే.

ఇక అంతే కాకుండా సింగర్ స్మిత,  ప్రగ్యా జైస్వాల్, సురభి, తాప్సీ పన్ను వంటి హీరోయిన్లు యోగ డే సందర్భంగా వారు తమ యోగ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేశారు.





ట్రోల్ చేసిన నెటిజన్స్ చేతనే ప్రశంసలు పొందుతున్న బెల్లం బాబు....

పవర్ స్టార్ అంటే ప్రాణం : సంజన..

ఆ ఇద్దరు భామలు ఇక బిజీయేనా.... ?

మాస్ ఫిదా అయ్యేలా మహేష్ యాక్షన్... ?

ఈ స్టార్ హీరో సీరియల్ నటుడిగా కూడా చేశారని తెలుసా?

తన హాట్ నెస్ తో సెగలు పుట్టిస్తున్న తెలుగు హీరోయిన్...

విజ‌య్ కొత్త‌చిత్రం 'బీస్ట్‌'

న్యూస్ రీడర్ గా రమా రాజమౌళి..!!

మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో రికార్డు.. అత్యంత వేగంగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>