PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagbf313e34-e55c-4f6e-aa9e-d3bbee75264e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagbf313e34-e55c-4f6e-aa9e-d3bbee75264e-415x250-IndiaHerald.jpgఇక ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి యేడాదిన్నర క్రింద‌టే అసెంబ్లీ సాక్షిగా మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేశారు. చంద్ర‌బాబు పెట్టిన అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఎందుకు ఉండాల‌న్న మొండి ప‌ట్టుద‌లే జ‌గ‌న్‌లో ఎక్కువ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అస‌లే ఏపీ ప్ర‌జ‌లు రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా హైదరాబాద్ మహా నగరాన్ని పోగొట్టుకున్నారు. ఇక ఇప్పుడు చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రూ త‌మ అనాలోచిత నిర్ణ‌యాల‌తో ఏపీకి రాజ‌ధానే అన్న‌ది లేకుండా చేశారు. తెలంగాణ‌కు గుండె కాయ లాంటి హైద‌రాబాద్ ఉంది. ఏపీ జ‌నాల‌కు అస‌లు రాజ‌ధాని ఉందా ? లేదో కూడా amaravathi{#}CM;Assembly;Heart;Amaravathi;Krishna River;Hyderabad;Reddy;Andhra Pradeshఏపీ రాజ‌ధానికి ఆ ఇద్ద‌రే అస‌లు సిస‌లు విల‌న్లా ?ఏపీ రాజ‌ధానికి ఆ ఇద్ద‌రే అస‌లు సిస‌లు విల‌న్లా ?amaravathi{#}CM;Assembly;Heart;Amaravathi;Krishna River;Hyderabad;Reddy;Andhra PradeshMon, 21 Jun 2021 09:55:00 GMTఏపీ రాజ‌ధాని ఉందా ?  లేదా ? అన్న‌ది కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఏపీ రాజ‌ధానిపై దేశ వ్యాప్తంగా జోకులు పేలుతున్నాయి. ఎవ‌రెన్ని చెప్పినా... ఏమ‌నుకున్నా ఏపీకి రాజ‌ధాని లేక‌పోవ‌డానికి నూటికి నూరు శాతం మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ప్రస్తుత సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డే కార‌ణం అని చెప్పాలి. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక నాన్చి నాన్చి గుంటూరు, కృష్ణా జిల్లాల మ‌ధ్య‌లో ప్రాంతాన్ని రాజ‌ధానిగా ఎంపిక చేసి అమ‌రావ‌తి అని పేరు పెట్టారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం అంతా అదిగో రాజ‌ధాని.. ఇదిగో రాజ‌ధాని అని గ్రాఫిక్స్‌లో చూపించ‌డం.. డిజైన్లు ప‌దే ప‌దే మార్చ‌డంతోనే స‌రిపెట్టేశారు. అదే చంద్ర‌బాబు ఐదేళ్ల‌లో రాజ‌ధానిని చాలా వ‌ర‌కు పూర్తి చేసే ఉంటే ఈ రోజు జ‌గ‌న్ దానిని మార్చే సాహ‌సం చేసి ఉండేవారు కాదు. ఒక వేళ మ‌రో ఉద్దేశంతో రాజ‌ధానిని మార్చాల‌న్నా ప్ర‌జ‌లు కూడా అంగీక‌రిచే వారు కాదు.

ఇక ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి యేడాదిన్నర క్రింద‌టే అసెంబ్లీ సాక్షిగా మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేశారు. చంద్ర‌బాబు పెట్టిన అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఎందుకు ఉండాల‌న్న మొండి ప‌ట్టుద‌లే జ‌గ‌న్‌లో ఎక్కువ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అస‌లే ఏపీ ప్ర‌జ‌లు రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా హైదరాబాద్ మహా నగరాన్ని పోగొట్టుకున్నారు. ఇక ఇప్పుడు చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రూ త‌మ అనాలోచిత నిర్ణ‌యాల‌తో ఏపీకి రాజ‌ధానే అన్న‌ది లేకుండా చేశారు. తెలంగాణ‌కు గుండె కాయ లాంటి హైద‌రాబాద్ ఉంది. ఏపీ జ‌నాల‌కు అస‌లు రాజ‌ధాని ఉందా ?  లేదో కూడా తెలియ‌ని డైల‌మా నెల‌కొంది.

మ‌రో వైపు చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణం కోసం సేక‌రించిన 33 వేల ఎక‌రాలు ఇచ్చిన రైతుల ప‌రిస్థితి ఏంటో తెలియ‌డం లేదు. అమ‌రావ‌తి ప్రాంతంలో వ్య‌వ‌స్థు అన్ని నాశ‌నం అయ్యాయి. అమ‌రావ‌తి ఉద్య‌మం పూర్తిగా న‌డుస్తుంద‌ని చెప్ప‌లేం. అయితే అక్క‌డ భూములు ఇచ్చిన రైతుల క‌న్నీళ్లు మాత్రం నిజం.. నిజం..!   విచిత్రం ఏంటంటే చంద్ర‌బాబు అమ‌రావ‌తి.. అమ‌రావ‌తి అంటూ ఐదేళ్ల పాటు కాలం గ‌డిపేశారు. ఇప్పుడు జ‌గ‌న్ దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మూడు రాజ‌ధానులు అంటూ కాలం గ‌డిపేస్తున్నారు. అస‌లు ఏపీకి రాజ‌ధాని అనేది ఎప్ప‌ట‌కి ఏర్పాటు అవుతుందో ? ఆ దేవుడికే ఎరుక ?  చంద్ర‌బాబు, జ‌గ‌న్ మాత్రం ఏపీకి రాజ‌ధాని లేకుండా చేసి.. ప్ర‌స్తుతానికి ఏపీ జ‌నాల దృష్టిలో విల‌న్లుగా మారార‌న్న చ‌ర్చ‌లే ఉన్నాయి.

 



యోగాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

జొమాటో బాయ్ కి బైక్ గిఫ్ట్ ఇచ్చిన కస్టమర్.. ఎక్కడంటే ?

ఏపీ రాజ‌ధానికి చంద్ర‌బాబు, జ‌గ‌నే అస‌లు విల‌న్లా ?

ప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్‌, కేసీఆర్‌. "జ‌ల‌కాలాట‌లు"?

వీళ్ల ప‌నుల‌తో జ‌గ‌న్ ఫ్యాన్స్‌కు మండిపోతోందిగా...!

మంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వెండి ధర ఇలా .. !

థర్డ్ వేవ్ ముప్పు ఢిల్లీ, హైదరాబాద్ కేనా..?

విజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ ఆయ‌న్ను బ‌లి చేస్తున్నారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>