MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-pawan-kalyana9d551fa-5569-48ec-bb39-12baeb14eee6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-pawan-kalyana9d551fa-5569-48ec-bb39-12baeb14eee6-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినీఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక అంతే కాకుండా ఈయన ప్రజల సేవకై జనసేన పార్టీ కూడా స్థాపించి, దాని అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే , సినీ ఇండస్ట్రీ లో కొత్తగా ఏదైనా ట్రెండ్ సెట్ చేయాలంటే అది ఈయనకే సాధ్యం. ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అంతా ఇంతా కాదు మరి. ఇక రీసెంట్ గా పునీత్ రాజ్ కుమార్ గారిని అందరూ పవర్ స్టార్ అని పిలుస్తుంటే, నాకన్నా పవన్ కళ్యాణ్ గారికే ఆ పేరు బాగా సెట్ అవుతుందని ఇటీవల పేర్కొన్నారు. MOVIES ;PAWAN KALYAN{#}Ananya Pandey;ananya;puneet rajkumar;Janasena;Arjun Reddy;Nivetha Thomas;Ananya Nagalla;Film Industry;Yevaru;Success;kalyan;Pawan Kalyan;Cinema;Joseph Vijayనెట్టింట్లో వైరల్ గా మారిన పవన్ 90'S ఫోటో..నెట్టింట్లో వైరల్ గా మారిన పవన్ 90'S ఫోటో..MOVIES ;PAWAN KALYAN{#}Ananya Pandey;ananya;puneet rajkumar;Janasena;Arjun Reddy;Nivetha Thomas;Ananya Nagalla;Film Industry;Yevaru;Success;kalyan;Pawan Kalyan;Cinema;Joseph VijaySun, 20 Jun 2021 12:00:00 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినీఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక అంతే కాకుండా ఈయన ప్రజల సేవకై  జనసేన పార్టీ కూడా  స్థాపించి, దాని అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే , సినీ ఇండస్ట్రీ లో కొత్తగా  ఏదైనా ట్రెండ్ సెట్ చేయాలంటే అది ఈయనకే సాధ్యం. ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అంతా ఇంతా కాదు మరి. ఇక రీసెంట్ గా పునీత్ రాజ్ కుమార్ గారిని అందరూ పవర్ స్టార్ అని పిలుస్తుంటే, నాకన్నా పవన్ కళ్యాణ్ గారికే ఆ పేరు బాగా సెట్ అవుతుందని ఇటీవల పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం కారణంగా దాదాపుగా మూడు సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉండడంతో అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అయితే  మొన్న వచ్చిన వకీల్ సాబ్ చిత్రంతో  కం బ్యాక్ ఎంట్రీ ఇచ్చి, అభిమానులు ఎంతో సంతోషపరిచాడు. రీ ఎంట్రీ ఇచ్చి ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ ను  అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సమాజంలో ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను కంటికి కట్టినట్టుగా చూపించి, అందరి మన్ననలు పొందారు పవన్. ఇక ఇందులో అంజలి, నివేత థామస్ , అనన్య లు ప్రధాన పాత్రలు పోషించి, సినిమాకి హైలెట్ గా నిలిచారు. ఇక మరికొన్ని సినిమాలు వెయిటింగ్ లిస్టులో ఉండడంతో, ఆ సినిమాల కోసం కూడా పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా , పవన్ కళ్యాణ్ కు సంబంధించిన తన  చిన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా  పాపులర్ అవుతోంది.1990 లో దిగిన ఫోటో ఇది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా ఉన్న  పవన్ కళ్యాణ్ ఫోటో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ ఫోటోని ఎవరు చూడలేదు. అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు ప్రస్తుతం చాలా వైరల్ గా మారింది.





ఈ సినిమా ను భలే వదిలించుకున్నారే..!!

కొడుకుల కెరీర్ ను తీర్చి దిద్దుతూ.. వారిపై ప్రేమను చూపిస్తున్న అసలు సిసలైన తండ్రి..!!

తండ్రి - కూతురి బంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రం..!

డ్ర‌గ్స్ మ‌త్తులో టాలీవుడ్ స్టార్ హీరో కూతురు ?

నాదెండ్ల డెడ్ లైన్...? తీవ్ర ఒత్తిడిలో పవన్...?

పట్టు వదలని చిరంజీవి... జగన్ ఫైనల్ చేసినట్టే...?

నాని 'దారే లేదా' అనే పాటపై మహేష్ బాబు ప్రశంసలు..!

పవన్ కళ్యాణ్ 1990లో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోని ఇప్పటివరకు ఎవరూ చూడకపోవడంతో అది కాస్త వైరల్ గా మారడం విశేషం.

మనీ : ఈ బైక్ ద్వారా రూ.28 వేలు ఆదా చేయవచ్చు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>