MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thali-kuthurulu2916755a-7cdc-4939-9f8a-d100371b32c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thali-kuthurulu2916755a-7cdc-4939-9f8a-d100371b32c4-415x250-IndiaHerald.jpg తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా తల్లీకూతుళ్లు నటిస్తున్న విషయం చాలామందికి తెలియదు. కానీ విడివిడిగా తల్లి కూతుళ్లు ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో నటిస్తూ అందరి చేత ఔరా..! అనిపించుకుంటున్నారు.. అయితే మన సినీ ఇండస్ట్రీ లో ఎవరెవరు నటులుగా రాణిస్తున్నారో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.. 1. మేనక - కీర్తి సురేష్ : తమిళ ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్.. నటి మేనకను వివాహం చేసుకున్నారు .ఇక వీరిద్దరికీ కీర్తి సురేష్ జన్మించింది. అప్పట్లో నటి మేనక సినిమాలలో హీరోయిన్ గా ఒక సంచలనం సృష్టించిందTHALI KUTHURULU{#}Amrita singh;Saif Ali Khan;Sara Ali Khan;Sarika;Shruti;Shruti Haasan;aishwarya;kajal aggarwal;keerthi suresh;meena;shyam;sruthi;Kanna Lakshminarayana;Film Industry;Bengali;Oh Baby;Sara Shrawan;Padma Shri;producer;Producer;Tamil;Wife;Hindi;Father;CBN;Rajani kanth;Heroine;Heroతెలుగు సినీ ఇండస్ట్రీలో తల్లీకూతుళ్లు వీళ్లే..తెలుగు సినీ ఇండస్ట్రీలో తల్లీకూతుళ్లు వీళ్లే..THALI KUTHURULU{#}Amrita singh;Saif Ali Khan;Sara Ali Khan;Sarika;Shruti;Shruti Haasan;aishwarya;kajal aggarwal;keerthi suresh;meena;shyam;sruthi;Kanna Lakshminarayana;Film Industry;Bengali;Oh Baby;Sara Shrawan;Padma Shri;producer;Producer;Tamil;Wife;Hindi;Father;CBN;Rajani kanth;Heroine;HeroMon, 21 Jun 2021 21:29:29 GMT
తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా తల్లీకూతుళ్లు నటిస్తున్న విషయం చాలామందికి తెలియదు. కానీ విడివిడిగా తల్లి కూతుళ్లు ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో నటిస్తూ అందరి చేత ఔరా..! అనిపించుకుంటున్నారు.. అయితే మన సినీ ఇండస్ట్రీ లో ఎవరెవరు నటులుగా రాణిస్తున్నారో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

1. మేనక - కీర్తి సురేష్ :తమిళ ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్.. నటి మేనకను వివాహం చేసుకున్నారు .ఇక వీరిద్దరికీ కీర్తి సురేష్ జన్మించింది. అప్పట్లో నటి మేనక సినిమాలలో హీరోయిన్ గా ఒక సంచలనం సృష్టించింది. ఇక ప్రస్తుతం ఆమె కూతురు కీర్తి సురేష్ కూడా మహానటిలా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది.

2. లక్ష్మి - ఐశ్వర్య:అప్పట్లో ప్రధాన హీరోయిన్ గా నటించిన లక్ష్మి..శోభన్ బాబు వంటి స్టార్ హీరో సరసన హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న లక్ష్మి తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తల్లిగా ,అత్తగా పలు పాత్రలలో నటించి, ఇప్పుడు బామ్మగా కూడా అందరినీ మెప్పిస్తోంది. అందుకు నిదర్శనం శ్యామ్ నటించిన ఓ బేబీ చిత్రం. ఆమె కూతురు ఐశ్వర్య కూడా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నాని, కళ్యాణ వైభోగమే వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3. సారిక - శృతి హాసన్, అక్షర హాసన్:లోక నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన కమల్ హాసన్ భార్య సారిక. ఈమె అప్పట్లో  నటిగా హిందీ మూవీస్ లో బాగా రాణించింది. ఇక ప్రస్తుతం శృతిహాసన్ తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

4. అమృతా సింగ్ - సారా అలీ ఖాన్:బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ సతీమణి అమృతాసింగ్ .ఈమె కూడా పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది.ఇప్పుడు ఈమె కూతురు సారా అలీ ఖాన్ కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5. తనూజ : కాజోల్, తానీషా :బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కాజల్ ,తనీష్ లు కూడా ఒకరు . అయితే వీరి తల్లి తనూజ కూడా ఎన్నో సీరియల్స్ లో, సినిమాలలో కూడా చేసింది.

6. అపర్ణా సేన్- కొంకణ్ సేన్ శర్మ:అపర్ణ బెంగాలీ నటి. ఈమె దర్శకురాలిగా, స్క్రిప్ట్ రైటర్ గా రాణించి పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఈమె కూతురు కొంకణ్ సేన్ శర్మ కూడా సినిమాలలో నటిస్తోంది.

7. మీనా - నైనికా :సినీ ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరు ప్రఖ్యాతులు పొందిన రాజేష్ కన్నా కూతురు మన స్టార్ హీరోయిన్ మీనా.. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి,  సినీ ఇండస్ట్రీ లో తన సత్తా చాటింది. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలు పెట్టి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ మూవీలో ఎంట్రీ ఇచ్చింది.





తొలి అడుగు సాయి ధరం తేజ్ తోనే.. మెగా మేనల్లుడా మజాకా..!

పొలానికి వెళ్లిన కూతురు.. తిరిగి రాలేదు.. చివరకి..?

ట్రోల్ చేసిన నెటిజన్స్ చేతనే ప్రశంసలు పొందుతున్న బెల్లం బాబు....

పవర్ స్టార్ అంటే ప్రాణం : సంజన..

పుట్టుమచ్చతో నెట్టింట పిచ్చెక్కిస్తున్న ప్రియా...

Kajal Aggarwal swimming photos

మాస్ ఫిదా అయ్యేలా మహేష్ యాక్షన్... ?

ఈ స్టార్ హీరో సీరియల్ నటుడిగా కూడా చేశారని తెలుసా?

వెబ్ సీరీస్ లతో రెచ్చిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>