PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0e68d23c-1a78-4a3e-88fe-0363402f4fb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0e68d23c-1a78-4a3e-88fe-0363402f4fb6-415x250-IndiaHerald.jpgఇక తెలంగాణ‌లో పొలిటిక‌ల్ జంపింగ్‌లు ఎప్పుడూ ఉండేవే.. అయితే అక్కడ కాస్తో కూస్తో పేరున్న ఏ నేత కూడా వైఎస్ షర్మిల పార్టీలోకి వచ్చే సాహసం ఇప్పటి వరకూ చేయలేదు. ప్ర‌స్తుతం హుజూరాబాద్ ఎన్నిక మినహా ఇప్పట్లో మరే ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని కంప్లీట్ అయ్యాయి. ష‌ర్మిల పార్టీ న‌డుస్తోన్న తీరు చూస్తున్నా.. ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌తంగా న‌డుస్తోన్న చ‌ర్చ‌లు చూసినా కూడా ష‌ర్మిల తెలంగాణ‌లో ఏదో సాధిద్దాం.. లేదా ముఖ్య‌మంత్రి అయిపోదాం అన్న ఆశ‌ల‌తో అయితే లేర‌నే తెలుస్తోంది. అయితే త‌మ కుటుంబానిYS Sharmila{#}Telangana Rashtra Samithi TRS;Elections;Sharmila;Warangal;KCR;local language;Minister;Party;Telanganaష‌ర్మిల టార్గెట్ ఆ నాలుగే... ల‌క్ష్యం అదే..!ష‌ర్మిల టార్గెట్ ఆ నాలుగే... ల‌క్ష్యం అదే..!YS Sharmila{#}Telangana Rashtra Samithi TRS;Elections;Sharmila;Warangal;KCR;local language;Minister;Party;TelanganaMon, 21 Jun 2021 09:23:00 GMTఈట‌ల రాజేంద‌ర్ ఇష్యూ వార్త‌ల్లోకి రాక ముందు వ‌ర‌కు కూడా తెలంగాణ రాజ‌కీయాలు, రాజ‌కీయ వార్త‌లు అన్ని వైఎస్‌. ష‌ర్మిల చుట్టూనే తిరిగాయి. ఆమె కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న హ‌డావిడి మామూలుగా లేదు. ఆమె టీఆర్ ఎస్‌, కేసీఆర్ ను టార్గెట్ చేయ‌డం ప్రారంభించిందో లేదో వెంట‌నే ఈట‌ల రాజేంద‌ర్ ఇష్యూ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈట‌ల ను మంత్రి ప‌ద‌వి నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం.. ఆయ‌న టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్ప‌డం, బీజేపీలో చేర‌డం... మ‌రో వైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు త్వ‌ర‌లోనే రంగం సిద్ధం అయ్యే ఛాన్సులు ఉండ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి అటు వెళ్లిపోయింది. ష‌ర్మిల పార్టీని గురించి కాని.. ష‌ర్మిల రాజ‌కీయాల‌ను కాని ప‌ట్టించుకునే తీరిక తెలంగాణ జ‌నాల‌కే కాదు .. క‌నీసం తెలంగాణ మీడియాకు కూడా లేదు.

ఇక తెలంగాణ‌లో పొలిటిక‌ల్ జంపింగ్‌లు ఎప్పుడూ ఉండేవే.. అయితే అక్కడ కాస్తో కూస్తో పేరున్న ఏ నేత కూడా వైఎస్ షర్మిల పార్టీలోకి వచ్చే సాహసం ఇప్పటి వరకూ చేయలేదు. ప్ర‌స్తుతం హుజూరాబాద్ ఎన్నిక మినహా ఇప్పట్లో మరే ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని కంప్లీట్ అయ్యాయి. ష‌ర్మిల పార్టీ న‌డుస్తోన్న తీరు చూస్తున్నా..  ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌తంగా న‌డుస్తోన్న చ‌ర్చ‌లు చూసినా కూడా ష‌ర్మిల తెలంగాణ‌లో ఏదో సాధిద్దాం.. లేదా ముఖ్య‌మంత్రి అయిపోదాం అన్న ఆశ‌ల‌తో అయితే లేర‌నే తెలుస్తోంది.

అయితే త‌మ కుటుంబానికి ప‌ట్టున్న ప్రాంతాల‌నే టార్గెట్ చేసుకుని ... అక్క‌డే కొన్ని సీట్లు గెల‌వాల‌న్న‌దే ఆమె ల‌క్ష్యంగా తెలుస్తోంది. ష‌ర్మిల ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్ వంటి జిల్లాలపైనే ఎక్కువగా ఫోక‌స్‌ పెట్టినట్లు తెలిసింది. 2023 ఎన్నికల్లో తెలంగాణ శాసనసభలోకి ష‌ర్మిల పార్టీ నుంచి కొంద‌రు ఎమ్మెల్యేలు అయినా ఉండాల‌ని.. అక్క‌డ తాను కీ రోల్ పోషించాల‌నే ఆమె టార్గెట్ గా పెట్టుకున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ జిల్లాల్లో ఊపు తెచ్చేందుకే ఆమె ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేయ‌డం కూడా దాదాపు ఖ‌రారైంద‌నే తెలుస్తోంది.

 



తెలంగాణ‌లో ఆ నాలుగు జిల్లాలే ష‌ర్మిల టార్గెట్ ?

ప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్‌, కేసీఆర్‌. "జ‌ల‌కాలాట‌లు"?

వీళ్ల ప‌నుల‌తో జ‌గ‌న్ ఫ్యాన్స్‌కు మండిపోతోందిగా...!

మంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?

వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఎరక్కపోయి ఇరుక్కున్నాడుగా!

కేసీఆర్ కేబినెట్లో ఛాన్స్‌ ఆ క‌మ్మ నేత‌కా.. ఈ రెడ్డి నేత‌కా ..!

కేసీఆర్ కేబినెట్ రేసులో తుమ్మ‌ల‌, పొంగులేటి ?

మూత్రదానం చేయండి.. రైతులకు దేశాధ్యక్షుడి పిలుపు..

నేడు వరంగల్, యాదాద్రికి సీఎం కేసీఆర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>