MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-b5a496e8-7017-4fbc-88ca-ac38e4763a3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-b5a496e8-7017-4fbc-88ca-ac38e4763a3c-415x250-IndiaHerald.jpg బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.అన్ని కలిసి వచ్చి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలయ్యేది. అయితే. అయితే కోవిడ్‌ కారణంగా ఈ సినిమా ఉండేకొద్ది చాలా లేట్ అవుతుంది. అయితే ఈ సినిమా అసలు ఎప్పుడు విడుదల అవుతుందో మేకర్స్ కి కూడా అర్థం కావట్లేదు.ఇప్పుడు ఈ కరోన వలన పెట్టిన లాక్డౌన్ అంత తెసేయ్యడంతో సినిమా షూటింగ్ వెంటనే మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి కి నిర్మాత ఒత్తిడి చేస్తున్నాడట. ఈ ఒత్తిడిలో రాజమౌళి ఆగస్టు మొదటివారంకి ఈ సినిమా పూర్తి చేస్తాను అని మRrr{#}Ram Charan Teja;Shiva;Rajamouli;shankar;Makar Sakranti;Bahubali;producer;lord siva;Producer;March;Chitram;NTR;RRR Movie;Cinema;Octoberఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యేది అప్పుడే అంట !ఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యేది అప్పుడే అంట !Rrr{#}Ram Charan Teja;Shiva;Rajamouli;shankar;Makar Sakranti;Bahubali;producer;lord siva;Producer;March;Chitram;NTR;RRR Movie;Cinema;OctoberMon, 21 Jun 2021 17:50:14 GMT బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.అన్ని కలిసి వచ్చి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలయ్యేది. అయితే. అయితే కోవిడ్‌ కారణంగా ఈ సినిమా ఉండేకొద్ది చాలా లేట్ అవుతుంది. అయితే ఈ సినిమా అసలు ఎప్పుడు విడుదల అవుతుందో మేకర్స్ కి కూడా అర్థం కావట్లేదు.

ఇప్పుడు ఈ కరోన వలన పెట్టిన లాక్డౌన్ అంత తెసేయ్యడంతో సినిమా షూటింగ్ వెంటనే మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి కి నిర్మాత ఒత్తిడి చేస్తున్నాడట. ఈ ఒత్తిడిలో రాజమౌళి ఆగస్టు మొదటివారంకి ఈ సినిమా పూర్తి చేస్తాను అని మాట ఇచ్చారట. ఇక ఈ సినిమా విడుదల తేది ఇంకొక మిస్టరీ. ఆర్ఆర్ఆర్ భారీ చిత్రం కావటంతో సరైన విడుదల తేది కోసం ఎదురుచూస్తున్నారట మూవీ టీం.ప్రతిసారి డేట్స్ మార్చి అభిమానులని హర్ట్ చేసెబాదులు కొంచెం లేట్ అయిన కూడా కరెక్ట్ టైం కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాని ముందుగా ప్రకటించిన అక్టోబర్ నెలలో విడుదల చేయడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం.అందుకే ఆర్ఆర్ఆర్ ని వచ్చే ఏడాది సంక్రాంతి కి గాని లేక సమ్మర్ కి గాని విడుదల చేసేలా మూవీ టీం ప్లాన్ చేస్తుంది. అయితే ఈ విషయం పై నిర్మాతలు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే రామ్ చరణ్ వెంటనే శంకర్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ కొరటాల శివ షూటింగ్ లో పాల్గొనడానికి రెడి గా ఉన్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు గత సంవత్సరం నుంచి షూటింగ్ లో పాల్గొంటూనే ఉన్నారు. ఈ మధ్యలో రామ్ చరణ్ విధేయ వినయ రామ అన్న విడుదలైంది కానీ ఎన్టీఆర్ సినిమా మాత్రం ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు.





విజ‌య్ కొత్త‌చిత్రం 'బీస్ట్‌'

న్యూస్ రీడర్ గా రమా రాజమౌళి..!!

మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో రికార్డు.. అత్యంత వేగంగా..

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలివే..

'ఐకాన్' లో అల్లు అర్జున్ సెన్సేషనల్ రోల్.. తగ్గేదేలే..!!

లైగర్ కు ఓటిటి భారీ ఆఫర్..!

ఎన్టీఆర్ కి హీరోయిన్ ని ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్

ఎన్టీఆర్ కి హీరోయిన్ ని ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్

ఎన్టీఆర్ కి హీరోయిన్ ని ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>