BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd14c72c91-5d7f-4040-85a1-da708093b7e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd14c72c91-5d7f-4040-85a1-da708093b7e0-415x250-IndiaHerald.jpgతిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొనసాగింపు మీద అనిశ్చితి కొనసాగుతోంది. ఎందుకంటే ఈరోజుతో వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్న పాలకమండలి రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటుంది. అయితే సాధారణంగా టీటీడీ పాలకమండలి రెండేళ్లపాటు కొనసాగాల్సి ఉంటుంది. కానీ గతంలో టీటీడీ చైర్మన్ గా వై వి సుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో మాత్రం పదవీ కాలానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తదుపరి ప్రకటన వచ్చే వరకు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా కొనసాగుతారని అలాగే పాలttd{#}V;Tirupati;News;Tirumala Tirupathi Devasthanam;Governmentటీటీడీ పాలకమండలి మీద కన్ఫ్యూజన్!టీటీడీ పాలకమండలి మీద కన్ఫ్యూజన్!ttd{#}V;Tirupati;News;Tirumala Tirupathi Devasthanam;GovernmentMon, 21 Jun 2021 13:37:04 GMTతిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొనసాగింపు మీద అనిశ్చితి కొనసాగుతోంది. ఎందుకంటే ఈరోజుతో వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్న పాలకమండలి రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటుంది. అయితే సాధారణంగా టీటీడీ పాలకమండలి రెండేళ్లపాటు కొనసాగాల్సి ఉంటుంది. కానీ గతంలో టీటీడీ చైర్మన్ గా వై వి సుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో మాత్రం పదవీ కాలానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. 


ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తదుపరి ప్రకటన వచ్చే వరకు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా కొనసాగుతారని అలాగే పాలక మండలి విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి మరో ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. కానీ పాలకమండలి సభ్యుల విషయంలో మాత్రం కొందరిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నారు.




ఎఫ్ 3 లో ఆ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్.. రచ్చ రచ్చే ..

బ్రేకింగ్ : టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి..?

నిజమే...! జగన్ చిత్తశుద్ది నిరూపించుకోవాల్సిందేనా..!

ఆ ఛానెల్లో యాంక‌ర్‌గా వైసీపీ మాజీ ఎంపీ స‌తీమ‌ణి.. !

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!

అన్నీ సినిమాలు ఆగస్ట్ లో అయితే ఎలా?

దేవుడా.. ఇది కూడా వదలని దొంగలు.. చివరికి

విజయ్ సేతుపతి మ్యానియాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ !

ఆ హీరోయిన్ పవన్ ని మోసం చేసిందా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>