MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salare3dde175-b1c6-4bea-ae04-b8869712c952-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salare3dde175-b1c6-4bea-ae04-b8869712c952-415x250-IndiaHerald.jpgబాహుబ‌లి సినిమాతో ఎక్కడలేని స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్ర‌భాస్‌.అయితే ప్రస్తుతం ఆయన సినిమా అంటే ఇండియా అంత ఒక రేంజ్ లో క్రేజ్ . అయితే ఆ క్రేజ్ కి తగ్గట్టు గానే ప్రభాస్ వరసగా భారీ రేంజ్ సినిమాలని ఒప్పుకుంటు వెళ్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్‌లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు ప్రభాస్ కేజీఎఫ్ సినిమా ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న స‌లార్ చిత్రంలో న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు సోషల్Salaar{#}Shruti Haasan;krishnam raju;Prabhas;prashanth neel;Prasanth Neel;India;Cinemaపుష్ప బాటలోనే ప్రభాస్ సలార్ ?పుష్ప బాటలోనే ప్రభాస్ సలార్ ?Salaar{#}Shruti Haasan;krishnam raju;Prabhas;prashanth neel;Prasanth Neel;India;CinemaMon, 21 Jun 2021 16:00:00 GMTబాహుబ‌లి సినిమాతో ఎక్కడలేని స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్ర‌భాస్‌.అయితే ప్రస్తుతం ఆయన సినిమా అంటే ఇండియా అంత ఒక రేంజ్ లో క్రేజ్ . అయితే ఆ క్రేజ్ కి తగ్గట్టు గానే ప్రభాస్ వరసగా భారీ రేంజ్ సినిమాలని ఒప్పుకుంటు వెళ్తున్నాడు.   ఇప్ప‌టికే ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్‌లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు ప్రభాస్
కేజీఎఫ్ సినిమా ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న స‌లార్ చిత్రంలో న‌టిస్తోన్న సంగతి తెలిసిందే.

 ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది.అదేంటి అంటే సలార్ సినిమా కూడా రెండు పార్ట్స్ గా రాబోతుంది అని టాక్.ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ రెండు పాత్రలకు పూర్తి గా న్యాయం చేయడానికి ఈ సినిమా టీం రెండు పార్ట్స్ గా చేయాలని అనుకుంటున్నారు అని రూమర్. అయితే ఈ రూమర్ నిజమో కాదో ఎవరికి అర్థం కావట్లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది.అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తే ప్రభాస్ చేయబోయే సినిమాలకి అలాగే ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాలకి పెద్ద నష్టమే.

ఎందుకంటే ఇప్పటికే ఇద్దరికి 3 ప్రాజెక్ట్స్ వరసగా లైన్ లో ఉన్నాయి. అవి కూడా బిజీ బిజీ షెడ్యూల్. అందులో సలార్ రెండో పార్ట్ ని తీయాలి అంటే అది జరగడం కష్టమే అనిపిస్తుంది. కానీ సడెన్ గా జరిగే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈమద్యనే పుష్ప రెండు పార్ట్స్ అని సడన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతి హసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటిసారి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది.



మాస్ ఫిదా అయ్యేలా మహేష్ యాక్షన్... ?

ఈ స్టార్ హీరో సీరియల్ నటుడిగా కూడా చేశారని తెలుసా?

విజ‌య్ కొత్త‌చిత్రం 'బీస్ట్‌'

న్యూస్ రీడర్ గా రమా రాజమౌళి..!!

మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో రికార్డు.. అత్యంత వేగంగా..

'ఐకాన్' లో అల్లు అర్జున్ సెన్సేషనల్ రోల్.. తగ్గేదేలే..!!

లైగర్ కు ఓటిటి భారీ ఆఫర్..!

ఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యేది అప్పుడే అంట !

ఎన్టీఆర్ కి హీరోయిన్ ని ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>