PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpafc46e17-4b11-4cfb-bce0-bc55b59acd75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpafc46e17-4b11-4cfb-bce0-bc55b59acd75-415x250-IndiaHerald.jpgకొంద‌రు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పోటీ చేస్తున్నారు. మ‌రికొంద‌రు తెరవెనుకే ఉండి చ‌క్రం తిప్పుతున్నారు. అదృష్టం స‌రిగా లేనివారు.. తిరిగి వారి వారి రంగాల్లోకి వెళ్లిపోతున్నారు. కానీ, చిత్రంగా ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న మాజీ ఎంపీ స‌తీమ‌ణి యాంక‌ర్ పాత్ర పోషించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. వైసీపీ సీనియ‌ర్ నేత‌, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సతీమ‌ణి, సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్ చిన్న‌మ్మ‌ స్వ‌ర్ణ‌ల‌తా రెడ్డి యాంక‌ర్ అవ‌తారం ఎత్తారు. ప్ర‌స్తుతం వైవీ సుబ్బాYSRCP{#}prudhvi raj;yv subbareddy;Y V Subbareddy;Sri Venkateswara Bhakti Channel;Tirumala Tirupathi Devasthanam;Andhra Pradesh;Party;CM;Reddy;MP;YCPఆ ఛానెల్లో యాంక‌ర్‌గా వైసీపీ మాజీ ఎంపీ స‌తీమ‌ణి.. !ఆ ఛానెల్లో యాంక‌ర్‌గా వైసీపీ మాజీ ఎంపీ స‌తీమ‌ణి.. !YSRCP{#}prudhvi raj;yv subbareddy;Y V Subbareddy;Sri Venkateswara Bhakti Channel;Tirumala Tirupathi Devasthanam;Andhra Pradesh;Party;CM;Reddy;MP;YCPMon, 21 Jun 2021 11:21:00 GMTఆయ‌న మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ రాజ‌కీయ నేత కూడా. ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క‌పోస్టులోకూడా ఉన్నారు. అయితే.. ఆయ‌న స‌తీమ‌ణి మాత్రం యాంక‌ర్ అవ‌తారం ఎత్తారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌మీప బంధువు కూడా! దీంతో స‌ద‌రు ఛాన‌ల్‌కు రేటింగ్ భారీగా పెరిగింద‌ట‌. ఇటీవ‌ల కాలంలో సినిమాల్లో ప‌నిచేసేవారు, టీవీల్లో న‌టించేవారు.. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు.

కొంద‌రు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పోటీ చేస్తున్నారు. మ‌రికొంద‌రు తెరవెనుకే ఉండి చ‌క్రం తిప్పుతున్నారు. అదృష్టం స‌రిగా లేనివారు.. తిరిగి వారి వారి రంగాల్లోకి వెళ్లిపోతున్నారు. కానీ, చిత్రంగా ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న మాజీ ఎంపీ స‌తీమ‌ణి యాంక‌ర్ పాత్ర పోషించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. వైసీపీ సీనియ‌ర్ నేత‌, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సతీమ‌ణి, సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్ చిన్న‌మ్మ‌ స్వ‌ర్ణ‌ల‌తా రెడ్డి యాంక‌ర్ అవ‌తారం ఎత్తారు. ప్ర‌స్తుతం వైవీ సుబ్బారెడ్డి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్‌గా ఉన్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఈ ఛాన‌ల్ నిర్వ‌హిస్తున్న కొన్ని ఇంట‌ర్వ్యూల‌కు సుబ్బారెడ్డి స‌తీమ‌ణి స్వ‌ర్ణ‌ల‌తారెడ్డి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఛానెల్ రేటింగ్ అమాంతం పెరిగిన‌ట్టు ఎస్వీబీసీ అధికారులు చెబుతున్నారు. జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే ఈ ఛానెల్ కు చైర్మ‌న్ గా ప్ర‌ముఖ సినీ న‌టుడు పృథ్వి ఉన్నారు. జ‌గ‌న్ పార్టీ కోసం పృథ్వి చేసిన సేవ‌ల‌ను గుర్తించి ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ య‌న్ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ప్ర‌స్తుతం ఈ ఎస్వీబీసీ ఛానెల్ వ్య‌వ‌హారాలు అన్ని సుబ్బా రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాయ‌ని టాక్ ?

 



రఘురామ జగన్ ను కవ్విస్తున్నాడా...? ఆ విషయం ఎందుకు టార్గెట్ చేసినట్టు...?

ఎస్వీబీసీ ఛానెల్ యాంక‌ర్‌గా మాజీ ఎంపీ సుబ్బారెడ్డి భార్య స్వ‌ర్ణ‌ల‌త‌

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!

కన్న కొడుకులు కానరక.. తల్లడిల్లిన తల్లి..!

కేసీఆర్ పర్యటన.. వరుస అరెస్టులు!

కేసీఆర్ ని ఇందుకే మోనార్క్ అనేది... ఆయన ఇంటికి ఎందుకంట ఇప్పుడు...?

చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు ఇంత లోకువ అయిపోయారా ?

పాపం... వైసీపీలో ఆమె డ‌మ్మీ అయిపోయారా... జ‌గ‌న్ ఇదేం న్యాయం ?

వైసీపీ ప్రజాప్రతినిధులకు షాక్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>