MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj3bd0239b-4096-413a-b7c3-5b3205c28369-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj3bd0239b-4096-413a-b7c3-5b3205c28369-415x250-IndiaHerald.jpgఇక ఇప్పుడు మ‌ళ్లీ మా లో మళ్లీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పుడు బరిలో హీరో మంచు విష్ణు దిగుతున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ బరిలోకి దిగుతాన‌ని చెప్పేశారు. అయితే మోహ‌న్ బాబు కుమారుడిగా పేరున్న మంచు విష్ణు దిగుతున్నట్లు ఇంకా బయటకు రాలేదు. వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ అంటే ర‌స‌వ‌త్త‌రం అనే చెప్పాలి. మామూలుగా ప్ర‌కాష్ రాజ్ పోటీ చేస్తే కొంత ఎడ్జ్ అయితే ఉంటుంది. అయితే విష్ణు పోటీ చేస్తే అటు మోహ‌న్ బాబు ఇండ‌స్ట్రీలో కీ ప‌ర్స‌న్‌.. అది prakash raj{#}Naresh;Prakash Raj;allari naresh;manchu vishnu;raj;vishnu;television;Chatrapathi Shivaji;Sivaji;CBN;Industry;Telugu;Hero;Cinemaమా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్ vs కుర్ర హీరో...!మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్ vs కుర్ర హీరో...!prakash raj{#}Naresh;Prakash Raj;allari naresh;manchu vishnu;raj;vishnu;television;Chatrapathi Shivaji;Sivaji;CBN;Industry;Telugu;Hero;CinemaMon, 21 Jun 2021 07:37:47 GMTతెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు గ‌త కొంత కాలంగా ర‌గ‌డ ర‌గ‌డ‌గా మారుతున్నాయి. ఒక‌ప్పుడు మా ఎన్నిక‌లు అంటే చాలా ప్ర‌శాంతంగా ఉండేవి. అయితే జ‌య‌సుధ వ‌ర్సెస్ రాజేంద్ర ప్ర‌సాద్ మ‌ధ్య ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌టి నుంచి మా మ‌రింత‌గా దిగ‌జారుతూ వ‌చ్చింది. మా మీద తెలుగు సినిమా వాళ్ల‌కు, సినిమా అభిమానుల‌కు ఉన్న విలువ పోయింది. ఇక ప్ర‌స్తుతం ఉన్న మా బోర్డు ఉందో లేదో కూడా తెలియ‌దు. శివాజీ రాజా ప్యానెల్ మీద న‌రేష్‌, రాజ‌శేఖ‌ర్ ప్యానెల్ గెలిచిన‌ప్ప‌టి నుంచి మా మ‌రింత‌గా బ్ర‌ష్టు ప‌ట్టిపోయింది. అస‌లు సినిమా వాళ్ల‌కు కూడా మాని ర‌ద్దు చేసి ప‌డేయండ్రా బాబు.. వీళ్లు మా ప‌రువు తీసి ప‌డేస్తున్నారు అన్నంత కోపం వ‌చ్చేసింది.

ఇక ఇప్పుడు మ‌ళ్లీ మా లో మళ్లీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పుడు బరిలో హీరో మంచు విష్ణు దిగుతున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ బరిలోకి దిగుతాన‌ని చెప్పేశారు. అయితే మోహ‌న్ బాబు కుమారుడిగా పేరున్న మంచు విష్ణు దిగుతున్నట్లు ఇంకా బయటకు రాలేదు. వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ అంటే ర‌స‌వ‌త్త‌రం అనే చెప్పాలి. మామూలుగా ప్ర‌కాష్ రాజ్ పోటీ చేస్తే కొంత ఎడ్జ్ అయితే ఉంటుంది. అయితే విష్ణు పోటీ చేస్తే అటు మోహ‌న్ బాబు ఇండ‌స్ట్రీలో కీ ప‌ర్స‌న్‌.. అది మోహ‌న్ బాబుకు అడ్వాంటేజ్ అవుతుంది.

పైగా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్. విష్ణు లోకల్. అందువల్ల ఇండస్ట్రీ దాదాపుగా విష్ణు వైపే వుండే అవకాశం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న టాక్ ప్ర‌కారం ప్ర‌స్తుత మా  ప్రెసిడెంట్ నరేష్ మద్దతు విష్ణుకే అట‌. ఇక ప్ర‌కాష్ రాజ్ హైద‌రాబాద్ లో ఉండ‌డం లేదు. ఆయ‌న ఉండేది బెంగ‌ళూరులో...!  ఇటీవ‌ల ఇక్క‌డ ఆయ‌న‌కు కాంటాక్ట్స్ త‌గ్గాయి. ఇక ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం ముందే ప్రారంభించిన వాతావ‌ర‌ణం ఉంది. టీవీ ఛానెల్స్‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఏదేమైనా మ‌రోసారి మా ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌నున్నాయి.

 



వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఎరక్కపోయి ఇరుక్కున్నాడుగా!

మరోసారి నితిన్ సరసన రష్మిక నటించనున్నారా..??

పవన్ ను మోసం చేయబోతున్న నిధి అగర్వాల్ !

ఆ సినిమా తో ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి..

ఈ రెండు సినిమాలతో 'నిధి' దశ తిరుగుతుందా..?

పంపు బిల్లు కట్టలేదని మంచం జప్తు..!

మరో లీక్ చేసిన చిరంజీవి.. ఈసారి ఏంటంటే?

ఆచార్య‌లో ఆమె పాత్ర చ‌నిపోతుందా... !

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>