MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ariyanac34c15fc-8dc3-4f58-93cb-f989d5878178-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ariyanac34c15fc-8dc3-4f58-93cb-f989d5878178-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న వారిలో ఒకరు యాంకర్ అరియానా. బిగ్ బాస్ షో కి ముందు ఆమెకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ షో లో తనదైన పట్టుదలతో కృషి తో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. గత కొంతకాలంగా ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన ఫోటోలతో, తన అల్లరితో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ హౌస్ లో సోహైల్ తో వైరం, అవినాష్ తో ప్రేమాయణం ఈ రెండు ఆమెకు క్రేజ్ తెచ్చి పెట్టగా, అరియనా ను ఇప్పుడు చాలామంది యువకులు తమ కలల రాణిగా ఊహించుariyana{#}Goa;devineni avinash;Raccha;Yevaru;Interview;Ram Gopal Varma;Manam;Bigboss;mediaఆఫర్స్ కోసం అరియానా ఇంత పని చేస్తుందా.. ?ఆఫర్స్ కోసం అరియానా ఇంత పని చేస్తుందా.. ?ariyana{#}Goa;devineni avinash;Raccha;Yevaru;Interview;Ram Gopal Varma;Manam;Bigboss;mediaSun, 20 Jun 2021 14:00:00 GMTబిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న వారిలో ఒకరు యాంకర్ అరియానా. బిగ్ బాస్ షో కి ముందు ఆమెకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ షో లో తనదైన పట్టుదలతో కృషి తో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. గత కొంతకాలంగా ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన ఫోటోలతో, తన అల్లరితో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ హౌస్ లో సోహైల్ తో వైరం, అవినాష్ తో ప్రేమాయణం ఈ రెండు ఆమెకు క్రేజ్ తెచ్చి పెట్టగా, అరియనా ను ఇప్పుడు చాలామంది యువకులు తమ కలల రాణిగా ఊహించుకుంటున్నారు.

ఆ మధ్య ఆర్జీవి ని ఇంటర్వ్యూ చేసిన ఆమె మంచి పాపులారిటీ దక్కించుకుంది.  ఆయన ఇంటర్వ్యూ తోనే ఆమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకొని  మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఆర్జీవీ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఓసారి గోవా బీచ్ లో వర్మ తో దిగిన ఫోటో ట్రేండింగ్ గా నిలిచింది.  గత కొంతకాలంగా ఆర్జీవి తో ఇంటర్వ్యూ అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఈ బ్యూటీ.. ఈమె జిమ్ డ్రెస్ లో వర్మ తో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. వాటికి మంచి స్పందన వస్తోంది.

ఇకపోతే ఆ ఇంటర్వ్యూ విడుదల కాగా ఆర్జీవి తో అరియనా బోల్డ్ ఇంటర్వ్యూ లో బోలెడన్ని చమక్కులు యువతరంలో చర్చకు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూలో ఆర్జివి తనవైన చమక్కులతో పరిహాసం తో అలరించారు. కంటెంట్ ని ఎలా డ్రైవ్ చేస్తే లాజిక్ గా  బాగుంటుందన్న లాజిక్ తెలిసిన వర్మ తనదైన శైలిలో బోల్డ్ నెస్ ను ఎలివేట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూను ఎంతగానో తీర్చిదిద్దారు. బోల్డ్ గా ఉండాలి కానీ లాజిక్ ఉండాలి అన్న పద్ధతిలో ఇంటర్వ్యూ ఆద్యంతం కొనసాగింది. అయితే అరియనా కు, వర్మ కు మధ్య ఎఫైర్ ఉండనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అన్న ప్రశ్నకు వర్మ " ఎవరు మంచి ఫ్రెండ్ షిప్ ను తట్టుకోలేరు.. అలాంటివి అనుకోకపోతే వారికి నిద్ర పట్టదు.  సోషల్ మీడియా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది మనం చేద్దాం.. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు.. అని తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు.



మంచిమాట : సత్యానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా..?

జగన్ కు రఘురామ కృష్ణంరాజు మరో లేఖాస్త్రం!

జన్మనిచ్చే తల్లులే జాననానికి దూరమా..!

ఈసారి దూకుడు ను మించిన హిట్.. వైట్ల తో మహేష్!!

టాలీవూడ్ లో సూపర్ హిట్ పెళ్లి సాంగ్స్ ఇవే..!

కొడుకుల కెరీర్ ను తీర్చి దిద్దుతూ.. వారిపై ప్రేమను చూపిస్తున్న అసలు సిసలైన తండ్రి..!!

నెట్టింట్లో వైరల్ గా మారిన పవన్ 90'S ఫోటో..

నాన్న.. ప్రతి బిడ్డకు ఒక వెలకట్టలేని ఎమోషన్‌..!

నాదెండ్ల డెడ్ లైన్...? తీవ్ర ఒత్తిడిలో పవన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>